ఇండిమాపస్ట్సం పల్త ఫెిపట్ ుాన్స
ీయు ీవిత్ాికిల భన్స ఇచ్చినడు భరము ఫద్ఽలుగ ల ునేడ్ ు ందిన ప డు
GET A QUOTE
Get
a quick quote
Get a quote to
achieve your goals
Quick! You're a few steps away from your customised quote.
ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ ప్లాన్ అనేది సంప్రదాయ సేవింగ్స్ ప్లాన్. ఇది పాలసీ మెచ్యూర్ అయినప్పుడు లేదా లైఫ్ ఇన్ష్యూర్డు చనిపోయినప్పుడు మీకు ఖచ్చితంగా బీమా సొమ్ము మరియు బోనస్లు (ఏవైనా ఉంటే) అందిస్తుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేసే అవకాశాన్ని కూడా ఇది కస్టమర్లకు ఇస్తుంది. ఈ సేవింగ్స్ పాలసీని తీసుకునేందుకు మీరు ప్రతి నెలా అతి తక్కువగా రూ. 174 పెట్టుబడిపెట్టవచ్చు.
ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ సేవింగ్స్ ప్లాన్ ని కొనడానికి కారణాలు
- గ్యారంటీడ్ మెచ్యూరిటి సొమ్ముతో (బీమా సొమ్ము) + బోనస్ తో (ఏదైనా ఉంటే) పురోభివ్రుద్ధి చెందండి.
- మీ భవిష్యత్తు కోసం పొదుపుచేసే సదుపాయం
- రూ. 2 లక్షల వరకు బీమా సొమ్ముకు సరళీకరించిన అండర్ రైటింగుతో ఓవర్ ది కౌంటర్ జారీ
- సరెండర్ విలువలో 90% వరకు మొత్తాన్ని రుణంగా పొందడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీరు డబ్బు పొందండి.
- మీరు పెట్టుబడిపెట్టిన ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని 80 సి కింద మరియు మెచ్యూరిటి బెనిపిట్స్ కి సెక్షన్ 10 (10 డి) కింద పన్ను మినహాయింపులు పొందండి.
అర్హత ప్రామాణికత
- దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.
- ప్లాన్ ముగిసే నాటికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
- కనీస బీమా సొమ్ము రూ, 20,000 మరియు గరిష్ట బీమా సొమ్ము రూ. 5,00,000