Overview

ఇ-బీమా తరచుగా అడిగే ప్రశ్నలు

  • అంటే ఏమిటి eIA (ఇ-బీమా ఖాతా)?

    అంటే ఏమిటి eIA (ఇ-బీమా ఖాతా)?

    eIA అనగా పూర్తి వివరణ ‘ఇ-ఇన్స్యూరెన్స్ అకౌంట్’ లేదా ‘ఎలక్ట్రానిక్ ఇన్స్యూరెన్స్ అకౌంట్.’ వాటాలు, బాండ్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీల సర్టిఫికెట్ల లాగానే, దీనిని ఎలక్ట్రానిక్ రూపములో సృష్టించి మరియు ఒక వ్యక్తి యొక్క డీమ్యాట్ ఖాతాలో భద్రపరచుకోవచ్చు, బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపములో నిల్వ చేసుకోవచ్చు మరియు వాటిని ఒకరి ఇ-బీమా ఖాతా (eIA) లో ఒక బీమా రిపోజిటరీతో ఉంచవచ్చు.

  • నేను ఒక ని ఎందుకు తెరవాలి ఒక eIA ఖాతా తెరవడానికి?

    నేను ఒక ని ఎందుకు తెరవాలి ఒక eIA ఖాతా తెరవడానికి?

    మీ బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపములో ఏ మాత్రం అదనపు ఖర్చు లేకుండా సులువుగా, సురక్షితంగా మరియు కాగిత రహిత పద్ధతిలో భద్రపరుస్తుంది కాబట్టి మీరు ఒక eIA ఖాతాను తెరవాలి. ఒక eIA తో, ఒక బీమా పాలసీని కొనుగోలు చేసే ప్రతిసారీ మీరు కేవైసీ ప్రక్రియ గుండా వెళ్ళనవసరము లేదు. బీమా రిపోజిటరీ మీకు ఒక విశిష్ట eIA ఖాతా నంబరు ఇస్తారు, దాని క్రింద మీరు జీవిత, ఆరోగ్య, మోటారు మరియు గ్రూపు వర్తింపులతో సహా మీ బీమా పాలసీలు అన్నింటినీ భద్రపరచుకోవచ్చు.

  • ఏయే రుసుములు ఉంటాయి ఇ-బీమా ఖాతా?

    ఏయే రుసుములు ఉంటాయి ఇ-బీమా ఖాతా?

    ఒక eIA తెరవడం ఉచితం. బీమా రిపోజిటరీతో అనుబంధం ఉన్న ఏ ఒక్కరికీ మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

  • ఒక వ్యక్తి / పాలసీదారు ఒకటికి మించిను తెరవగలుగుతారా eIA దరఖాస్తు ఫారము?

    ఒక వ్యక్తి / పాలసీదారు ఒకటికి మించిను తెరవగలుగుతారా eIA దరఖాస్తు ఫారము?

    లేదు.ఒక వ్యక్తి / పాలసీదారు ఒక బీమా రిపోజిటరీతో కేవలం ఒకే ఒక్క eIA ఖాతా కలిగియుండవచ్చు. మీరు విభిన్న బీమా రిపోజిటరీలతో ఒకటికంటే ఎక్కువ eIA ఖాతాను తెరవజాలరు. మీరు ఒకసారి ఒక eIA ఖాతా తెరచారంటే, మీ వివరాలు బీమా రిపోజిటరీలందరితోనూ పంచుకోబడతాయి.

  • ఒక అంటే ఏమిటి eIA ఖాతా?

    ఒక అంటే ఏమిటి eIA ఖాతా?

    ఒక eIA దరఖాస్తు ఫారము అనగా, మీచే అనగా పాలసీదారుచే ఒక ఇ-బీమా ఖాతా తెరవడానికి గాను బీమా రిపోజిటరీతో చేసుకునే ఒక దరఖాస్తు ఫారము. బీమా కంపెనీ లేదా ఏదైనా బీమా రిపోజిటరీతో ఈ ఫారము లభిస్తుంది.

  • ఒక తెరవడానికి అవసరమైన ప్రాథమిక ఆవశ్యకతలు ఏవేవి eIA ఖాతా తెరవడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటుంది?

    ఒక తెరవడానికి అవసరమైన ప్రాథమిక ఆవశ్యకతలు ఏవేవి eIA ఖాతా తెరవడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటుంది?

    ఒక eIA ఫారమును నింపి మరియు మీ ఫోటో ఐడి, పాన్ / ఆధార్ కార్డు యొక్క నకలు, మరియు చిరునామా ఋజువుతో పాటుగా బీమా కంపెనీకి లేదా బీమా రిపోజిటరీ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.

