ఇండియాఫస్ట్ హ్యాపీ ఇండియా ఛైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్

ఆ ప్రత్యేక మధురక్షణాల కొరకు, జీవితములో మీరు రాజీ పడాలని అనుకోని

ఇండియాఫస్ట్ హ్యాపీ ఇండియా ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మీకు బీమా రక్షణ మరియు గొప్ప పెట్టుబడి అవకాశం అనే రెండు ప్రయోజనాలు కల్పిస్తుంది. మీ జీవితంలోని ముఖ్య దశల్లో మీరు ప్రణాళిక బద్ధంగా డబ్బు పొందుతారు. అనుకోని సంఘటనలు జరిగితే మీ కుటుంబం భద్రత కూడా ఈ ప్లాన్ చూస్తుంది, మార్కెట్ లింక్డ్ పెట్టుబడుల ద్వారా వెల్త్ పోర్టుఫోలియోలను నిర్మించడానికి మీకు సహాయపడుతుంది.

ఇండియాఫస్ట్ హ్యాపీ ఇండియా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనడానికి కారణాలు

  • మీ జీవితం యొక్క అత్యంత గణనీయమైన దశలలో ప్రణాళిక ప్రకారం నిధుల ప్రవాహం అందుకుంటారు

  • పాలసీదారు అనూహ్యంగా మరణించిన పక్షములో టోకుగా ప్రయోజనం అందుకుంటారు

  • పాలసీదారు అకాలమరణము చెందిన పక్షములో ఒత్తిడి- లేని ప్రీమియం చెల్లింపు – మిగిలిన ప్రీమియములు అన్నింటినీ ఇండియాఫస్ట్ లైఫ్ చెల్లిస్తుంది

  • నిధులను మార్చుటకు ఐచ్ఛికం (ఆప్షన్)

  • పాక్షిక విత్‌డ్రాయల్స్ మీ నిధులను మీరు సులభంగా తీసుకోవడానికి వీలు కలిగిస్తాయి

  • లభిస్తున్న ప్లాన్ అవధులు 10, 15, 20 లేదా 25 సంవత్సరాలు

  • ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80 సి మరియు సెక్షన్ 10 (10డి) క్రింద పన్ను ప్రయోజనాలు పొందండి

అర్హత ప్రమాణాలు ఏమిటి?

  • ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు

  • మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు

మా వినియోగదారులు ఏమిటి చెప్పాలి

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK