
ఇండియాఫస్ట్ మహా జీవన్ సేవింగ్స్ ప్లాన్ ని కొనడానికి కారణాలు
మీ ఆదాయము మరియు అవసరాల ఆధారంగా, క్రమం తప్పని ప్రీమియం చెల్లింపుల ద్వారా మీ పొదుపులను పద్ధతి ప్రకారం కూడగట్టుకోండి
మీ భవిష్యత్ అవసరాలను ప్రణాళిక చేసుకోండి మరియు భరోసా ఇవ్వబడిన మొత్తము ఎప్పుడు మీకు అవసరమవుతుందో నిర్ణయించుకోండి - ఏ సమయములో ఐనా 15-25 సంవత్సరాల మధ్య
హామీ ఇవ్వబడే మెచ్యూరిటీ మొత్తము (హామీ ఇవ్వబడిన మొత్తము) + బోనస్ (ఏదైనా ఉన్నచో)తో ఉజ్వలంగా ప్రకాశించండి
టర్మినల్ బోనస్ (ఏదైనా ఉన్నచో) ద్వారా అదనపు సంపాదనలు ఆనందించండి.
మీ ప్రాథమిక ప్లాన్ ప్రయోజనాలు పెంపొందించుకోవడానికి ప్రీమియం రైడర్ యొక్క మాఫీని ఎంచుకోండి
టర్మినల్ బోనస్ (ఏదైనా ఉన్నచో) ద్వారా అదనపు సంపాదనలు ఆనందించండి.
Click here to view the sample premium rates
అర్హత ప్రమాణాలు ఏమిటి?
దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 5 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
ప్లాన్ యొక్క ముగింపు సమయానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు మరియు ప్లాన్ యొక్క ముగింపు సమయానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
కనీస హామీ ఇవ్వబడే మొత్తం:రు.50,000 మరియు గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తము: రు.20,00,00,000 లు. కనీస మరియు గరిష్ట పాలసీ అవధి వరుసగా 15 మరియు 25 సంవత్సరాలు.
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
మీకు ఆసక్తి కలిగించే ఇతర ఉత్పత్తులు
ఉత్పత్తుల బ్రోచర్