క భన్స సరవెసఽ సటంటర్మ ుాన్స్ (స ఎస్ట స)

బరంచద్గన
రిమం రేటా గల సయళ్మనై ుాన్స్

సరసరమైన ఖర్చుతో మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సి ఎస్ సి ప్లాన్స్ ఎలా సహాయపడవచ్చో తెలుసుకోండి.

ప్లాన్స్ ని ఎందుకు ఎంచుకోవాలి?

 • అర్థంచేసుకోవడం సులభం

  అతితక్కువ మద్దతుతో అర్థంచేసుకునేంత సరళంగా తయారుచేయబడిన ప్లాన్స్

 • స్పష్టంగా నిర్వచించిన ప్రయోజనాలు

  మేము మీకు స్పష్టంగా వివరిస్తాము కాబట్టి, మీరు ప్లాన్ ని కొనడానికి ముందే, ప్రయోజనాలను తెలుసుకోండి మరియు అర్థంచేసుకోండి,

 • జంట ప్రయోజనాలు

  ఒకే ప్లానులో పొదుపు మరియు రక్షణ అనే రెండు ప్రయోజనాలు పొందండి.

 • సులభంగా కొనవచ్చు

  మీ సౌలభ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని కొనే ప్రక్రియను సత్వరం మరియు ఆటోమేటేడ్ చేయడం జరిగింది,

 • పన్ను ప్రయోజనాలు

  మీరు చెల్లించిన ప్రీమియంలపై మరియు మీరు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలను అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పొందండి

పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు

 • మీ అవసరాల ప్రకారం సరైన ప్లానును ఎంచుకోండి
 • మీకు కలిగే ప్రయోజనాలను అర్థంచేసుకోండి
 • సరైన బీమాను ఎంచుకోండి
know more

మీ అవసరాల ప్రకారం సరైన ప్లానును ఎంచుకోండి

మీకు కలిగే ప్రయోజనాలను అర్థంచేసుకోండి

సరైన బీమాను ఎంచుకోండి