ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ ప్రొటెక్షన్ రైడర్
రక్షిత భవిష్యత్తుతో ఒక నిశ్చితి నిరంతరం కొనసాగే సంతోషము

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ ప్రొటెక్షన్ రైడర్ అనేది, అనుసంధానం- చేయబడని, పాల్గొనవలసిన అవసరం లేని గ్రూప్ రైడర్, దీనిని ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు మరియు ఇతర దీర్ఘావధి గ్రూపు ఉత్పాదనలకు జతచేయవచ్చు.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ ప్రొటెక్షన్ రైడర్
2 కవరేజ్ ఐచ్ఛికాల నుండి ఎంచుకునే అనుకూలత
1. ప్రమాద మరణ ప్రయోజనము (ఎడిబి)
2. టెర్మినల్ అస్వస్థత ప్రయోజనము (టిఐ)
స్థోమత కలిగిన ధరలో పెంపొందిత రక్షణ
ఎంచుకోబడిన ఐచ్ఛికము ప్రాతిపదికన ప్రమాద మరణము మరియు/లేదా టెర్మినల్ అస్వస్థతపై అయినా సభ్యుడు/ సభ్యురాలి యొక్క ఆర్థిక రక్షణ
ప్రస్తుతమున్న పన్ను* చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను* ప్రయోజనాలు ఉండవచ్చు.
అర్హత ప్రమాణాలు ఏమిటి?
ప్రవేశ సమయానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు
ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు మరియు ప్రమాద మరణ ప్రయోజనము ఐచ్ఛికము క్రింద ఒక - సంవత్సరానికి మించిన గ్రూపు కొరకు ప్రవేశానికి గరిష్ట వయస్సు 69 సంవత్సరాలు
ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు మరియు టెర్మినల్ అస్వస్థత ఐచ్ఛికము క్రింద ఒక - సంవత్సరానికి మించిన గ్రూపు కొరకు ప్రవేశానికి గరిష్ట వయస్సు బేస్ ప్లాన్ లో ఉన్నదాని మాదిరిగానే ఉంటుంది
ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు మరియు ప్రమాద మరణ ప్రయోజనము ఐచ్ఛికము క్రింద ఒక - సంవత్సరానికి మించిన గ్రూపు కొరకు మెచ్యూరిటీ వద్ద గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు
ఒక సంవత్సరం నవీకరణ చేసుకొను గ్రూపు మరియు టెర్మినల్ అస్వస్థత ఐచ్ఛికము క్రింద ఒక - సంవత్సరానికి మించిన గ్రూపు కొరకు మెచ్యూరిటీ వద్ద గరిష్ట వయస్సు బేస్ ప్లాన్ లో ఉన్నదాని మాదిరిగానే ఉంటుంది
కనీస భరోసా ఇవ్వబడే మొత్తము బేస్ పాలసీ ప్రకారము లేదా రు. 5000 ఏది తక్కువైతే అది
ప్రమాద మరణ ప్రయోజనము ఐచ్ఛికము కొరకు గరిష్ట భరోసా ఇవ్వబడే మొత్తము రు.2 కోట్లు, గరిష్టంగా బేస్ పాలసీ యొక్క 100% కు లోబడి ఉంటుంది
గరిష్ట బీమా చేయబడిన మొత్తము అనేది, టెర్మినల్ అస్వస్థత ఐచ్ఛికము క్రింద బోర్డుచే ఆమోదించబడిన అండర్‌రైటింగ్ పాలసీకి లోబడి బేస్ లైఫ్ వరింపుగా ఉంటుంది.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
ఉత్పత్తుల బ్రోచర్