ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్
మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటారు, మిగతాది మేము చూసుకుంటాము.

కొత్త ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ తో, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఒక ఆర్థికపరమైన కుషన్ హామీ చేసుకోండి
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ కొనడానికి కారణాలు
ఎంచుకోవడానికి 3 వేర్వేరు ఐచ్ఛికాలు ఉన్నాయి, మరి మీ సౌకర్యతను బట్టి ఎంచుకోండి.
ఒకవేళ ఒక సభ్యుడు గనక క్లిష్టమైన అస్వస్థతతో వ్యాధినిర్ధారణ చేయబడితే ఏకమొత్తపు ప్రయోజనం పొందండి
స్థోమతకు తగిన ధరతో మీ ప్రాథమిక వర్తింపుపై అదనపు ప్రయోజనాలు పొందండి.
ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము, చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనం పొందండి.
ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?
ప్రవేశ సమయానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు
ఒక-సంవత్సరానికి నవీకరణ చేసుకోదగిన గ్రూప్ ఉత్పాదనల కొరకు వరుసగా ప్రవేశ సమయానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు మరియు మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 66 సంవత్సరాలు
దీర్ఘ కాలిక గ్రూప్ ఉత్పాదనల కొరకు వరుసగా ప్రవేశ సమయానికి గరిష్ట వయస్సు 69 సంవత్సరాలు మరియు మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 74 సంవత్సరాలు
కనీస భరోసా ఇవ్వబడే మొత్తము బేస్ పాలసీ ప్రకారము లేదా రు. Rs. 5000 ఏది తక్కువైతే అది
గరిష్ట భరోసా ఇవ్వబడే మొత్తము రు.50,00.000 లు.రైడర్ భరోసా ఇవ్వబడే మొత్తము పాలసీ ప్రారంభ సమయములోని గరిష్ట బేస్ పాలసీ యొక్క 100% కి పరిమితం చేయబడుతుంది
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్