ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ ప్లాన్
మీ రంగులద్దండి స్వంత కళాఖండానికి

ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ బేస్ ప్లాన్ యొక్క జీవిత వర్తింపును పెంపుదల చేస్తుంది మరియు జీవనభరోసా ఇవ్వబడిన వ్యక్తియొక్క దురదృష్టకర మరణము సంభవించిన పక్షములో కుటుంబానికి అదనపు రక్షణ కల్పిస్తుంది.
ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ ప్లాన్ కొనడానికి కారణాలు
ప్రాథమిక మరణ ప్రయోజనము పైన 5 నుండి 30 సంవత్సరాల వ్యవధి కొరకు సహేతుకమైన ధరలో అదనపు జీవిత వర్తింపును ఆస్వాదించండి
జీవనభరోసా ఇవ్వబడిన వ్యక్తియొక్క అకాల మరణము సంభవించిన పక్షములో వెంటనే ఒక ఏకమొత్తపు ప్రయోజనం అందుతుంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క కుటుంబము సురక్షితంగా ఉంటుంది.
మీరు పెట్టుబడి చేసే ప్రీమియముపై సెక్షన్ 80C క్రింద మీరు పన్ను ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు
సెక్షన్ 10(10D) క్రింద కూడా మీ కుటుంబము మీ రైడర్ నుండి అందుకున్న ప్రయోజనాలపై పన్ను తగ్గింపును పొందుతుంది
ఏవేవి అర్హతా ప్రాతిపదికలు?
దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.
హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు.1,00,000 మరియు గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తము రు.20,00,00,000
బేస్ ప్లాన్ లాగానే ప్లాన్ అవధి అంతే ఉంటుంది
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
ఉత్పత్తుల బ్రోచర్