ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ ఇన్స్యూరెన్స్ ఖాతా ప్లాన్

మీరు విలువిచ్చేదాన్ని పొదుపు చేయుట మీరు ప్రేమించేవారి భద్రతకు

ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ ఇన్సూరెన్స్ ఖాతా ప్లాన్ అనేది ప్రీమియం వాపసు ప్లాన్ గల టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీరు అకాల మరణం చెందితే మీ కుటుంబ అవసరాలను తీర్చుతుంది మరియు అవాంఛనీయ సంఘటన జరగకపోతే మీ డబ్బు వాపసు ఇస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ ఇన్సూరెన్స్ ఖాతా ప్లాన్ కొనడానికి కారణాలు

  • అర్థం చేసుకోవడం సులువు మరియు ఎక్కడైనా ఏ పిఒఎస్ మర్చంట్ ద్వారా అయినా కొనుగోలు చేయడం సులభం

  • మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికి రూపొందించినట్టిది.

  • మీ ప్రీమియం తిరిగి చెల్లింపు! - ఒకవేళ అంతా మంచి జరిగితే మీరు చెల్లించిన మొత్తం ప్రీమియము (లు) మీకు తిరిగి వస్తాయి

  • ఇక భరోసాగా ఉండండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎంత మొత్తం వస్తుందో మొదట్లోనే తెలుస్తుంది

  • సింగిల్ ప్రీమియం ద్వారా చెల్లించండి మరియు మీ ఇష్టం మేరకు 5/7/10 సంవత్సరాలకు వర్తింపు పొందండి

  • మీ సామర్థ్యము ప్రకారము మీ వర్తింపు పెంచుకోవడానికి సింగిల్ ప్రీమియమును ఒక్కసారిగా గానీ లేదా అనేకసార్లుగా గానీ చెల్లించండి.

అర్హత ప్రామాణికత ఏమిటి? 

  • ప్రవేశానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు

  • కనీస ప్రీమియం రు.500 మరియు గరిష్ట ప్రీమియం రు. 15,000

  • కనీస హామీ ఇవ్వబడే మొత్తం:రు.2500. గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తం:రు.1,50,000

  • మీరు ఈ ప్లాన్ ని 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల అవధికి కొనుగోలు చేయవచ్చు.

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK