ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ డిజేబిలిటీ రైడర్

ఒక నిశ్చితి ఎందుకంటే జీవితం యొక్క అనిశ్చితుల గుండా కొనసాగడమే

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ డిజేబిలిటీ రైడర్ అనేది, అనుసంధానం- చేయబడని, పాల్గొనవలసిన అవసరం లేని ఒక గ్రూప్ రైడర్, దీనిని ఒక సంవత్సరానికి నవీకరణ చేసుకొను గ్రూపు మరియు ఇతర దీర్ఘావధి గ్రూపు ఉత్పాదనలకు జతచేయవచ్చు.

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ డిజేబిలిటీ రైడర్ కొనడానికి కారణాలు

  • 3 కవరేజ్ ఐచ్ఛికాల నుండి ఎంచుకునే అనుకూలత

    1.ప్రమాద సంబంధిత సంపూర్ణ శాశ్వత అంగవైకల్య ప్రయోజనము (ఎటిపిడి)

    2.ప్రమాదము మరియు/లేదా అస్వస్థత కారణంగా సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము (టిపిడి)

    3.ప్రమాదము మరియు/లేదా అస్వస్థత కారణంగా పాక్షిక శాశ్వత అంగవైకల్యము (టిపిడి)

  • స్థోమత కలిగిన ధరలో రిస్క్ కవరేజీని పెంపొందిస్తుంది

  • ఎంచుకోబడిన ఐచ్ఛికము ప్రాతిపదికన ఎటువంటి రకం అంగవైకల్యముపై అయినా సభ్యుడు/ సభ్యురాలి యొక్క ఆర్థిక రక్షణ

  • ప్రస్తుతమున్న పన్ను* చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను* ప్రయోజనాలు ఉండవచ్చు.

What are the Eligibility Criteria?

  • Minimum Age at Entry is 18 years

  • Maximum Age at Entry is 69 years for One-year renewable group and for more than one-year group under ATPD option

  • Maximum Age at Entry is 65 years for One-year renewable group and for more than one-year group under TPD or PPD Option

  • Maximum Age at Maturity is 70 years for One-year renewable group and for more than one-year group under ATPD option

  • Maximum Age at Maturity is 66 years for One-year renewable group and 70 years for more than one-year group under TPD or PPD Option

  • Minimum sum insured is as per base policy or Rs 5000, whichever is lower

  • Maximum sum insured is Rs. 2 Crs for all the 3 options, subject to maximum of 100% of base policy

Product Brochure

Product Brochure File