వ్యక్తిగత బీమా పాలసీలు మరియు ప్లానులు
దానికి అనుగుణంగా పరిష్కారాలు ప్రత్యేకమైన మీరు

ఒక వ్యక్తిగా మీకు నిర్దిష్ట రక్షణ, రిటైర్‌మెంట్, పొదుపు మరియు సంపద అవసరాలు ఉంటాయని మేము అర్థం చేసుకుంటాము. సరిపోయే ఉత్పత్తుల శ్రేణితో మీరు ఆ అవసరాలను తీర్చుకొని, తద్వారా మీ జీవితాన్ని మీరు మీ స్వంత భావనలపై జీవించడానికి సహాయపడాలన్నదే మా లక్ష్యము. మీ ప్రమాద అవకాశాలపై ఆధారపడి, యూనిట్- అనుసంధానిత ప్లాన్ నుండి సాంప్రదాయక ప్లాన్ వరకు దేనిలోనైనా పెట్టుబడి చేసేందుకు మీరు ఎంచుకోవచ్చు.
మా వ్యక్తిగత ప్లానుల వైపు ఒకసారి చూడండి. ప్రణాళిక చేయడం ఇప్పుడే ప్రారంభించండి!
ఇండియాఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్
IndiaFirst Life Plan
IndiaFirst Life's Guarantee of Life Dreams Plan
Indiafirst Life Guaranteed Pension Plan
IndiaFirst Life Fortune Plus Plan
IndiaFirst Life Long Guaranteed Income Plan
IndiaFirst Life Guaranteed Protection Plan
ఇండియాఫస్ట్ లైఫ్ ప్లాన్
ఇండియాఫస్ట్ మనీ బ్యాలెన్స్ ప్లాన్
ఇండియాఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్
ఇండియాఫస్ట్ హ్యాపీ ఇండియా ప్లాన్
ఇండియాఫస్ట్ క్యాష్‌బ్యాక్ ప్లాన్
ఇండియాఫస్ట్ మహా జీవన్ ప్లాన్
ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ ప్లాన్
ఇండియాఫస్ట్ గ్యారంటీడ్ రిటైర్‌మెంట్ ప్లాన్
ఇండియాఫస్ట్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్
ఇండియా ఫస్ట్ సిఎస్సి శుభ్లాబ్ ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ వెల్త్ మ్యాగ్జిమైజర్ ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ లిటిల్ ఛాంప్ ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ ఇన్స్యూరెన్స్ ఖాతా ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ క్యాష్‌బ్యాక్ ప్లాన్
ఇెండయి ాఫస్్ ల ైఫ్ సి.ఎస్.సి "ఇన్స్యూర్న్ె య ఖాతా" ప్ాాన్
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ స్మార్ట్ పే ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ బెనిఫిట్ ప్లాన్
ఇండియాఫస్ట్ లైఫ్ గ్యారంటీడ్ యాన్యువిటీ ప్లాన్
ఇండియాఫస్ట్ మైక్రో బచత్ ప్లాన్
IndiaFirst Life “INSURANCE KHATA” Plan (Micro-Insurance Product)
IndiaFirst Life Mahajeevan Plus Plan
కొన్ని కారకాలు పరిగణలోకి
కవరేజ్ ఆవశ్యకత
మీ జీవిత దశను పరిగణనలోనికి తీసుకోండి
పాలసీ అవధి మరియు ప్రీమియం చెల్లింపు అవధి
పాలసీ వర్తింపు రకము
పాలసీ అవధి మరియు ప్రీమియం చెల్లింపు అవధి
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
FAQs
- ఒక ప్లాన్ లో నేను ఎంత జీవిత వర్తింపును కొనాలి?
మీ జీవిత వర్తింపు ఋణాలతో సహా మీ అప్పులన్నింటినీ చెల్లించదగినట్లుగా ఉండాలి మరియు మీ ఆదాయాన్ని స్థానాంతరము చేసేదిగా ఉండాలి, ప్రత్యేకించి మీరే కుటుంబం యొక్క ఏకైక సంపాదనాపరులు అయి ఉంటే. మీ వార్షిక ఆదాయమును మీ పాలసీకి జోడించడం అనేది ద్రవ్యోల్బణంపై సమర్థవంతమైన రక్షణగా పని చేయవచ్చు. మీ భవిష్యత్ కర్తవ్యాలను మనసులో ఉంచుకోండి – మీ బిడ్డ యొక్క చదువు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం వంటివి.
- జీవిత బీమాకు ఎంత మూల్యం అవుతుంది?
జీవిత బీమా యొక్క మూల్యము మీరు తీసుకునే పాలసీ యొక్క రకము, బీమా చేయబడిన మొత్తము, మీ వయస్సు మరియు మీ పాలసీ మెచూర్ అయినప్పటికి మీరు అందుకోవాలని ఆశించే ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది.
- ఒక జీవిత బీమా పాలసీలో పెట్టుబడి చేయడం వల్ల అనుకూలావకాశాలు ఏవేవి?
- ఒక జీవిత బీమా పాలసీలో పెట్టుబడి చేయడం వల్ల మీరు ఒక ఆపత్కాల నిధి వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు మీకు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వమును ఇస్తుంది.
- ఒక జీవిత బీమా పాలసీ ద్వారా మీరు ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80C & సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.