చల్త్ైుాన్స్

ీ లాల బవిష్యత్తకు బద్రత్ కలి
ంచండి, వ ళ్ళ కలలకు బద్రత్ కలి ంచండి.

మీ పిల్లల కలలకు డబ్బు సమకూర్చేందుకు పిల్లల ప్లాన్స్ మీకు రెగ్యులర్ గ్యారంటీడ్ పేఅవుట్స్ అందిస్తాయి. మీరు లేనప్పుడు కూడా సమగ్ర ఆర్థిక రక్షణతో మీ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించండి.

ఇండియాఫస్ట్ అందించే పిల్లల ప్లానును ఎందుకు ఎంచుకోవాలి?

 • వాళ్ళ కలలను సాకారం చేసే శక్తి

  వివిధ ప్రయోజనాలపై నిర్మించినవే కాకుండా మీరు మరియు మీ పిల్లలు సమిష్టిగా నిర్దేశించుకున్న మైలురాళ్ళను అంతిమంగా సాధించేందుకు కూడా మీకు సాధికారికత కల్పించే ప్లాన్స్ ని మేము రూపొందిస్తాము.

 • మీ ఆత్మీయులకు సురక్షిత

  దురద్రుష్టకర సంఘటనలు కలిగినా కూడా జీవిత బీమా రక్షణ సహాయంతో వాళ్ళు పరిరక్షించబడేలా మేము చూస్తాము.

 • పిల్లల లక్ష్యాలు ప్రభావితం కాకుండా ఉండిపోతాయి

  అంతర్గతంగా నిర్మించిన ప్రీమియం మాఫీ సహాయంతో (లైఫ్ అష్యూర్డ్ మరణం/అంగవైకల్యం) మేము మీ పిల్లల లక్ష్యాలకు భద్రత కల్పిస్తాము.

 • ఎపిటి ఆర్థిక మద్దతు

  సౌకర్యవంతమైన పాలసీ మరియు చెల్లింపు వ్యవధులతో పాటు మేము మీకు అనేక రిస్కు కవర్ మరియు పేఅవుట్ ఆప్షన్లను అందిస్తాము, ఇవి మీరు ఆర్థిక మద్దతు సంపూర్ణంగా పొందడానికి సహాయపడతాయి

 • పన్ను మినహాయింపులు

  మీరు చెల్లించిన ప్రీమియంలపై మరియు అందుకున్న ప్రయోజనాలపై, అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందండి.

పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు

 • మీ పిల్లల యొక్క లక్ష్యాలను నిర్ణయించుకోండి
 • పిన్న వయస్సులో ప్రారంభించండి
 • సరైన ప్లానును ఎంచుకోండి
know more

మీ పిల్లల యొక్క లక్ష్యాలను నిర్ణయించుకోండి

పిన్న వయస్సులో ప్రారంభించండి

సరైన ప్లానును ఎంచుకోండి

FAQs