కామన్ సర్వీస్ సెంటర్ ప్లాన్
తో సరళతరమైన ప్లానులు సరసమైన ప్రీమియం ధరల

సి.ఎస్.సి ప్లానులు సరసమైన ధరతో మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మీ కుటుంబానికి రక్షణ కల్పించడానికి ఎలా సహాయపడగలుగుతాయో చూడండి
ఎందుకు ఎంచుకోవాలి ఇండియాఫస్ట్ చే అందించబడే కామన్ సర్వీస్ సెంటర్ (సి.ఎస్.సి) ప్లానులు
-
అర్థం చేసుకోవడానికి సులువు
కనీస మద్దతుతో అర్థం చేసుకోగలిగేలా చాలా సరళంగా నిర్మించబడిన ప్లానులు
-
స్పష్టంగా పేర్కొనబడిన ముందస్తు ప్రయోజనాలు
మీరు ప్లాన్ ని కొనడానికి ముందే, మేము మీ కోసం స్పష్టంగా పేర్కొనియున్నాము కాబట్టి ప్రయోజనాలను తెలుసుకొని అర్థం చేసుకుంటారు
-
జంట (రెండు) ప్రయోజనము
ఒక్క ప్లానులోనే రక్షణ మరియు పొదుపు ఈ రెండు ప్రయోజనాలనూ అందుకోండి
-
కొనుగోలు చేయడం సులభం
మీ సౌకర్యాన్ని మనసులో ఉంచుకొని కొనడానికి ప్రక్రియ త్వరితం మరియు స్వయం చాలితం
-
పన్ను ప్రయోజనాలు
ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము మీరు చెల్లించే ప్రీమియములు అదే విధంగా మీరు అందుకునే ప్రయోజనాలపై కూడా పన్ను ప్రయోజనాలు పొందండి
కొన్ని కారకాలు పరిగణలోకి
మీ అవసరాల మేరకు సరియైన ప్లాను ఎంచుకోండి
మీ ప్రయోజనాలను అర్థం చేసుకోండి
సరియైన వర్తింపును ఎంపిక చేసుకోండి
మీ అవసరాల మేరకు సరియైన ప్లాను ఎంచుకోండి
ప్రతి వ్యక్తి కూడా విశిష్టమైన వ్యక్తి, కాబట్టి వారి ఆర్థిక అవసరాలు కూడా అంతే. ఒక బీమా ప్లానును కొనాలని నిర్ణయించుకునేటప్పుడు, మీరు ప్రత్యేకంగా మీ అవసరాలు ఏమిటి మరియు సంబంధిత ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అనే దానిపై వెళ్ళాల్సిందిగా మేము సలహా ఇస్తాము. మీరు ఖచ్చితమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండేలా ఇవి మీకు భరోసా కల్పిస్తాయి.
మీ ప్రయోజనాలను అర్థం చేసుకోండి
మీ పాలసీని కొనడానికి ముందు సైతమూ నిర్వచించబడిన ప్రయోజనాలను మీ ప్లాను కలిగియుంది. అయినప్పటికీ, మీరు కొనడానికి నిర్ణయించుకునే ముందు మీ పాలసీ యొక్క అంశాలు మరియు ప్రయోజనాలను అర్థం చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయము.
సరియైన వర్తింపును ఎంపిక చేసుకోండి
అత్యంత సరసమైన ప్లానుకు వెళ్ళాలని మీరు ఎల్లప్పుడూ ఆవేశపడవచ్చు, అయినప్పటికీ, దాని కొరకు నిర్ణయం తీసుకునేటప్పుడు వివిధ విషయాలను మనసులో ఉంచుకోవాలని మేము మీకు సలహా ఇస్తాము - మీ ఆదాయాన్ని పరిగణన లోనికి తీసుకోండి, మీరు కొనాలని చూస్తున్న రిస్క్ వర్తింపు అదే విధంగా మీ ప్రియమైన వారి లక్ష్యాలు. ఇవన్నీ కలిసి మీకు ఎటువంటి రకం వర్తింపు కావాలో నిర్వచిస్తాయి మరియు అంతిమంగా మీ కోసం ఒక సుస్థిరమైన ప్లానును రూపకల్పన చేస్తాయి.