ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్
మీ మొత్తం గ్రూపుకూ ఒక సమగ్ర బీమా ప్లాను మరియు వారి కుటుంబ సభ్యులకూ

ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది అనుసంధానించబడని, భాగస్వామ్యం లేని, సమూహ బీమా ప్లాను, మీ ఋణగ్రహీతలు లేదా సభ్యులు మరియు వారికి ప్రియమైన వారికి సమగ్ర రక్షణను అందించడానికై మాస్టర్ పాలసీదారుగా దానిని మీరు కొనుగోలు చేయవచ్చు.మీ ఋణగ్రహీతలు/సభ్యులు తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోగలిగేలా మరియు తమ కలలన్నింటినీ సాధించుకునేలా కూడా ఈ పాలసీ చూసుకుంటుంది.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ లైఫ్ గ్రూప్ మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్
మరణము, ATPD, CI వంటి దురదృష్టకర అనుభవాల అనంతర ప్రభావాల నుండి మీ సభ్యులు మరియు వారి కుటుంబాలకు రక్షణ కల్పించండి
మీరు ఎంచుకోవడానికి ఈ క్రింది నాలుగు విభిన్న వర్తింపు ఎంపికలు ఉన్నాయి:
i. జీవిత వర్తింపు
ii. జీవిత వర్తింపు + ప్రమాదములో సంపూర్ణ శాశ్వత వైకల్యము
iii. జీవిత వర్తింపు + సంక్లిష్ట అస్వస్థత
iv. జీవిత వర్తింపు + ప్రమాదములో సంపూర్ణ శాశ్వత వైకల్యము + సంక్లిష్ట అస్వస్థతలెవెల్ లేదా వర్తింపును తగ్గించు ఐచ్ఛికము ద్వారా మీ ఋణాన్ని 2 లక్షల వరకూ కవర్ చేసుకోండి
కనిష్టంగా ఒక నెల లేదా 10 సంవత్సరాల వరకూ వెళ్ళేలా వర్తింపు వ్యవధిని కలిగియుండే సౌకర్యతను పొందండి
చెల్లించిన ప్రీమియములపై జి.ఎస్.టి ఉండదు
ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?
ప్రవేశానికి కనీస వయస్సు 14 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 69 సంవత్సరాలు
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు
గ్రూపు యొక్క రకము మరియు పాలసీపై ఆధారపడి ప్లానులోని కనీస అవధి 1 నెల మరియు గరిష్ట అవధి 120 నెలలు.
అందుబాటులో ఉన్న ప్రీమియం చెల్లింపు షరతులుగా సింగిల్ చెల్లింపు లేదా రెగ్యులర్ చెల్లింపు లేదా పరిమిత చెల్లింపు - పాలసీ అవధి 24 నెలల కంటే తక్కువ
వర్తింపు చేయగలిగిన కనీస సమూహ పరిమాణము 5 మంది సభ్యులు మరియు సమూహము యొక్క గరిష్ట సైజుపై పరిమితి ఏదీ లేదు
ప్లానులో హామీ ఇవ్వబడిన కనీస మొత్తము ఒక్కో సభ్యుడికి రు. 1,000 గా ఉంటుంది.ఈ ప్లానులో హామీ ఇవ్వబడిన గరిష్ట మొత్తము ఒక్కో సభ్యుడికి ఒక్కో పాలసీకి రు. 2,00,000 గా ఉంటుంది.
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్
ఉత్పత్తుల బ్రోచర్