ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ క్యాష్‌బ్యాక్ ప్లాన్
జీవితం ప్రణాళిక గురించి మాత్రమే కాదు భవిష్యత్తు కోసం కానీ జీవించడం గురించి కూడా.

మీ సత్వర అవసరాలను తీర్చుకునేందుకు రెగ్యులర్ విరామాల్లో పేఅవుట్ లకు ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ క్యాష్ బ్యాక్ ప్లాన్ గ్యారంటీ ఇస్తుంది మరియు మీ భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు హామీతోకూడిన మెచ్యూరిటి పేఅవుట్ ఇస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ పిఒఎస్ క్యాష్ బ్యాక్ ప్లాన్ కొనడానికి కారణాలు
వార్షికం చేయబడిన ప్రీమియముపై 10 రెట్లు ఎక్కువ అధికంగా రిస్క్ వర్తింపుతో లేదా కూడగట్టిన హామీ గల చేర్పులతో పాటుగా మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన మొత్తముతో మీ కుటుంబము యొక్క ఆర్థిక భద్రతను చూసుకుంటుంది
క్రమం తప్పని హామీగల చెల్లింపులతో మీ స్వల్ప కాలిక మరియు మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేరుస్తుంది.
హామీ గల చేర్పుల ద్వారా మీ పెట్టుబడులను పెంపొందిస్తుంది.
కేవలం ఒక పరిమిత కాలవ్యవధికి మాత్రమే చెల్లించడం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలను ఆస్వాదించండి.
ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం సెక్షన్ 80 (సి) కింద మీరు పెట్టుబడి పెట్టే ప్రీమియంపై పన్ను ప్రయోజనాలను పొందండి.
అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
9 సంవత్సరాల ప్లాన్ కొరకు, దరఖాస్తు చేయడానికి వరుసగా కనీస వయస్సు 15 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
12 సంవత్సరాల ప్లాన్ కొరకు, దరఖాస్తు చేయడానికి వరుసగా కనీస వయస్సు 15 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
15 సంవత్సరాల ప్లాన్ కొరకు, దరఖాస్తు చేయడానికి వరుసగా కనీస వయస్సు 15 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు.50,000.హామీ ఇవ్వబడే గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితీ లేదు (పూచీకత్తుకు లోబడి.)
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
ఉత్పత్తుల బ్రోచర్