పాయింట్ ఆఫ్ సేల్ ప్లాన్స్ (పిఒఎస్)

గ్యారంటీడ్ బెనిఫిట్స్ తో
సరళత్వం పునర్నిర్వచించబడిడింది

జీవితంలో ఏదీ సింపుల్ కాదు. అయితే, ఒనగూడే ప్రయోజనాలను ముందుగా మా ప్లాన్ మీకు హామీ ఇస్తాయి మరియు అర్థంచేసుకోవడం, కొనడం చాలా సులభం

ఇండియాఫస్ట్ అందించే పిఒఎస్ ప్లాన్ ని ఎందుకు ఎంచుకోవాలి

 • అర్థంచేసుకోవడం సులభం

  అతితక్కువ మద్దతుతో అర్థంచేసుకోగలిగేలా ప్లానులు చాలా సరళంగా నిర్మించబడ్డాయి.

 • కలిగే ప్రయోజనాలు ముందుగా స్పష్టంగా వివరించబడ్డాయి

  ప్లానును కొనడానికి ముందే మీకు ప్రయోజనాలు తెలుస్తాయి కాబట్టి మీకు అవసరమైన హామీ పొందండి.

 • జంట ప్రయోజనాలు

  ఒకే ప్లానులో రక్షణ మరియు పొదుపులు అనే జంట ప్రయోజనాలు పొందండి

 • సులభంగా కొనవచ్చు

  కొనే ప్రక్రియ త్వరగా జరుగుతుంది మరియు మీ సౌలభ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఆటేమేటిక్ చేయబడింది

 • పన్ను ప్రయోజనాలు

  మీరు చెల్లించిన ప్రీమియంలపై మరియు మీరు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలను అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పొందండి

పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు

 • మీ అవసరాల ప్రకారం సరైన ప్లానును ఎంచుకోండి
 • మీకు కలిగే ప్రయోజనాలను అర్థంచేసుకోండి
 • సరైన బీమాను ఎంచుకోండి
know more

మీ అవసరాల ప్రకారం సరైన ప్లానును ఎంచుకోండి

మీకు కలిగే ప్రయోజనాలను అర్థంచేసుకోండి

సరైన బీమాను ఎంచుకోండి