ఇండియాఫస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ప్లాన్
చుక్కలను కలపడానికి మీకు సహాయపడుతుంది ఒక పెద్ద, సంతోషదాయక చిత్రాన్ని సృష్టించుటకు

ఇండియాఫస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్లాన్ అనేది, గ్రాట్యుటీ మరియు శెలవును నగదుగా మార్చుకోవడం వంటి మీ ఉద్యోగుల నష్టబాధ్యతలను కవర్ చేయడానికై ప్రక్కన ఉంచిన నిధులను మార్కెట్ అనుసంధానిత పెట్టుబడులలో పెట్టుబడి చేయడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ ఉద్యోగులందరి కుటుంబాలను జీవన అనిశ్చితుల నుండి రక్షిస్తూ, వారి కొరకు జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ప్లాన్
ఒక పారదర్శకమైన మరియు డబ్బుకు విలువ గల ప్లాన్ ద్వారా మీ ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు శెలవును నగదుగా మార్చుకోవడం వంటి నష్టబాధ్యతలను నిర్వహణ చేస్తుంది.
ఈ ప్లాను, జీవితము యొక్క అనిశ్చితుల నుండి మీ ఉద్యోగులందరి కుటుంబాలను రక్షిస్తూ, వారి కొరకు రు. 1,000 ల ఏకరూప జీవితకాల వర్తింపును అందజేస్తుంది.
ఆస్తి తరగతుల వ్యాప్తంగా నాలుగు నిధుల మధ్య ఎంచుకోవడం ద్వారా మీ పెట్టుబడి రాబడులను అనుకూలీకరణ చేస్తుంది.
మీ కాంట్రిబ్యూషన్ మినహాయించుకోదగిన వ్యాపార ఖర్చుగా ఉంటుంది.
సెక్షన్ 10 (10) క్రింద రు, 20,00,000 వరకూ గ్రాట్యుటీ ప్రయోజనాలకు పన్ను లేదు.
సామూహిక బీమా క్రింద ఏదేని మరణ ప్రయోజనము ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 10 (10 డి) క్రింద పన్ను మినహాయింపు పొందుతుంది.
ఏమిటి అర్హత ప్రమాణం?
ప్రవేశానికి కనీస మరియు గరిష్ట వయస్సులు వరుసగా 18 మరియు 70 సంవత్సరాలు.
సాధారణ నిష్క్రమణకు వర్తించే కనీస వయస్సు ఏదీ లేదు. సాధారణ నిష్క్రమణకు గరిష్ట వయస్సు 71 సంవత్సరాలు ఉండాలి.
వర్తింపు చేయగల సమూహము యొక్క కనీస పరిమాణము 50 మంది (ఆమోదించబడిన గ్రాట్యుటీ పథకం కొరకు 10 మంది). గ్రూపు గరిష్ట పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.
nullకనీస (తొలి) కాంట్రిబ్యూషన్ రు. 50,000/లుగా ఉండాలి. కనీస వార్షిక కాంట్రిబ్యూషన్, గరిష్ట వార్షిక కాంట్రిబ్యూషన్ లేదా నిధుల యొక్క గరిష్ట పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్
GET A QUICK QUOTE
Get a quote to
achieve your goals
You're a few steps away from your customised quote.