ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ హాస్పీకేర్ (మైక్రో ఇన్సూరెన్స్) ప్లాన్
మీ ఆరోగ్యం మా ప్రథమ ప్రాధాన్యత

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ హాస్పీకేర్ (మైక్రో ఇన్సూరెన్స్) ప్లాన్ అనేది, ఒక అనుసంధానించబడని, భాగస్వామ్య రహితమైన, సామూహిక ఆరోగ్య బీమా ప్లాను, ఇది ఆసుపత్రి చేరిక లేదా కోవిడ్-19 (కరోనా వైరస్) యొక్క వ్యాధినిర్ధారణపై నిర్ధారిత ప్రయోజనమును అందిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ హాస్పీకేర్ (మైక్రోఇన్సూరెన్స్) ప్లాన్ కొనడానికి కారణాలు
మీ సభ్యులు/ కస్టమర్లు/ఉద్యోగులు ఆసుపత్రి చేరిక లేదా కోవిడ్-19 (కరోనా వైరస్) యొక్క వ్యాధినిర్ధారణ చేయించుకున్న మీదట వారికి ఆర్థిక సహాయము
సహేతుకమైన ప్రీమియముతో వర్తింపు లభ్యము.
కోవిడ్-19 (కరోనా వైరస్) యొక్క వ్యాధినిర్ధారణ మరియు ప్రభుత్వ అధీకృత ఆసుపత్రులు లేదా కేంద్రాలలో క్వారంటైన్ అవుతున్న విషయములో ఆర్థిక భద్రత
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులపై ఆర్థికపరమైన రక్షణ
ఎంపిక చేసుకున్న బీమా మొత్తము ఐచ్ఛికము ప్రకారం వాస్తవ ఖర్చులతో నిమిత్తం లేకుండా నిర్ధారిత ప్రయోజనము
వర్తించు పన్ను చట్టాల ప్రకారము పన్ను ప్రయోజనాలు
అర్హత ప్రమాణాలు ఏమిటి?
ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
ప్రవేశానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 71 సంవత్సరాలు (చివరి పుట్టినతేదీ)
వర్తింపు చేయగలిగిన కనీస సమూహ పరిమాణము 7 మంది సభ్యులు మరియు సమూహము యొక్క గరిష్ట సైజుపై పరిమితి ఏదీ లేదు
ఆసుపత్రి చేరిక నగదు ప్రయోజనము లేదా కోవిడ్- 19 (కరోనా వైరస్) యొక్క వ్యాధినిర్ధారణపై నిర్ధారిత ప్రయోజనము కనీసం రు. 500 లు మరియు గరిష్టంగా రు. 10,000 లు, ఒక్కో చెల్లింపుకు
బీమా చేయబడే కనీస మొత్తము రు.1,000 మరియు గరిష్టంగా బీమా చేయబడే మొత్తము రు. 1,20,000
పాలసీని 12 నెలల నిర్ధారిత కాలవ్యవధికి కొనుగోలు చేయవచ్చు
ప్రీమియములను నెలవారీగా, మూడు నెలల వారీగా, అర్ధ సంవత్సరం వారీగా లేదా సంవత్సరం వారీగా చెల్లించుటకు అనుకూలత.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
Product Brochure