  • ఒక తెరవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక పాలసీ లేకుండానే?

    ఒక తెరవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక పాలసీ లేకుండానే?

    మీ eIA ఖాతా 7 పనిదినముల లోపున (గరిష్టంగా) తెరవబడుతుంది మరియు మీరు రిపోజిటరీ నుండి మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు మరియు ఇమెయిల్ ఐడి పై ఒక నిర్ధారణ SMS మరియు ఇమెయిల్ అందుకుంటారు. అంతే కాకుండా eIA బ్రోచరు, లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్(ఆన్‌లైన్ లో కూర్పు చేసి ఉండకపోతే) తో కూడిన స్వాగత కిట్ మీ ఉత్తరప్రత్యుత్తర చిరునామాకు కొరియర్ ద్వారా పంపించబడుతుంది. ఈ వివరాలను ఉపయోగించి మీరు మీ ఇ-బీమా ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు.

  • నేను ఒక eIA ఖాతా తెరవగలుగుతానా అధీకృత ప్రతినిధి?

    నేను ఒక eIA ఖాతా తెరవగలుగుతానా అధీకృత ప్రతినిధి?

    ఔను, మీకు ఎటువంటి బీమా పాలసీ లేకుండానే మీరు ఒక eIA ఖాతాను తెరవవచ్చు.

  • ఒక అంటే ఎవరు ఇ-బీమా ఖాతా?

    ఒక అంటే ఎవరు ఇ-బీమా ఖాతా?

    ఒక అధీకృత ప్రతినిధి అంటే ఒక eIA ఖాతా తెరచే సమయములో మీ (పాలసీదారు) చే నియమించబడిన ఒక వ్యక్తి. ఒకవేళ మీ దురదృష్టకర మరణము లేదా సామర్థ్యలోపము సంభవించిన పక్షములో, ఈ వ్యక్తి eIA ఖాతాను నిర్వహిస్తారు. అతడు మీ మరణము గురించి చెల్లుబాటయ్యే మరణ ఋజువుతో బీమా రిపోజిటరీకి తెలియజేస్తారు మరియు ఏదైనా క్లెయిము ఉన్నచో దాని పరిష్కారము తర్వాత మీ ఖాతాను స్థంభింపజేయమని ఒక అభ్యర్థన సమర్పిస్తారు.

  • నా లో నేను ఏయే వివరాలను చూడవచ్చు ఒక పాలసీదారుకు మరియు బీమాదారుకు బీమా రిపోజిటరీ ?

    నా లో నేను ఏయే వివరాలను చూడవచ్చు ఒక పాలసీదారుకు మరియు బీమాదారుకు బీమా రిపోజిటరీ ?

    బీమా రిపోజిటరీ మీకు ఒక విశిష్ట ఖాతా నంబరు ఇస్తారు.ఇందులో అన్ని రకాల పాలసీలు, అనగా., జీవిత, ఆరోగ్య, మోటారు మరియు గ్రూపు వర్తింపు పాలసీలు చేరి ఉంటాయి. రిపోజిటరీచే నిర్వహణ చేయబడే డేటాలో మీ క్లెయిముల చరిత్ర చేరి ఉంటుంది, మరియు లబ్దిదారులు, అసైనీలు మరియు మీరు కనబరచియున్న నామినీల పేర్లు కూడా చేరి ఉంటాయి.

  • నుండి కలిగే మొత్తం ప్రయోజనాలు ఏవేవి null

    నుండి కలిగే మొత్తం ప్రయోజనాలు ఏవేవి null

    ఒక eIA ఖాతా తెరవడమనేది అత్యంత ప్రయోజనకరమైన చర్యలలో ఒకటి, అది సమర్థత మరియు మెరుగైన కస్టమర్ సేవ ఉండేలా చూసుకుంటుంది. ఒక సింగిల్ ఖాతా క్రింద ఉండే పాలసీలన్నింటినీ రిపోజిటరీ సంగ్రహం చేస్తారు కాబట్టి, ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షములో మీచే కొనుగోలు చేయబడిన పాలసీలు అన్నింటినీ నామినీ అందుబాటు చేసుకుంటారు. అటువంటి మౌలిక సదుపాయము అమలులో ఉండటం వల్ల, మీ అధీకరణ మరియు బీమాతనము సైతమూ బీమాదారులచే సులభంగా సరిచూసుకోబడవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మీ పాలసీలను కొనుగోలు చేసేటప్పుడు మీరు సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియలను ఆనందించవచ్చు.