ఛైల్డ్ ప్లాన్స్

మీ చిన్నారి యొక్క భవిష్యత్తును పదిలం చేయండి, అతని కలలను పదిలం చేయండి

ఛైల్డ్ ప్లానులు, మీ చిన్నారి స్వప్నం సాకారం కావడానికి ఆర్థిక తోడ్పాటుకై క్రమం తప్పని హామీతో కూడిన చెల్లింపులను మీకు అందిస్తాయి. మీ గైర్హాజరులో సైతమూ సమగ్రమైన ఆర్థిక రక్షణతో మీ చిన్నారి భవిష్యత్తును కూడా పదిలపరుస్తాయి.

ఎందుకు ఎంచుకోవాలి ఇండియాఫస్ట్ చే అందించబడే ఛైల్డ్ ప్లానులను ?

 • వారి కలలను సాకారం చేయడానికి శక్తి

  కేవలం వివిధ ప్రయోజనాలపై నిర్మించబడిన ప్లానులు మాత్రమే కాకుండా మీరు మరియు మీ చిన్నారి కలిసి ఏర్పరచుకున్న మైలురాళ్ళను అంతిమంగా అధిగమించడానికి మిమ్మల్ని సాధికారపరచే ప్లానులను మేము రూపొందిస్తాము.

 • మీ ప్రియమైనవారి రక్షణ

  ఒక జీవిత బీమా వర్తింపు యొక్క సహాయముతో అనూహ్య సంఘటనల్లో సైతమూ వారు రక్షింపబడేలా మేము చూసుకుంటాము.

 • చిన్నారి యొక్క లక్ష్యాలు దెబ్బతినకుండానే ఉంటాయి

  ప్రీమియము యొక్క ఒక అంతర్నిర్మిత మాఫీ యొక్క సహాయముతో (జీవిత బీమా చేయబడిన వ్యక్తి యొక్క మరణము/ అంగ వైకల్యము సంభవించిన పక్షములో) మేము మీ చిన్నారి యొక్క లక్ష్యాలకు భద్రత కల్పిస్తాము.

 • ఎపిటి ఆర్థిక తోడ్పాటు

  మేము మీకు అనువైన పాలసీ మరియు చెల్లింపు నిబంధనలతో పాటుగా మీకు కచ్చితమైన ద్రవ్య తోడ్పాటు అందించగల పలు ముప్పువర్తింపులు మరియు చెల్లింపు ఐచ్ఛికాలను అందిస్తాము

 • పన్ను ప్రయోజనము

  ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై కూడా పన్ను ప్రయోజనాలు పొందండి

కొన్ని అంశాలు పరిగణలోకి

 • మీ చిన్నారి లక్ష్యాలను నిర్ధారించుట

 • త్వరగా ప్రారంభించండి

 • సరియైన ప్లాను ఎంచుకోండి

Know More

మీ చిన్నారి లక్ష్యాలను నిర్ధారించుట

ప్రతి లక్ష్యమునూ ఒక స్పష్టమైన మార్గసూచీతో జతచేయాలి మరియు ప్రతి ఒక్కటీ ఒక సాధన వేళాక్రమణికను కలిగి ఉండాలి. అందువల్ల, ప్రత్యేకించి మీ బిడ్డ యొక్క భవిష్యత్తు మిమ్మల్ని సుదూరాలకు తీసుకువెళ్ళే ఒక చక్కని ప్రణాళిక అవసరము.

త్వరగా ప్రారంభించండి

మీ చిన్నారి అవసరాల కోసం మీరు ప్లాన్ చేయడం ఎంత త్వరగా ప్రారంభిస్తే, వారి లక్ష్యాల సాధన కోసం ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడానికి మీకు అంత ఎక్కువ సమయం ఉంటుంది. అందువల్ల, మీ ప్లానింగ్ ప్రక్రియను ఆలస్యం చేయడం నివారించండి. మాతో ఈ రోజే సంప్రదించండి మరియు ప్లానింగ్ చేయడం ప్రారంభించండి.

సరియైన ప్లాను ఎంచుకోండి

ప్రతి చిన్నారి కూడా విశిష్టమైన వ్యక్తి, కాబట్టి వారి కలల అవసరాలు కూడా అంతే. మీ అవసరాలు మరియు సంబంధిత ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే ఒక బీమా ప్లాను కొనాలని మేము సలహా ఇస్తాము. ఈ విధంగా, మీ బిడ్డ తన స్వప్నాలను సాకారం చేసుకోవడానికి సహాయపడేలా మీరు కచ్చితమైన ఆర్థిక ప్రణాళికను కలిగి ఉంటారు.

FAQs

 • నేను ఈ ప్లాను ఎందుకు కొనాలి?

  మీకు భరోసా, అనుకూలత మరియు రక్షణ అన్నీ ఒక ప్లానులో ఇవ్వడానికి, మీ చిన్నారుల యొక్క క్రియాత్మక స్వప్నాలను సాకారం చేయడానికి ఈ ప్లాను రూపొందించబడింది. మీ బిడ్డ కొరకు మీరు ప్రణాళిక చేసుకున్న మైలురాళ్ళతో చక్కని సమన్వయం చేసుకోవడానికై ఈ ప్లాను క్రమం తప్పని హామీ గల చెల్లింపులను ఇస్తుంది.

 • నేను లేకపోతే రేపు నా పిల్లల అవసరాలను తీర్చాలా?

  మీరు లేకపోయినా సరే, ఇప్పుడు మీరు మీ బిడ్డ కొరకు మమ్మల్ని కలిగియున్నారు. ఒకవేళ మీకు జరగకూడనిది ఏదైనా జరిగినప్పటికీ, మీరు ప్రణాళిక చేసుకున్న చెల్లింపులను మేము అందజేస్తాము మరియు భవిష్యత్ ప్రీమియములు ఏవీ చెల్లించాల్సిన అవసరం లేదు.

 • ఏమిటి ఈ ప్రణాళికలో ఉన్న నష్టాలు?

  ఈ ప్లాను మరణము, ప్రమాద మరణము, ప్రమాద అంగవైకల్యము మరియు ఈ మూడింటి యొక్క సమ్మేళనమును కూడా కవర్ చేస్తుంది.

 • నాకు ఎన్ని చెల్లింపు ఇచ్చుకాలం అందుబాటులో ఉన్నాయి? హామీ చెల్లింపులు కాకుండా మరేదైనా పొందాలా?

  మీ బిడ్డ యొక్క ఆవశ్యకతల మేరకు మీరు ఎంచుకోవడానికై 101% నుండి 125% వరకూ మీ భరోసా మొత్తమును అందించే 8 రకాలైన చెల్లింపుల యొక్క విస్తృత ఎంపిక మీకు అందుబాటులో ఉంది.

 • డు ఐ

  ఔను, మీ పాలసీ ప్రతి సంవత్సరమూ బోనస్ ని సంపాదిస్తుంది మరియు మెచ్యూరిటీ సమయములో మీరు చెల్లింపు యొక్క చివరి కంతుతో పాటుగా అంతవరకూ కూడగట్టుకున్న బోనస్ లు అన్నింటినీ తీసుకుంటారు.