ఇండియాఫస్ట్ సి.ఎస్.సి శుభ్‌లాభ్ ప్లాన్
చిన్నగా ప్రారంభించండి, పెద్ద కలలు కనండి, మరి చివరికి అదంతా విలువైనది అవుతుంది

మీ పెట్టుబడిని ఏటేటా పెంచుతూ జీవిత అనిశ్చితుల నుండి మీ కుటుంబాన్ని పరిరక్షించే ఒక తక్కువ ప్రీమియం బీమా ప్లాన్ అయినటువంటి సి.ఎస్.సి శుభ్‌లాభ్ ప్లాన్ తో చిన్న మొత్తాల పొదుపు యొక్క అనుకూలతను ఆస్వాదించండి.
కొనడానికి కారణాలు ఇండియాఫస్ట్ సి.ఎస్.సి శుభ్‌లాభ్ ప్లాన్
కేవలం మీ పేరు మరియు ఆధార్ నంబర్ మాత్రమే ఇవ్వడం ద్వారా విసుగు-రహిత నమోదును ఆనందించండి
ప్లాన్ అవధి సందర్భంగా ఖాతా విలువపై సాలీనా 1.0% కనీస ఫ్లోర్ రేటుతో హామీ ఇవ్వబడినట్టిది
మొదటి 5 ప్లాన్ సంవత్సరాలకు సాలీనా 4% మరియు తదనంతర సంవత్సరాలకు సాలీనా 5% అదనపు వడ్డీ హామీతో కూడినది
ఐదు సంవత్సరాల తర్వాత పాక్షిక విత్‌డ్రాయల్స్ ద్వారా మీ నిధులకు సులభమైన అందుబాటు పొందండి
సంవత్సరములో ఏ సమయములోనైనా టాప్-అప్ సౌకర్యము ద్వారా అదనపు చెల్లింపులు చేయండి
చెల్లింపులు నెలవారీగా, అర్ధ సంవత్సరం వారీగా, మరియు సంవత్సరం వారీగా చేయండి
ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారము సెక్షన్ 80 సి మరియు సెక్షన్ 10 (10డి) క్రింద పన్ను ప్రయోజనాలు పొందండి
ఏమిటి అర్హత ప్రమాణం?
ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు
కవర్ యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.