సం రదామ సేవింగ్స్ ుాన్స్

సం రదామాికివిలువ ఇచయిఆధఽికత్ గల ీ కోసం

సేవింగ్స్ ప్లాన్ అనేది ప్లాన్ రకాన్ని బట్టి మీకు జీవిత బీమా బెనిఫిట్ మరియు అదనపు బెనిఫిట్స్ అందించే బీమా ప్రొడక్ట్. మీ కుటుంబం యొక్క భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి కార్పస్ ని నిర్మించుకునేందుకు సేవింగ్స్ ప్లాన్స్ మీకు సహాయపడతాయి.

ఇండియాఫస్ట్ లైఫ్ మూడు రకాల సేవింగ్స్ ప్లాన్స్ ని అందిస్తోంది

ఎందుకు ఎంచుకోవాలి?

 • దీర్ఘ కాలంలో విలువ సృష్టించుకొనుట

  సంప్రదాయ ప్లానులో పెట్టుబడిపెట్టడం మీరు కార్పస్‌ని నిర్మించుకోవడానికి సహాయపడుతుంది, మీరు మీ జీవిత లక్ష్యాలను మరియు కోరికలను సాధించడానికి సహాయపడుతుంది.

 • ఆర్థిక భద్రత కల్పించుట

  కొన్నేళ్ళల్లో పెద్ద మొత్తాన్ని నిర్మించుకునేందుకు మీ పొదుపు ప్రయాణం ప్రారంభించండి. సంప్రదాయ ప్లాన్సులో పెట్టుబడిపెట్టడం స్థిరత్వం మరియు సెక్యూరిటి రెండూ కల్పించడానికి గొప్ప మార్గం.

 • పన్ను ప్రయోజనాలు

  మీరు పెట్టుబడిపెట్టిన ప్రీమియంపై మరియు మెచ్యూరిటి సమయంలో అందుకున్న డబ్బుపై అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాల లోని సెక్షన్‌ 80సి మరియు సెక్షన్‌ 10 (10డి) కింద పన్ను ప్రయోజనాలు పొందండి.

పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు

 • మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోండి
 • సరైన ప్లానును ఎంచుకోండి
 • మీ పెట్టుబడి వ్యవధిని ఎంచుకోండి
know more

మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోండి

సరైన ప్లానును ఎంచుకోండి

మీ పెట్టుబడి వ్యవధిని ఎంచుకోండి

What our Customers have to Say

Get
a quick quote

Get a quote to
achieve your goals

Quick! You're a few steps away from your customised quote.

 • ensure protection
 • create wealth
 • retire in style