టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్

ఎందుకంటే గొప్ప జీవిత అనుభవాలను భరోసా మీ ప్రియమైనవారికి చేయవలసిన అందమైన విషయం

GET A QUOTE

ఒకవేళ మీరు అకాల మరణం చెందితే మీ కుటుంబానికి ఏక మొత్తం బెనిఫిట్ ఇస్తామన ఇండియాఫస్ట్ లైప్ ప్లాన్ హామీ ఇస్తోంది.

ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్ ని కొనండానికి కారణాలు

  • 40 సంవత్సరాల కాలవ్యవధి వరకూ జీవిత వర్తింపును ఆస్వాదించండి

  • జీవితబీమా చేయబడిన వ్యక్తి యొక్క అకాల మరణము విషయములో భరోసా గల ప్రయోజనం

  • సెక్షన్ 80 సి కింద, మీరు పెట్టుబడి పెట్టిన ప్రీమియంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

అర్హత ప్రామాణికత ఏమిటి?

  • దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు.

  • ప్లాన్ యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.

  • కనీస హామీ ఇవ్వబడే మొత్తం:రు.1,00.000 లు, గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తం:రు.5,00,00,000 లు

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఈ ఉత్పత్తి మీకు ఎలా సహాయపడుతుందనే దానిపై మరిన్ని వివరాలు కావాలి

మా ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ కాల్ బ్యాక్

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

ఉత్పత్తుల బ్రోచర్

Download Brochure File