ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్
మీ కలలను రక్షించడానికి మేము మీ వైపు నిలబడతాము కాబట్టి వాటిని వాస్తవరూపం లోనికి తీసుకురండి!

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్ అనేది, సమూహ పరపతి జీవితబీమా ఉత్పాదన. సంస్థలు / సంఘాలు నష్టాలకు గురి కాకుండా తమను తాము కాపాడుకోవడానికీ మరియు అప్పుదారులు అప్పుల భారాల నుండి తమ భవిష్యత్ ఆస్తులను మరియు తమ ప్రియమైన వారిని కాపాడుకోవడానికీ ఇది ఒక అవకాశంగా పనిచేస్తుంది. ఒక ప్రమాద సంఘటన కారణంగా సభ్యుడి యొక్క/జీవిత హామీ చేయబడిన వ్యక్తి యొక్క దురదృష్టకరమైన మరణము లేదా సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము జరిగిన సందర్భములో, వారికి ప్రియమైన వారిని మేము అప్పుల ఋణ భారము నుండి కాపాడతాము.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ప్లస్ ప్లాన్
మీరు ఈ క్రింది నాలుగు విభిన్న వర్తింపు ఎంపికల నుండి ఎంచుకోవచ్చు:
i. జీవిత వర్తింపు
ii. జీవిత వర్తింపు + ప్రమాదములో సంపూర్ణ శాశ్వత వైకల్యము
iii. జీవిత వర్తింపు + ప్రమాద మరణము మరియు
iv. జీవిత వర్తింపు + ప్రమాదములో సంపూర్ణ శాశ్వత వైకల్యము + ప్రమాద మరణముమీరు మీ ప్రీమియముల చెల్లింపును సక్రమమైన, పరిమితమైన, లేదా ఏకైక ప్రీమియముగా ఎంచుకోవచ్చు.
మీరు ప్లానులో ఒక స్థాయి లేదా ఒక తగ్గింపు అవధి వర్తింపు మధ్యన ఎంచుకోవచ్చు
ఏమిటి అర్హత ప్రమాణం?
ప్రవేశానికి కనీస వయస్సు 14 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 76 సంవత్సరాలు
ఈ ప్లానులో కనీస అవధి 5 సంవత్సరాలు మరియు గరిష్ట అవధి 30 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కో సభ్యుడికి గరిష్ట వర్తింపు అవధి, లోన్ అవధి కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి
వర్తింపు చేయగలిగిన కనీస సమూహ పరిమాణము 10 మంది సభ్యులు మరియు సమూహము యొక్క గరిష్ట సైజుపై పరిమితి ఏదీ లేదు
ఈ ప్లానులో హామీ ఇవ్వబడిన కనీస మొత్తము ఒక్కో సభ్యుడికి రు. 5,000 గా ఉంటుంది.సూక్ష్మ ఋణములో తప్ప, హామీ ఇవ్వబడిన గరిష్ట మొత్తముపై ఎటువంటి గరిష్ట పరిమితీ లేదు, దానిలో మాత్రం ఒక్కో సభ్యుడికి రు. 200,000 లు గా ఉంటుంది.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్