మకోపటైనాన్స్ై ుాన్స

చ్చనన ు యకేిలోా కూడాసంత్ోష్ం వస్్తంది

ఆల్పాదాయ వర్గాల ప్రజలకు మరియు బ్యాంకింగు సౌకర్యం లేని గ్రామీణ ప్రజలకు మైక్రో ఇన్సూరెన్స్ ప్లానులు అనుకూలమైనవి. తగినంత మరియు ఆధారపడదగింత ఆర్థిక రక్షణ కల్పించడం ద్వారా ఆర్థిక భారాలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.

సరసరమైన ఖర్చుతో మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా సహాయపడవచ్చో తెలుసుకోండి

ఇండియాఫస్ట్ అందిస్తున్న మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఎందుకు ఎంచుకోవాలి

 • కొద్దిగా ప్రారంభించండి, పెద్దగా కలలు కనండి!

  టర్మ్ ప్లాను వ్యవధి ముగింపులో మేము చేసే ఏక మొత్తం చెల్లింపులు మీ కుటుంబానికి భద్రత కల్పిస్తూనే మీ కలలను సాకారం చేసుకునేందుకు మీకు సహాయపడతాయి.

 • ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్

  అల్పాదాయ వర్గాల ప్రజలకు సాధికారికత మరియు ఆర్థిక భద్రత కల్పిస్తుంది

 • పన్ను ప్రయోజనాలు

  మీరు చెల్లించిన ప్రీమియంలపై మరియు మీరు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలను అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల్లోని సెక్షన్ 80సి మరియు సెక్షన్ 10 (10డి) ప్రకారం పొందండి

పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు

 • సరళ డాక్యుమెంటేషన్
 • చిన్న పెట్టుబడులు
know more

సరళ డాక్యుమెంటేషన్

చిన్న పెట్టుబడులు

What our Customers have to Say