సానర్ ఫస్టన కాంప్రాహెన్నివ్
దీివలాీకు కలుగుత్ాయి ఉబమ రంచాలోాి ఉత్తభమనవిై.
జీవితంలో అనుకోకుండా జరిగే ఏవైనా సంఘటనల నుంచి మీ కుటుంబాన్ని కాపాడటం విలాసవంతంగా కాకుండా ప్రాథమిక అవసరంగా మారడం జరుగుతోంది. మేము మీకు మా ప్రత్యేక ప్రొడక్ట్‌ని అందిస్తున్నాము. ఎంచుకోవడానికి అయిదు ఆప్షన్లతో ఒకే ప్లానులో ఆరోగ్య మరియు జీవిత బీమాను ఇది అందిస్తోంది: స్టార్ ఫస్ట్ ఆప్టిమా, స్టార్ ఫస్ట్ డిలైట్, స్టార్ ఫస్ట్ కేర్, స్టార్ ఫస్ట్ కాంప్రెహెన్సివ్, స్టార్ ఫస్ట్ క్లాసిక్. మీరు లేనప్పుడే కాకుండా మీరు జీవించి ఉన్నప్పుడు కూడా జరిగే అనుకోని సంఘటన ఏదీ మీ కుటుంబ సంక్షేమాన్ని దెబ్బతీయకుండా మీరు చూడవచ్చు. ప్రొడక్ట్‌లో ఇవ్వబడుతున్న కాంప్రెహెన్సివ్ హెల్త్ ఆఫరింగ్ నుంచి మరియు పాలసీదారు దురద్రుష్టవశాత్తూ మరణిస్తే లభించే జీవిత బీమా నుంచి ఇప్పుడు మీరు మీ కుటుంబానికి ప్రయోజనం కలిగించవచ్చు.
స్టార్ ఫస్ట్ కాంప్రెహెన్సివ్ ని కొనడానికి కారణాలు
- మీరు జీవిత మరియు ఆరోగ్య బీమా పొందుతారు మరియు అవసరమైనప్పుడు మీ ఆత్మీయులకు ఆర్థికంగా రక్షణ ఉండేలా చూడవచ్చు.
- ప్లానులో గల హెల్త్ కవర్ నుంచి మీ కుటుంబం మొత్తానికి బీమా రక్షణ కల్పించవచ్చు (గరిష్టంగా 2 పెద్దలు మరియు 3 పిల్లలు).
- కుటుంబంలో కొత్తగా జన్మించినవారికి ప్లాన్‌లో తెలియజేసిన నిర్దిష్ట పరిమితి మరియు ఆటోమేటిక్ కవరేజికి వరుసగా 36 నెలల పాటు నిరంతర కవరేజి తరువాత మామూలు మరియు సిజేరియన్ డెలివరి కోసం మామూలు కవర్ పొందండి.
- మీ ప్లానులో 405 రోజుల సంరక్షణ ప్రక్రియల ప్రయోజనం పొందండి.
- మీ వయస్సు 51 సంవత్సరాల లోపు ఉందా? మీకు శుభవార్త! 50 సంవత్సరాల వయస్సు వరకు ప్లానును కొనడానికి మీరు షార్టర్ ‘‘నో- మెడికల్’’ రూట్ పొందుతారు.
- కవరేజి పరిమితి పూర్తయిన మీదట మీ బీమా సొమ్ములో 100% వరకు ఆటోమేటిక్ రెస్టొరేషన్ నుంచి ప్రయోజనం పొందండి.
- మీ బీమా సొమ్ము ప్రకారం, జేబు నుంచి ఖర్చుపెట్టిన సొమ్ముకు హాస్పిటల్ క్యాష్ కవర్ పొందండి
- ప్లానులో గల అవుట్ పేషెంట్, డెంటల్, ఆఫ్తాల్మిక్ మరియు బారియాట్రిక్ లాంటి వివిధ కవరేజిల నుంచి ప్రయోజనం పొందండి.
- ఆరోగ్య బీమా సొమ్ముకు సమానమైన వ్యక్తిగత ప్రమాద కవరేజితో మిమ్మల్ని లేదా జీవిత భాగస్వామిని లేదా 18 ఏళ్ళ వయస్సు వచ్చేంత వరకు పిల్లలను కాపాడండి.
- క్లెయిమ్ రహిత సంవత్సరం ఇప్పుడే పూర్తయ్యిందా? బీమా సొమ్ముకు గరిష్టంగా 100%కి సమానమైన మొత్తాన్ని బోనసుగా పొందండి (5 లక్షలకు - మొదటి క్లెయిమ్ రహిత సంవత్సరానికి బోనసుగా బీమా సొమ్ములో 50% మరియు తదుపరి క్లెయిమ్ రహిత సంవత్సరానికి అదనంగా 50%)
- 3 ఉచిత క్లెయిమ్ సంవత్సరాల్లో ప్రతి ఒక్క దాని బ్లాకుకు మీ బీమా సొమ్ము ప్రకారం ఆరోగ్య పరీక్ష ఖర్చులు పొందండి.
- మీరు చెల్లించిన ప్రీమియంకి సెక్షన్ 80 (సి) మరియు 80 (డి) కింద పన్ను మినహాయింపులు పొందండి.