ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్
మీ కవరేజ్ పెంపొందించుకోండి, మీ కుటుంబ రక్షణను పెంపొందించుకోండి
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్ అనేది, అనుసంధానం-చేయబడని, పాల్గొనవలసిన అవసరం లేని, గ్రూప్ రైడర్, దీనిని ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు మరియు ఇతర దీర్ఘావధి సమూహ ఉత్పాదనలకు జతచేయవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ అడిషినల్ బెనిఫిట్ రైడర్ కొనడానికి కారణాలు
2 ప్రయోజనాల ఐచ్ఛికాల నుండి ఎంచుకునే అనుకూలత
1. స్పౌస్ కవర్ (జీవితభాగస్వామి వర్తింపు)
2. టర్మ్ రైడర్స్థోమత కలిగిన ధరలో రిస్క్ కవరేజీని పెంపొందిస్తుంది
సభ్యుడు/ సభ్యుడు మరియు జీవితభాగస్వామి యొక్క మరణ ప్రాతిపదికన ఆర్థిక రక్షణ ఎంచుకోబడిన ఐచ్ఛికము
అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
ప్రవేశ సమయానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు
ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు కొరకు ప్రవేశానికి గరిష్ట వయస్సు 64 సంవత్సరాలు మరియు జీవితభాగస్వామి వర్తింపు ఐచ్ఛికము క్రింద ఒక - సంవత్సరానికి మించిన గ్రూపు కొరకు 58 సంవత్సరాలు
టర్మ్ రైడర్ ఐచ్ఛికం క్రింద ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు కొరకు ప్రవేశానికి గరిష్ట వయస్సు 64 సంవత్సరాలు
మెచ్యూరిటీలో గరిష్ట వయస్సు ఎల్లప్పుడూ బేస్ ప్లాన్ కు తక్కువగా లేదా సమానంగా ఉంటుంది
కనీస భరోసా ఇవ్వబడే మొత్తము బేస్ పాలసీ ప్రకారము లేదా రు. 5000 ఏది తక్కువైతే అది
ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ లైఫ్ ప్లాన్ తో జత చేయబడిన రైడర్ లో గరిష్ట బీమా చేయబడిన మొత్తము 1 కోటి మరియు జీవితభాగస్వామి వర్తింపు ఐచ్ఛికము క్రింద ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్ తో జత చేయబడిన రైడర్ లో 2 కోట్లు
గరిష్ట బీమా చేయబడిన మొత్తము అనేది, టర్మ్ రైడర్ ఐచ్ఛికము క్రింద బోర్డుచే ఆమోదించబడిన అండర్రైటింగ్ పాలసీకి లోబడి బేస్ లైఫ్ వరింపుగా ఉంటుంది.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్