ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లోన్ ప్రొటెక్ట్ ప్లాన్
మీ ఋణాలను రక్షించుట, మీ కుటుంబాన్ని రక్షించుట

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లోన్ ప్రొటెక్ట్ ప్లాన్ అనేది, ఒక గూపు అనుసంధానిత బీమా ఉత్పాదనగా ఉంది. సంస్థలు తమ సభ్యులకు - తమ కలలను సాకారం చేసుకోవడానికై తగిన ఆర్థికవనరులతో పాటుగా వారికి రక్షణ కల్పించే ఒక పెంపొందిత విలువ అందజేతను ఇవ్వడానికి అది వీలు కలిగిస్తుంది. సంస్థలు నష్టబాధ్యతలకు గురి కాకుండా తమకు తాము రక్షణ కల్పించుకోవడానికి అది సానుకూలపరుస్తుంది, అదే విధంగా సభ్యుల కుటుంబాల కలలు రక్షింపబడేట్లుగా చూసుకొంటూ మరియు ఒక ప్రమాదము కారణంగా మరణము లేదా ఏదేని వర్తింపు పొందిన సంక్లిష్ట అస్వస్థత యొక్క నిర్ధారణ మీదట సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము వంటి ఒక దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో నష్ట బాధ్యతలు లేకుండా వారిని సాధికారపరుస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ లోన్ ప్రొటెక్ట్ ప్లాన్ కొనడానికి కారణాలు
మీరు ఈ క్రింది ఐదు విభిన్న వర్తింపు ఎంపికల నుండి ఎంచుకోవచ్చు:
I.జీవిత వర్తింపు
II. జీవిత వర్తింపు + ప్రమాదపూర్వక సంపూర్ణ శాశ్వత అంగవైకల్యము (అత్యధికంగా పెంపు) (ఏక్సిలరేటెడ్)
III.జీవిత వర్తింపు + సంక్లిష్ట అస్వస్థత (అత్యధికంగా పెంపు) (ఏక్సిలరేటెడ్)
IV.జీవిత వర్తింపు + ప్రమాదపూర్వక మరణము
V.జీవిత వర్తింపు + కుటుంబ ఆదాయముమీ తొలి లోన్ మొత్తానికి 120% వరకూ మీరు వర్తింపు చేసుకోవచ్చు
ఒక పాలసీ క్రింద 4 జీవితాలను వర్తింపు చేసుకునే ఐచ్ఛికము. (సహ-భాగస్వామ్య ఐచ్ఛికానికి మాత్రమే వర్తిస్తుంది)
మీరు రెగ్యులర్ (లెవెల్ కవర్ ఐచ్ఛికముతో మాత్రమే లభిస్తుంది), లిమిటెడ్ లేదా సింగిల్ ప్రీమియం ఐచ్ఛికాల నుండి మీ ప్రీమియముల చెల్లింపులను ఎంచుకోవచ్చు
మీరు ప్లానులో ఒక స్థాయి లేదా తగ్గింపు వర్తింపు మధ్యన ఎంచుకోవచ్చు
అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
ఈ క్రింది ప్రయోజన ఐచ్ఛికాల కొరకు ప్రవేశానికి కనిష్ట వయస్సు 14 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు):
జీవిత వర్తింపు
జీవిత వర్తింపు + కుటుంబ ఆదాయముఈ క్రింది ప్రయోజన ఐచ్ఛికాల కొరకు ప్రవేశానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు):
జీవిత వర్తింపు + ప్రమాదములో సంపూర్ణ శాశ్వత వైకల్యము (అత్యధికంగా పెంపు) (ఏక్సిలరేటెడ్)
జీవిత వర్తింపు + సంక్లిష్ట అస్వస్థత (అత్యధికంగా పెంపు) (ఏక్సిలరేటెడ్)
జీవిత వర్తింపు + ప్రమాద మరణముప్రవేశానికి గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 76 సంవత్సరాలు
వర్తింపు చేయగలిగిన కనీస సమూహ పరిమాణము 10 మంది సభ్యులు మరియు సమూహము యొక్క గరిష్ట సైజుపై పరిమితి ఏదీ లేదు
హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు. 5,000 మరియు BAUP పై ఆధారపడి హామీ ఇవ్వబడే గరిష్ట మొత్తముపై ఎటువంటి పరిమితీ లేదు
ఎంపిక చేసుకున్న ప్రీమియము అవధిపై ఆధారపడి ప్లానులోని కనీస అవధి 1 నెల మరియు గరిష్ట అవధి 30 సంవత్సరాలు. ఒక్కో సభ్యుడికి గరిష్ట వర్తింపు అవధి, లోన్ అవధి కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
ఉత్పత్తుల బ్రోచర్