ఇండియాఫస్ట్ లైఫ్ రైడర్స్

విశిష్టమైన మీకు సరిపోయే పరిష్కారాలు

ఒక వ్యక్తిగా మీకు నిర్దిష్ట రక్షణ, రిటైర్‌మెంట్, పొదుపు మరియు సంపద అవసరాలు ఉంటాయని మేము అర్థం చేసుకుంటాము.సరిపోయే ఉత్పత్తుల శ్రేణితో మీరు ఆ అవసరాలను తీర్చుకొని, తద్వారా మీ జీవితాన్ని మీరు మీ స్వంత భావనలపై జీవించడానికి సహాయపడాలన్నదే మా లక్ష్యము.మీ ప్రమాద అవకాశాలపై ఆధారపడి, యూనిట్- అనుసంధానిత ప్లాన్ నుండి సాంప్రదాయక ప్లాన్ వరకు దేనిలోనైనా పెట్టుబడి చేసేందుకు మీరు ఎంచుకోవచ్చు.

మా వ్యక్తిగత ప్లానుల వైపు ఒకసారి చూడండి.ప్రణాళిక చేయడం ఇప్పుడే ప్రారంభించండి!

ఇండియాఫస్ట్ చే అందించబడే ఇండియాఫస్ట్ లైద్ రైడర్స్ ప్లాను ఎందుకు ఎంచుకోవాలి?

  • పెంపొందిత జీవిత వర్తింపు

    ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ ఎంపిక చేసుకోండి మరియు నామమాత్రమైన ప్రీమియం చెల్లింపు ద్వారా మీ జీవిత వర్తింపును పెంపొందించుకోండి

  • భవిష్యత్ ప్రీమియములను మాఫీ చేయుట

    ఒకవేళ భరోసా ఇవ్వబడిన రైడర్ యొక్క జీవితం మరణము, ప్రమాదవశాత్తూ సంపూర్ణ అంగవైకల్యము లేదా క్లిష్టమైన అస్వస్థతను అనుభవించిన పక్షములో, మీ బేస్ పాలసీ యొక్క భవిష్యత్ ప్రీమియములను మాఫీ చేయుట.

  • పన్ను ప్రయోజనాలు

    ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారము, సమయానుగతంగా చేయబడే సవరణలకు లోబడి, పన్ను ప్రయోజనాలు పొందండి

కొన్ని అంశాలు పరిగణించవలసిన

  • అదనపు జీవిత వర్తింపు

  • సహేతుకమైన ప్రీమియం ధరలు

  • మూడు విభిన్న వర్తింపు ఆప్షన్లు

  • అవసరం ఉన్న సమయాల్లో మీకు తోడ్పాటుగా ఉండేందుకు మేము 10 క్లిష్ట అస్వస్థతలు

తరచుగా అడిగే ప్రశ్నలు

  • ఒక ప్లాన్ లో నేను ఎంత జీవిత వర్తింపును కొనాలి?

    మీ జీవిత వర్తింపు ఋణాలతో సహా మీ అప్పులన్నింటినీ చెల్లించదగినట్లుగా ఉండాలి మరియు మీ ఆదాయాన్ని స్థానాంతరము చేసేదిగా ఉండాలి, ప్రత్యేకించి మీరే కుటుంబం యొక్క ఏకైక సంపాదనాపరులు అయి ఉంటే.మీ వార్షిక ఆదాయమును మీ పాలసీకి జోడించడం అనేది ద్రవ్యోల్బణంపై సమర్థవంతమైన రక్షణగా పని చేయవచ్చు.మీ భవిష్యత్ కర్తవ్యాలను మనసులో ఉంచుకోండి – మీ బిడ్డ యొక్క చదువు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం వంటివి.

  • జీవిత బీమా ఎంత ఖరీదు అవుతుంది?

    జీవిత బీమా యొక్క మూల్యము మీరు తీసుకునే పాలసీ యొక్క రకము, బీమా చేయబడిన మొత్తము, మీ వయస్సు మరియు మీ పాలసీ మెచూర్ అయినప్పటికి మీరు అందుకోవాలని ఆశించే ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది.

  • ఒక జీవిత బీమా పాలసీలో పెట్టుబడి చేయడం వల్ల అనుకూలావకాశాలు ఏవేవి?

    • ఒక జీవిత బీమా పాలసీలో పెట్టుబడి చేయడం వల్ల మీరు ఒక ఆపత్కాల నిధి వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు మీకు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వమును ఇస్తుంది.
    • ఒక జీవిత బీమా పాలసీ ద్వారా మీరు ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80C & సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు