ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

రిటైర్‌మెంట్ తర్వాత సైతమూ, సౌకర్యానికి మించి ఉండండి

ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్ అనేది, మీ జీవిత-కాలమంతటా మీకు క్రమం తప్పని ఆదాయాన్ని భరోసా ఇవ్వడానికి రూపొందించబడింది.మీ రిటైర్‌మెంట్ సంవత్సరాలలో మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను చూసుకుంటూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడంలో ఇది మీకు సహాయపడుతుంది.

కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్

  • మీ సభ్యులకు క్రమం తప్పని జీవితకాల ఆదాయ భరోసాను కల్పిస్తుంది

  • మీ సభ్యులు లైఫ్ యాన్యువిటీ క్రింద కొనుగోలు ధర యొక్క 100% తిరిగి చెల్లింపు ఐచ్ఛికముతో పెట్టుబడి మొత్తమును తిరిగి పొందినట్లుగా కొనుగోలు ధర సౌకర్యము యొక్క తిరిగి చెల్లింపుతో తమ కుటుంబాన్ని పరిరక్షించుకుంటారు.

  • మీ సభ్యుల యొక్క ప్రియమైనవారికి మద్దతు ఇవ్వడానికై లైఫ్ కొరకు ఉమ్మడి జీవితములో జీవించియున్న ఆఖరి వ్యక్తి యాన్యువిటీ వంటి ఐచ్ఛికాలు

  • 3 విభిన్న యాన్యువిటీ ఐచ్ఛికాల నుండి ఎంచుకునే స్వాతంత్ర్యాన్ని పొందుతారు

ఏవేవి అర్హతా ప్రాతిపదికలు

  • ఈ ప్లానులో కనీస ప్రవేశ వయస్సు 40 సంవత్సరాలు* మరియు గరిష్ట ప్రవేశ వయస్సు 80 సంవత్సరాలు

  • ప్లానులోని కనీస ప్రీమియం (కొనుగోలు ధర) రు. 1,00,000 గరిష్ట ప్రీమియముపై ఎటువంటి పరిమితీ లేదు

  • కనీస యాన్యువిటీ మొత్తము నెలకు రు. 1,000 మరియు సంవత్సరానికి రు. 12,500లు, గరిష్ట యాన్యువిటీ మొత్తముపై ఎటువంటి పరిమితీ లేదు

  • ప్లాన్ లో కనీస గ్రూపు పరిమాణము 5 మంది సభ్యులు.గ్రూపు గరిష్ట పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.

*మరిన్ని వివరాల కోసం సేల్స్ బ్రోచరును చూడండి

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

Product Brochure

Download Brochure File