సాంప్రదాయక డబ్బు పొదుపుచేయు ప్లాను (ట్రెడిషనల్ మనీ సేవింగ్ ప్లాన్)

ఆధునికత కొరకు మీరు సాంప్రదాయానికి విలువనిస్తారు!

మీ కుటుంబ భవిష్యత్తును సంరక్షించుకుంటూనే మీ కలలను వాస్తవ రూపములోనికి మార్చుకోవడం ఇప్పుడు సాధ్యం. ప్రమాదాన్ని ఎదుర్కొనే వ్యక్తుల కొరకు తీర్చి దిద్దబడిన ప్లాన్ లతో మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించండి.

మీ కుటుంబ భవిష్యత్తును చూసుకుంటూనే మీ జీవిత లక్ష్యాలను సాధించుకోవడానికి మా సాంప్రదాయక ప్లానులు మీకు ఎలా సహాయపడగలవో తెలుసుకోండి.

ఎందుకు ఎంచుకోవాలి ఇండియాఫస్ట్ చే అందించబడే సాంప్రదాయక పొదుపు ప్లానులను ?

 • దీర్ఘకాలిక విలువను సృష్టించుట

  ఒక సాంప్రదాయక ప్లానులో పెట్టుబడి చేయడమనేది ఒక ఆపత్కాల నిధి వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది, అది ఉత్తరోత్తరా మీ జీవిత లక్ష్యాలు మరియు ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది.

 • ఆర్థికపరమైన రక్షణను కల్పించుట

  రాబోయే సంవత్సరాలలో ఒక పెద్ద మొత్తాన్ని జోడించుకోవడానికి మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించండి.స్థిరత్వము మరియు భద్రత రెండింటినీ ఏర్పాటు చేసుకోవడానికి సాంప్రదాయక ప్లానులలో పెట్టుబడి చేయడం ఒక గొప్ప సాధనము.

 • పన్ను ప్రయోజనాలు

  మీరు పెట్టుబడి చేసే ప్రీమియంపై అదే విధంగా వాటి మెచ్యూరిటీ పైన కూడా ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టము యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద పన్ను ప్రయోజనాలు ఆనందించండి.

కొన్ని అంశాలు పరిగణించండి

 • మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోండి

 • సరియైన ప్లాను ఎంచుకోండి

 • మీ పెట్టుబడి పుట్టుకను ఎంచుకోండి

Know More

మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోండి

జీవితం యొక్క ప్రతి దశ భిన్నమైనది మరియు మీ ప్రాధాన్యతలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. మీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను మరియు వాటిని సాధించడానికి మీరు తీసుకునే సమయాన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది ఉత్తరోత్తరా మీకు మీరుగా బీమా చేసుకోవలసిన కవరేజి మొత్తమును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

సరియైన ప్లాను ఎంచుకోండి

చాలా నిర్దిష్టమైన అవసరాలకు తగ్గట్టుగా వివిధ సాంప్రదాయక ప్లానులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్లాను జీవితం యొక్క విభిన్న అంశాన్ని నెరవేరుస్తుంది. మీరు ఉన్న జీవితదశకు సరిపోయేది మరియు మీకు దీర్ఘకాలములో ప్రయోజనం కలిగించేదీ అయిన ఒక ప్లాన్ ని ఎంచుకోవడం ముఖ్యము.

మీ పెట్టుబడి పుట్టుకను ఎంచుకోండి

మీ దీర్ఘ కాలిక లక్ష్యాలు మరియు ఆర్థిక అవసరాల ప్రకారము మీ పెట్టుబడి పుట్టుకను ఎంచుకోవడం అనేది మీరు సరియైన ప్లాను ఎంచుకునేలా చేస్తుంది. అంతే కాకుండా, మనసులో పెట్టుబడి పుట్టుకను కలిగి ఉండడం అనేది మీకు అత్యంత అవసరం ఉన్నప్పుడు మీ కవరేజ్ మీకు అందుబాటులో ఉండేలా చూసుకుంటుంది.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY