ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్

ఇంద్రజాలం యొక్క చిన్న గీతను జోడించుట మీ జీవితానికి

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ అనేది, క్రమం తప్పని భరోసా ఆదాయము, ప్రీమియముల తిరిగిరాక మరియు జీవిత వర్తింపు యొక్క బహుళ ప్రయోజనాలతో క్రమం తప్పని పొదుపు యొక్క దోష రహిత కలయిక, తద్వారా అది మీకు మరియు మీ ప్రియమైన వారికి అతి చక్కని జీవితాన్ని ఇస్తుంది.

ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ కొనడానికి కారణాలు

 • స్వల్ప వ్యవధి పాటు చెల్లించండి మరియు దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఆస్వాదించండి

 • మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మీకు మద్దతు ఇవ్వడానికి గాను హామీతో కూడిన ఆదాయము

 • కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికముతో మీ జీవనశైలి అవసరాలకు ఒక ఊపును ఇవ్వండి.నిర్ధారిత 20 సంవత్సరాల పాటు హామీతో కూడిన ఆదాయం పొందండి

 • సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికము - 99 సంవత్సరాల వయస్సు వరకూ హామీతో కూడిన ఆదాయం పొందండి

 • ఆదాయ ప్రయోజన వ్యవధి ముగింపులో చెల్లించబడిన ప్రీమియములన్నీ తిరిగి చెల్లింపు

 • మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, సంపూర్ణ జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగించండి (మీరు రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించిన తర్వాత వర్తిస్తుంది)

 • పెంపొందిత ప్రయోజనాల కొరకు రైడర్లను జోడించే ఐచ్ఛికం

 • ప్రస్తుతమున్న పన్ను చట్టాల# ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు

ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?

 • కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రవేశ వయస్సు 8 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు మరియు సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికానికి 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు

 • నిర్ధారిత 10 సంవత్సరాల పాలసీ అవధి కొరకు 5/6/7 సంవత్సరాల పాటు ప్రీమియములు చెల్లించండి

 • కచ్చితమైన ఆదాయ ఐచ్ఛికం కొరకు ఆదాయ ప్రయోజన వ్యవధి 20 సంవత్సరాలకు నిర్ధారించబడింది మరియు సంపూర్ణ జీవిత ఆదాయ ఐచ్ఛికానికి 99 సంవత్సరాల వరకూ.

 • హామీ ఇవ్వబడే కనీస ప్రాథమిక మొత్తము రు.2,40,000 లు మరియు గరిష్ట హామీ ఇవ్వబడే మొత్తముపై పరిమితి లేదు

 • కనీస ప్రీమియం రు.24,000 సంవత్సరానికి, రు.12,286 అర్ధ సంవత్సరానికి, రు.6,216 మూడు నెలలకు మరియు రు.2,088 మెచ్యూరిటీ అంతరముపై; గరిష్ట ప్రీమియముపై పరిమితి ఉండదు

 • హామీ ఇవ్వబడిన మొత్తము గుణక పట్టిక చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

 • సూటబిలిటీ ఫారమును డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియు ప్రింటు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK