టర్మ్ ుాన్స్

అత్యంత్ భుఖ్యమనైరజల టాిఫద్ధత్

Get
a quick quote

Get a quote to
achieve your goals

Quick! You're a few steps away from your customised quote.

  • ensure protection
  • create wealth
  • retire in style

జీవితంలో జరిగే ప్రతీ ఒక్కదానిపై మీకు నియంత్రణ ఉండకపోవచ్చు. మీ నియంత్రణలో లేని సంఘటనలు కొన్ని ఉంటాయి. వీటిని అధిగమించడానికి టర్మ్ ప్లాన్ మీకు సహాయపడుతుంది.

ఈ కేటగిరి కిందకు వచ్చే ప్రొడక్టులు కొన్నిటిని ఈ కింద ఇచ్చాము. నియంత్రణలోకి తీసుకోవలసిన సమయం ఇదే!

ఇండియాఫస్ట్ అందించే టర్మ్ ప్లాన్లను ఎందుకు ఎంచుకోవాలి

  • పూర్తి సౌకర్యంఔ

    సరిపోలే ప్రీమియం చెల్లింపు ఆప్షన్లతో మీ నగదు ప్రవాహానికి సరిపోయే చెల్లింపు ఆప్షన్ని ఎంచుకోండి.

  • సత్వర క్లెయిమ్స్ సర్వీసు

    మీ సమయం మరియు సౌలభ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

  • మానసిక ప్రశాంతత

    మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించారని మరియు మీరు లేకపోయినా కూడా వాళ్ళకు అదే స్థాయి జీవన ప్రమాణాలతో జీవించగలరని మీకు పూర్తి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

  • మీ అవసరాలకు సరిపోలే రక్షణ

    ప్రతీ కుటుంబం విలక్షణమైనది కాబట్టి వాళ్ళ అవసరాలు కూడా అలాగే ఉంటాయి! మా ప్లాన్లను మీ అవసరాలకు సరిపోయేలా రూపొందించడం జరిగింది.

  • పన్ను మినహాయింపులు

    మీరు చెల్లించిన ప్రీమియం మరియు మెచ్యూరిటి సమయంలో లభించిన సొమ్ముపై, అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల్లోని సెక్షన్ 80సి మరియు సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపులు పొందుతారు.

పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు

  • అవసరమైన కవరేజి
  • మీ జీవిత దశను పరిగణనలోకి తీసుకోండి
  • పాలసీ ప్రయోజనాలను అర్థంచేసుకోండి
  • క్లెయిముల పరిష్కారం
  • కస్టమర్ సర్వీసు
know more

అవసరమైన కవరేజి

మీ జీవిత దశను పరిగణనలోకి తీసుకోండి

పాలసీ ప్రయోజనాలను అర్థంచేసుకోండి

క్లెయిముల పరిష్కారం

కస్టమర్ సర్వీసు

What our Customers have to Say

FAQs

  • How much life cover should I buy in a term plan?

    Your life cover should be enough to pay off all your debts including loans and replace your income, especially if you are the sole earning member of your family. Adding your annual income to your policy might serve as an effective guard against inflation. Keep in mind your future obligations – such as the education of your child and the health of your spouse.

  • At what age should I buy term insurance?

    While there is no “right age” to buy term insurance, you need to be at least 18 years old. Starting early is a wise decision. If you have a steady income that allows you to pay your premiums on time, you’re ready to invest in your family’s future. If you are married, have children or parents who are dependent on you, you should definitely consider a term insurance policy. As you age, the premiums to be paid increases.

  • What should the tenure of my term plan be?

    You should opt for maximum term available under the plan in order to ensure financial security of your loved ones.

  • Will I get maturity benefit if I survive the tenure of the term plan?

    The main aspect of term plan is to ensure the security of your loved ones in your absence. However, there is no lump-sum pay-out on the survival of the policyholder.

  • Will my premium amount change during the tenure of the policy?

    Your premium amount remains the same during the entire tenure of the plan. The only change your premium is subject to is change in service tax regulations, as declared by the Government of India.

  • I am an occasional smoker. Do I still need to declare myself as a tobacco user?

    Yes, even if you are an occasional smoker, you would need to declare yourself as a tobacco-user. This is important as all medical history is imperative in determining the right premium for the policy.