ఇండియాఫస్ట్ లైఫ్ ఎంప్లాయీ రిటైర్‌మెంట్ పాలసీ
ఒత్తిడి-రహిత రిటైర్‌మెంట్ కొరకు ప్లాన్ చేయుటలో వారికి సహాయం చేయండి

ఇండియాఫస్ట్ లైఫ్ ఎంప్లాయీ పెన్షన్ ప్లాన్ అనేది, అనుసంధానించబడని, పాల్గొనబడని, వైవిధ్య నిధుల- ఆధారిత సమూహ పెన్షన్ (వృద్ధాప్య) పథకము, ఉద్యోగి యొక్క రిటైర్‌మెంట్ తదనంతర పింఛను ఆదాయ సరళి నిర్వహణకు గాను యజమాని దీనిని తీసుకోవచ్చు
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ ఎంప్లాయీ పెన్షన్ ప్లాన్
-
మీ ఉద్యోగులకు వృద్ధాప్య ప్రయోజనాలపై భద్రతను కల్పించడం ద్వారా ఉద్యోగి ప్రయోజనాలను నిర్వహణ చేయండి మరియు సులభమైన రాబడులు సంపాదించండి
మీ పెట్టుబడులపై సంవత్సరానికి కనీసంగా 1% భరోసాతో హామీ ఇవ్వబడే రాబడిని ఆనందించండి
ప్రతి ఆర్థిక త్రైమాసికం ప్రారంభములో మాచే ప్రకటించబడునట్లుగా మీ సంపాదనలపై జీరో కాని సానుకూల వడ్డీ రేటును సంపాదించుకోండి
తొలి విడత చెల్లింపుపై అదనపు ఆర్థికసహాయం పొందే ఐచ్ఛికం
వ్యక్తిగత సభ్యుడి స్థాయి ఖాతాను నిర్వహించుకొను అనుకూలత
ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము మీకు (యజమాని) అదే విధంగా మీ ఉద్యోగులకు పన్ను ప్రయోజనాలు
ఏవేవి అర్హతా ప్రాతిపదికలు
-
ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు
సాధారణ నిష్క్రమణ సమయములో కనీస వయోపరిమితి లేదు మరియు సాధారణ నిష్క్రమణ సమయములో గరిష్ట వయోపరిమితి 76 సంవత్సరాలు
కనీస సమూహ పరిమాణము 10 మంది సభ్యులు మరియు సమూహము యొక్క గరిష్ట సైజుపై పరిమితి ఏదీ లేదు
సంవత్సరానికి చెల్లించదగిన కనీస మొత్తం రు. 1,00,000 మరియు సంవత్సరానికి చెల్లించదగిన గరిష్ట మొత్తంపై పరిమితి లేదు
ఒక్కో సభ్యుడికి, సంవత్సరానికి రు. 5 జీవిత వర్తింపు ప్రీమియముతో మరణ ప్రయోజనముగా రు. 5000 ల ఒక ఐచ్ఛిక నిర్ధారిత జీవిత వర్తింపు
నిధుల పరిమాణములో పరిమితి లేదు
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
Product Brochure