ఆన్‌లైన్ జీవిత బీమా

బీమా కొనుగోలును సులభతరం మరియు సౌకర్యవంతం చేస్తూ ఇండియాఫస్ట్ లైఫ్ వివిధ శ్రేణి ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులను అందజేస్తోంది. రక్షణ, పొదుపు, పెట్టుబడులు మరియు రిటైర్‌మెంట్ వంటి అనేక విభాగాల వ్యాప్తంగా వ్యాపించి, ఇండియాఫస్ట్ లైఫ్ ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులు మీ వర్తింపు అవసరాలు తీర్చడానికి రూపొందించబడ్డాయి మరియు మీ ప్రాధాన్యతలకు సరిపోయేలా అనుకూలీకృతం చేసుకోవాల్సి ఉంది.

ఇండియాఫస్ట్ లైఫ్ నుండి మీరు జీవిత బీమా ప్లానులను కొన్నప్పుడు, ప్రాథమిక ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, సమస్యలు లేని కొనుగోలు మరియు రిన్యూవల్. ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులను ఎంచుకోండి మరియు మీ కుటుంబ భవిష్యత్తును కాపాడుకోండి.

మా బీమా ఉత్పత్తుల శ్రేణి నుండి ఎంపిక చేసుకోండి

ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులు కొనడం వల్ల ప్రయోజనాలు ఏవి?

 • మధ్యవర్తులు ఉండరు

  మీరు ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసినప్పుడు, ప్రక్రియను ప్రారంభించడానికి మీరు ఒక ఏజెంటును కలవనవసరం లేదు లేదా బీమా ఆఫీసుకు ప్రయాణించనవసరం లేదు. ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క వెబ్‌సైటుకు నేరుగా లాగిన్ అయి ఆన్‌లైన్ జీవిత బీమా వర్తింపును కొనుగోలు చేయండి. ఆన్‌లైన్ జీవిత బీమా ఉత్పత్తుల గురించి ఒక సమాచార సహిత నిర్ణయము తీసుకోవడానికి అవసరమైన వివరాలన్నింటినీ మీరు పొందడం మాత్రమే కాకుండా, ఎటువంటి మధ్యవర్తులూ లేకుండా మీరు అంతరాయము లేని ఆన్‌లైన్ కొనుగోలు ప్రయాణానికి సులభమైన ప్రాప్యతను కూడా కలిగి ఉంటారు.

 • డబ్బు పొదుపు చేయండి

  ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీ కొనండి మరియు ప్రీమియములపై డబ్బు పొదుపు చేసుకోండి. ఒక ఆఫ్‌లైన్ జీవిత బీమా ప్లానులో పంపిణీ మరియు ప్రాసెసింగ్ రుసుములు చేరి ఉంటాయి. ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులు తక్కువ ప్రీమియం ధరలను కలిగి ఉంటాయి, ఎముకంటే, ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులు కొనుగోలు చేయడానికై ఏజెంట్లకు ఎటువంటి కమీషన్ చెల్లించనవసరం లేదు లేదా ఏదేని ఇతర నివారించదగ్గ పద్దును చెల్లించనవసరం లేదు.

 • సులభమైన ట్రాకింగ్

  పేపర్ పని వెనక్కి వెళుతుంది; అయినప్పటికీ, ఆ ప్రయోగము సమయాన్ని మరియు శక్తినీ తీసేసుకుంటుంది. ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులతో, మీరు మీ పాలసీలన్నింటినీ ఆన్‌లైన్ లో ట్రాక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులను సులభంగా ట్రాకింగ్ చేయడానికి గాను, మీ పాలసీ నంబర్లను మీ చేతిలో సిద్ధంగా ఉంచుకునేలా చూసుకోండి.

 • ఇ-కేవైసీ

  ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులతో, కనుక్కోవడం, కస్టమైజ్ చేసుకోవడం, కొనుగోలు చేయడం, ట్రాకింగ్, మరియు రిన్యూవింగ్ వంటి మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్ లోనే జరుగుతుంది. కనీస పేపర్ వర్క్ మరియు విసుగు లేని పద్ధతిలో మీ కేవైసీ పత్రాల సమర్పణ పూర్తి చేయండి. ఇప్పటికిప్పుడే కావలసిన ఐడి మరియు నివాస ఋజువును అప్‌లోడ్ చేయండి.

