మైక్రో జీవిత బీమా ప్లాన్‌లు

ఎందుకంటే మీ కుటుంబము యొక్క ఆర్థికపరమైన రక్షణ మీ ఆదాయముపై ఆధారపడి ఉండకూడదు.

కలలు మరియు వాస్తవాలు ఈ రెండూ వేర్వేరు ప్రపంచాలా?ఇక ఎంతమాత్రమూ కాదు!సమంజసంగా ధర చేయబడిన, అనువైన మరియు సరళమైన మా ప్లానులు, మీకు ఏమి కావాలి మరియు మీకు ఏమి ఉంది అనేవాటి మధ్య మీరు సరియైన రేఖను గీసేలా చూసుకుంటాయి.

మీ ప్రియమైనవారిని మీరు ఎలా సంరక్షించుకోవచ్చునో అదేవిధంగా జీవితములో వారి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చునో తెలుసుకోవడానికి మా సూక్ష్మ బీమా ప్లానులను ఆసాంతమూ చదవండి

ఇండియాఫస్ట్ చే అందించబడే మైక్రో జీవిత బీమా ప్లానులను ఎందుకు ఎంచుకోవాలి?

 • లక్ష్యాల ఆధారిత ఆర్థిక ప్రణాళిక చేసుకొనుట

  మీ ప్రాథమిక ఆర్థిక లక్ష్యము భద్రతయా లేదా పొదుపా అనేదానిని మొదట్లోనే అర్థం చేసుకొని నిర్ణయించండి, ఆ తర్వాత ఏదైనా ఒకటి లేదా రెండింటినీ సాధించుకోవడానికి సహాయపడే సూక్ష్మ బీమా ఉత్పాదనను అమలు చేయండి.

 • స్థోమతకు తగిన ప్రీమియములు

  రెండు ప్రపంచాల్నీ అత్యుత్తమంగా పొందడానికి ఒక సూక్ష్మ జీవిత బీమా సాధనములో పెట్టుబడి చేయండి; ఒకే అందజేతలో స్థోమతకు తగిన ప్రీమియములు మరియు పొదుపు.

 • పన్ను ప్రయోజనాలు

  మీరు పెట్టుబడి చేసే ప్రీమియంపై అదే విధంగా వాటి మెచ్యూరిటీ పైన కూడా ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలు ఆనందించండి.మీరు చెల్లించే ప్రీమియములు వస్తు మరియు సేవల పన్ను నుండి మినహాయించబడతాయి, అయినా ఇది పన్ను చట్టాల ప్రకారము మార్పుకు లోబడి ఉంటుంది.

కొన్ని అంశాలు పరిగణించవలసిన

 • మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకొనుట

 • సరియైన ప్లాను ఎంచుకొనుట

 • మీ పెట్టుబడి పుట్టుకను ఎంచుకొనుట

WHAT OUR CUSTOMERS HAVE TO SAY