ఇండిమాపస్ట్ల ఫ్ై లిటిల్త చాంప్ ుాన్స

ీీ లాల యొకు
‘ టద్ద’ చ్చనన కథలుGET A QUOTEమీ పిల్లల యొక్క కలలను సాకారం చేసేందుకు అవసరమైన డబ్బు ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ప్లాన్ మీకు క్రమంతప్పకుండా గ్యారంటీగా చెల్లిస్తుంది. మీరు లేకపోయిన్పటికీ సమగ్ర ఆర్థిక రక్షణతో మీ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించండి.

ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ చాంప్ ప్లాన్ కొనడానికి కారణాలు

 • జీవిత బీమా రక్షణ సురక్షితతో మీ ఆత్మీయులకు పూర్తి ఆర్థిక రక్షణ
 • కావలసిన కవరేజి రకాన్ని ఎంచుకునే సదుపాయం- ప్రమాద మరణంతో మరణం లేదా యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజెబిలిటి (ఎటిపిడి) లేదా ఈ రెండిటి ప్రయోజనాలు.
 • అంతర్గతంగా నిర్మించిన వెయివర్ ఆఫ్ ప్రీమియంలు (డబ్ల్యుఒపి) ద్వారా మీ ఆత్మీయుల కలలకు రక్షణ
 • డెత్ బెనిఫిట్ ని ఏక మొత్తం చెల్లింపుగా లేదా రెగ్యులర్ ఆదాయంగా ఎంచుకునే సదుపాయం పొందండి.
 • మీ అవసరాలకు సరిపోయేలా కోరుకున్న పాలసీ వ్యవధులు/ప్రీమియం చెల్లింపు వ్యవధులు మరియు చెల్లింపు పద్ధతులు
 • అవసరాలను బట్టి, పాలసీ వ్యవధిలో, బీమా సొమ్ములో 101%-125% నుంచి గ్యారంటీడ్ పేఅవుట్లను అందిస్తున్న 8 పేఅవు ఆప్షన్ల నుంచి ఎంచుకోండి.
 • బోనస్ కూడబెట్టుకోవడం ద్వారా మీ పెట్టుబడుల వ్రుద్ధికి భద్రత
 • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 80 (సి) మరియు సెక్షన్ 10 (10డి) కింద పన్ను ప్రయోజనాలు పొందండి.

కావలసినఅర్హతలు ఏమిటి?

 • ప్రవేశించే నాటికి కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
 • ప్రీమియం చెల్లింపు వ్యవధి 7 నుంచి 14 సంవత్సరాలు. ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధిపై కనీస మరియు గరిష్ట పాలసీ వ్యవధి ఆధారపడి ఉంటుంది.
 • 7 నుంచి 9 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధికి కనీస బీమా సొమ్ము రూ. 150,000 మరియు 10 నుంచి 14 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధికి రూ. 200,000. అండర్ రైటింగుకు లోబడి గరిష్ట బీమా సొమ్ముపై పరిమితి ఉండదు.

Want more details on how this product may help you

Let our financial professional call you back

This field is required and must conatain 10 numeric digits.
call back