ఇండియాఫస్ట్ గ్రూప్ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ప్లాన్
ఆ అదనపు అడుగు వేయడానికి మీకు సహాయం చేస్తుంది. మనశ్శాంతిని పొందే అర్హత కలవారికి దానిని అందిస్తుంది

మీ సభ్యుల ఉద్యోగకాలములో పెన్షన్ వంటి వారి రిటైర్‌మెంట్ ప్రయోజనం కోసం మీరు ప్రక్కన ఉంచిన నిధులను పెట్టుబడి చేయడంలో ఇండియాఫస్ట్ గ్రూప్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్ మీకు సహాయపడుతుంది. ఈ మొత్తము మీ సభ్యులకు వారి రిటైర్‌మెంట్ సమయములో కానీ ముందస్తుగా విడిపోవడం లేదా మరణం విషయములో కానీ చెల్లించబడుతుంది.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ గ్రూప్ సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్
మీ పెట్టుబడిపై సంవత్సరానికి కనీసంగా 0.5% భరోసాతో హామీ ఇవ్వబడే రాబడిని ఆనందించండి.
కంపెనీ యొక్క పనితీరుపై ఆధారపడి, హామీ ఇవ్వబడిన కనీస రాబడికి మించి ఏదైనా బోనస్ రూపములో అదనపు రాబడి గురించి ఆర్థిక సంవత్సరం ముగింపులో ప్రకటించబడుతుంది.
మీరు మీ సభ్యుల తరఫున మొత్తం కాంట్రిబ్యూషన్ చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు లేదా దానిని మీరు మరియు మీ సభ్యులు ఇద్దరూ చెల్లించవచ్చు
ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 36 (1) (IV) క్రింద మీ కాంట్రిబ్యూషన్ మినహాయించుకోదగిన వ్యాపార ఖర్చుగా ఉంటుంది.
అదనంగా, పెన్షన్ నిధి తరఫున మీచే అందుకోబడే ఏదైనా ఆదాయము ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 10 (25) (iii) క్రింద పన్ను మినహాయింపు పొందుతుంది.
సూపర్‌యాన్యుయేషన్ కోసం మీ సభ్యుడు (ల) చే చేయబడిన ఏదైనా కాంట్రిబ్యూషన్ ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80 (C) క్రింద మినహాయింపుకు అర్హత పొందుతుంది.
ఏవేవి? అర్హతా ప్రాతిపదికలు
ప్రవేశానికి కనీస మరియు గరిష్ట వయస్సులు వరుసగా 18 మరియు 70 సంవత్సరాలు.
సాధారణ నిష్క్రమణకు వర్తించే కనీస వయస్సు ఏదీ లేదు.సాధారణ నిష్క్రమణకు గరిష్ట వయస్సు 71 సంవత్సరాలు ఉండాలి.
వర్తింపు చేయగల సమూహము యొక్క కనీస పరిమాణము 10 మంది. గ్రూపు గరిష్ట పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.
కనీస (తొలి) వార్షిక కాంట్రిబ్యూషన్ రు. 50,000/లుగా ఉండాలి. గరిష్ట కాంట్రిబ్యూషన్ లేదా నిధుల యొక్క గరిష్ట పరిమాణముపై ఎటువంటి పరిమితీ లేదు.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్