ఇండియాఫస్ట్ న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్
ప్రాథమ్యాలకు అతీతంగా ముందుకువెళ్ళుట, నిజంగా భావించేలా వాటిని ప్రోత్సహించుట

న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్ తో మీరు గ్రాట్యుటీతో పాటుగా శెలవును నగదుగా మార్చుకోవడం వంటి మీ సభ్యుల రిటైర్‌మెంట్ ప్రయోజనాల కోసం ప్రక్కన ఉంచిన నిధులను పెట్టుబడి చేయవచ్చు. తద్వారా, మీరు మీ డబ్బులో అధికభాగాన్ని భరోసా గల రాబడులలో ఉంచియుంటారు కాబట్టి, వారు తమకు రావలసిన ప్రయోజనాలను పొందగలుగుతారు.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ న్యూ కార్పొరేట్ బెనిఫిట్ ప్లాన్
ఒక్కొక్క పథకానికి - గ్రాట్యుటీ, శెలవును నగదుగా మార్చుకోవడం మొ., వాటికి విడిగా ఒక్కొక్క ప్లాను.
మీ పెట్టుబడిపై సంవత్సరానికి కనీసంగా 0.5% భరోసాతో హామీ ఇవ్వబడే రాబడిని ఆనందించండి
ఒక పారదర్శకమైన మరియు డబ్బుకు విలువతో కూడిన ప్లాన్ ద్వారా మీ సభ్యుల ఋణబాధ్యతలను నిర్వహణ చేయండి
గ్రాట్యుటీ మరియు శెలవును నగదుగా మార్చుకోవడంపై భద్రత మరియు స్థిరత్వాన్ని అందించడం ద్వారా సులభమైన రాబడులు సంపాదించండి
కంపెనీ యొక్క పనితీరును బట్టి ప్రతి సంవత్సరమూ ప్రకటించబడే అదనపు రాబడులు మరియు బోనస్ లు
రాయితీ కొరకు ఒక ట్రస్టు రూపొందియున్న పక్షములో, సెక్షన్ 10(10D) క్రింద మరణ ప్రయోజనము (సామూహిక బీమా క్రింద) నకు పన్ను మినహాయింపు ఉంటుంది.
సభ్యుడి కొరకు సెక్షన్ 10 (10) క్రింద రు, 20,00,000 వరకూ గ్రాట్యుటీ ప్రయోజనాలకు పన్ను మినహాయింపు.
రిటైర్‌మెంట్, రాజీనామా లేదా ముందస్తుగా ఉద్యోగం నుండి తొలగింపు విషయములో సభ్యుడికి శెలవును నగదుగా మార్చుకునే కూడగట్టిన ప్రయోజనం (పాలసీ ప్రకారము) ఇవ్వబడుతుంది
ఏమిటి అర్హత ప్రమాణం?
ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు
సాధారణ నిష్క్రమణ సమయములో కనీస వయోపరిమితి లేదు, కాగా సాధారణ నిష్క్రమణ సమయములో గరిష్ట వయోపరిమితి 71 సంవత్సరాలు
కనీస సమూహ పరిమాణము 50 మంది సభ్యులు (ఆమోదించబడిన గ్రాట్యుటీ అయిన పక్షములో అది 10 మంది సభ్యులు)
గ్రూపు గరిష్ట పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.
సంవత్సరానికి కనీస కాంట్రిబ్యూషన్ రు. 50,000 మరియు సంవత్సరానికి గరిష్ట కాంట్రిబ్యూషన్ పై పరిమితి లేదు
నిధుల పరిమాణములో పరిమితి లేదు
ఈ ప్లాన్, ఒక్కో సభ్యుడికి, సంవత్సరానికి గ్రాట్యుటీ మరియు శెలవును నగదుగా మార్చుకోవడం క్రింద రు. 1 జీవిత వర్తింపు ప్రీమియముతో రు. 1000 ల జీవిత వర్తింపును కలిగి ఉంది
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్