 • ఒక క్లిక్ తో సహాయత

  జీవిత బీమాను ఆన్‌లైన్ కొనుగోలు చేయడానికి మీరు సాంకేతిక నిపుణుడు అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇండియాఫస్ట్ లైఫ్ ఒక లైవ్ చాట్ ఫీచరు మరియు టోల్-ఫ్రీ నంబరును అందిస్తుంది, కాబట్టి మీకు కేవలం ఒక బటన్ క్లిక్ లోనే మీకు కావలసిన మద్దతు అంతా లభిస్తుంది. ఇండియాఫస్ట్ లైఫ్ ఆన్‌లైన్ చాటింగ్ చేయడంతో పాటుగా, మీరు ఒక ఇమెయిల్ కూడా పంపించవచ్చు లేదా సహాయత కోసం తరచుగా అడిగే ప్రశ్నలు విభాగాన్ని చూసుకోవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

 • నేను జీవిత బీమా ఆన్‌లైన్ లో కొనగలనా?

  ఔను. ఇండియాలో మీరు ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులను త్వరగా మరియు సురక్షితంగా కొనుగోలు చేసుకోవచ్చు. ఒక ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీ, మీరు జీవిత బీమా ప్లానులను కొనుగోలు చేయునప్పుడు, పేపర్ పని లేని అదనపు అవకాశాలు, ఆలస్యాలు లేకుండా, కమీషన్ లేకుండా మరియు ఏజెంట్లతో ఎటువంటి సంపర్కము లేకుండా మీకు ప్రయోజనాలన్నింటినీ అందజేస్తుంది. అనేక ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీ ప్రదాతలు ఆన్‌లైన్ చెల్లింపులు చేసినందుకు గాను రాయితీలను కూడా అందజేస్తారు.

 • జీవిత బీమా కొనడం ఒక మంచి మదుపు కాగలుగుతుందా?

  జీవిత బీమా కొనడం ఒక మంచి మదుపు అని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మీరు ఆన్‌లైన్ జీవిత బీమా కొన్నప్పుడు, స్థోమతకు తగిన ప్రీమియములతో మీరు అధిక కవరేజీని, ఎటువంటి అనూహ్య సంఘటనలోనైనా జీవిత వర్తింపును పొందే మనశ్శాంతినీ, మరియు అకాల మరణము సంభవించిన పక్షములో నష్టబాధ్యతల నుండి రక్షణనూ పొందుతారు. దీనితో పాటుగా, మీరు పన్ను ప్రయోజనాలు పొందుతారు మరియు ఆన్‌లైన్ జీవిత బీమా కొనుగోలు యొక్క సౌకర్యతలను పొందుతారు.

 • ఏ వయస్సులో నేను జీవిత బీమాను కొనాలి?

  జీవితములో మీరు సాధ్యమైనంత త్వరగా ఆన్‌లైన్ జీవిత బీమా కొనుగోలు చేయాల్సిందిగా ఎల్లప్పుడూ సిఫారసు చేయబడుతుంది. మీరు చిన్న వయస్సులో ఆన్‌లైన్ జీవిత బీమా ప్లానులు కొనుగోలు చేసినప్పుడు, మీ ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే, మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు బీమాదారుకు తక్కువ రిస్క్-ప్రొఫైలును అందిస్తారు. జీవిత బీమా ప్లానులు కొనుగోలు చేయడానికి తర్వాతి అత్యుత్తమ సమయం ఇదే.

 • నేను ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?

  ఇండియాలో మీరు ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసినప్పుడు, మీరు వేగవంతమైన మరియు స్థోమతకు తగిన ప్రక్రియ నుండి ప్రయోజనం పొందుతారు. ఇండియాఫస్ట్ వెబ్‌సైట్ పై 'బై ఆన్‌లైన్' జీవిత బీమా ప్లానుల బటన్ క్లిక్ చేయండి మరియు మీ ఉద్యోగ స్థితి, వార్షిక ఆదాయము, పుట్టిన తేదీ, పొగత్రాగే అలవాట్లు, మరియు లింగం గురించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. మీరు మీ ఆన్‌లైన్ జీవిత బీమా పాలసీ కొరకు ఒక కోట్ పొందారంటే, మీరు తక్షణమే మీ ఆన్‌లైన్ జీవిత బీమా కొరకు చెల్లింపు చేయవచ్చు. నేడే జీవిత బీమా ప్లానులు ఆన్‌లైన్ కొనుగోలును ఎంచుకోవడం ద్వారా మీ కుటుంబానికి సురక్షితమైన రక్షణను పొందండి.