స్టార్ ఫస్ట్ కేర్

దీివలాీకు కలుగుత్ాయి ఉబమ రంచాలోాి ఉత్తభమనవిై


జీవితంలో అనుకోకుండా జరిగే ఏవైనా సంఘటనల నుంచి మీ కుటుంబాన్ని కాపాడటం విలాసవంతంగా కాకుండా ప్రాథమిక అవసరంగా మారడం జరుగుతోంది. మేము మీకు మా ప్రత్యేక ప్రొడక్ట్ని అందిస్తున్నాము. ఎంచుకోవడానికి అయిదు ఆప్షన్లతో ఒకే ప్లానులో ఆరోగ్య మరియు జీవిత బీమాను ఇది అందిస్తోంది: స్టార్ ఫస్ట్ ఆప్టిమా, స్టార్ ఫస్ట్ డిలైట్, స్టార్ ఫస్ట్ కేర్, స్టార్ ఫస్ట్ కాంప్రెహెన్సివ్, స్టార్ ఫస్ట్ క్లాసిక్. మీరు లేనప్పుడే కాకుండా మీరు జీవించి ఉన్నప్పుడు కూడా జరిగే అనుకోని సంఘటన ఏదీ మీ కుటుంబ సంక్షేమాన్ని దెబ్బతీయకుండా మీరు చూడవచ్చు. ప్రొడక్ట్లో ఇవ్వబడుతున్న కాంప్రెహెన్సివ్ హెల్త్ ఆఫరింగ్ నుంచి మరియు పాలసీదారు దురద్రుష్టవశాత్తూ మరణిస్తే లభించే జీవిత బీమా నుంచి ఇప్పుడు మీరు మీ కుటుంబానికి ప్రయోజనం కలిగించవచ్చు.

స్టార్ ఫస్ట్ కేర్ ని కొనడానికి కారణాలు

  • మీరు జీవిత మరియు ఆరోగ్య బీమా పొందుతారు మరియు అవసరమైనప్పుడు మీ ఆత్మీయులకు ఆర్థికంగా రక్షణ ఉండేలా చూడవచ్చు.
  • ప్లానులో గల హెల్త్ కవర్ నుంచి మీ కుటుంబం మొత్తానికి బీమా రక్షణ కల్పించవచ్చు (గరిష్టంగా 2 పెద్దలు మరియు 2 పిల్లలు).
  • కుటుంబంలో కొత్తగా జన్మించినవారికి బీమా రక్షణ ఉందా? మీ చిన్నారికి 2 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ప్లానులో కవర్ చేయవచ్చు.
  • మీ వయస్సు 51 సంవత్సరాల లోపు ఉందా? మీకు శుభవార్త! 50 సంవత్సరాల వయస్సు వరకు ప్లానును కొనడానికి మీరు షార్టర్ ‘‘నో- మెడికల్’’ రూట్ పొందుతారు.
  • సెక్షన్ 80 (సి) మరియు 80 (డి) కింద పన్ను మినహాయింపులు పొందండి.

నష్టాంశాలు ఏమిటి?

  • ఈ పాలసీ మెచ్యూరిటి లేదా సరెండర్ విలువ సాధించదు.
  • పాలసీదారునికి ఈ ప్లాన్ కింద రుణం పొందడానికి హక్కు ఉండదు.

What our Customers have to Say

Want more details on how this product may help you

LET OUR FINANCIAL PROFESSIONAL CALL YOU BACK

This field is required and must conatain 10 numeric digits.
call back