ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్
వారిని మీరు పట్టించుకుంటున్నప్పుడు కుటుంబము కంటే ఏమీ తక్కువ కాని

మా గ్రూప్ టర్మ్ ప్లానుతో మీ ఉద్యోగులకు రక్షణ ఇవ్వండి మరియు వారి కుటుంబాల భవిష్యత్తుకు భద్రత కల్పించండి. మీ ఉద్యోగులు అతి తక్కువ ధరలతో చేసుకోవచ్చు, కాగా మీరు సంవత్సరం వారీగా నవీకరణ చేయదగిన ఈ జీవిత బీమా ప్లానుతో పన్ను ప్రయోజనం ఆనందించవచ్చు
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ గ్రూప్ టర్మ్ ప్లాన్
మీ గ్రూపుకు స్థోమత ఉండే ధరలలో జీవిత వర్తింపు ప్రయోజనం అందుబాటులో ఉంది
సభ్యులు స్వచ్ఛందమైన లేదా ఆటోమేటిక్ పథకాలను ఎంచుకోవచ్చు
హామీ ఇవ్వబడిన మొత్తము మాస్టర్ పాలసీదారు అయిన మీ ద్వారా నామినీకి చెల్లించబడుతుంది
ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (ఇ.డి.ఎల్.ఐ) తో మీ వర్తింపును పెంపొందింపజేసుకోండి
నెలవారీ, ఆరు-నెలల వారీ, మరియు సంవత్సరం వారీ అనబడే మూడు ప్రీమియం చెల్లింపు అంతరాల మధ్య ఎంచుకునే అనుకూలత
కనీసం గ్రూపు సైజు 50 మంది
ప్లాన్ సంవత్సరములో కొత్త సభ్యులను చేర్చుకునే స్వేచ్ఛ
సర్వైవల్ ప్రయోజనంపై మెచ్యూరిటీ ఉండదు
ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80 సి మరియు సెక్షన్ 10 (10డి) క్రింద పన్ను ప్రయోజనాలు పొందండి
ఏమిటి అర్హత ప్రమాణం?
యజమాని రహిత ఉద్యోగుల గ్రూపుకు ప్రవేశానికి కనీస వయస్సు 14 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 85 సంవత్సరాలు
యజమాని సహిత ఉద్యోగుల గ్రూపుకు ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 85 సంవత్సరాలు
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 86 సంవత్సరాలు
.డి.ఎల్.ఐ లేనప్పుడు గ్రూపు యొక్క కనీస సైజు ఇ.పి.ఎఫ్.ఒ ఆవశ్యకత ప్రకారము ఉండాలి
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్