ఇండిమాపస్ట్ భనీ ఫయయల న్స్ ను఺ా న్స

మీయు అడిగ న దానికంటే మీ జీవిత్ం మీకు ఎకుువ ఇచ్చిన఩ప఩డుGET A QUOTE

Get
a quick quote

Get a quote to
achieve your goals

Quick! You're a few steps away from your customised quote.

 • ensure protection
 • create wealth
 • retire in styleఇండియాఫస్ట్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది పెట్టుబడి మరియు సెక్యూరిటి రెండిటినీ ఉత్తమంగా మీకు అందిస్తుంది. మీరు జీవిత బీమా పొందుతారు మరియు మీ డబ్బు ఆటోమేటిక్ గా సురక్షితమైన ఫండ్స్ కి బదిలీ చేయబడుతుంది. ఇది మీ ఫండ్స్ ని వైవిధ్యంగా చేస్తుంది మరియు భద్రమైన భవిష్యత్తు కల్పిస్తూనే రిస్కును తగ్గిస్తుంది.

ఇండియాఫస్ట్ మనీ బ్యాలెన్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కొనడానికి కారణాలు:

 • ఈ యులిప్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా, మా ఆటోమేటిక్ ట్రిగ్గర్ ఆధారిత ఇన్వెస్ట్ మెంట్ వ్యూహం సహాయంతో మీ ఎట్టుబడులను మీరు సర్వోత్తమం చేసుకోవచ్చు. మీ పెట్టుబడి రాబడులకు నిలకడగా రాబడులను ఇచ్చే సురక్షితమై ఎంపికలకు సాపేక్షికంగా సురక్షితంగా ఆటోమేటిక్ గా బదిలీ చేయడం ద్వారా భద్రత కల్పించబడుతుంది.
 • ప్రీమియం చెల్లింపు వ్యవధి- మీరు రెగ్యులరుగా పరిమిత కాలం పాటు లేదా సింగిల్ చెల్లింపు ద్వారా చెల్లించవచ్చు.
 • ఒకవేళ లైఫ్ ఇన్ ష్యూర్డ్ అకాల మరణం చెందితే జీవిత బీమా ద్వారా మీ కుటుంబ భవిష్యత్తు పరిరక్షించబడుతుంది.
 • అయిదు సంవత్సరాల కాలం తరువాత, పాక్షిక ఉపసంహరణల ద్వారా మీరు మీ డబ్బు సులభంగా పొందవచ్చు.
 • అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారం సెక్షన్ 80సి మరియు సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపులు పొందండి.

What are the eligibility criteria?

 • Minimum age at entry is 5 years and maximum age at entry is 65 years
 • Life cover for a minor starts at the end of two years from the date of commencement of the plan or at the first monthly plan anniversary after attainment of majority, whichever is first
 • Invest from 10 to 70 years when investing in regular premium, from 10 to 25 years in limited premium and from 5 to 20 years in single premium

What our Customers have to Say

Want more details on how this product may help you

Let our financial professional call you back

This field is required and must conatain 10 numeric digits.
call back