
ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్ అనేది అనుసంధానితం కాని, పార్టిసిపేటింగ్, వ్యక్తిగతమైన, పరిమిత చెల్లింపు, మనీ బ్యాక్ ఎండోమెంట్ ప్లాన్, అది లిక్విడిటీ అదేవిధంగా భద్రత యొక్క భరోసాతో, పెరుగుతున్న మీ ఆర్థిక అవసరాలను తెలివిగా ప్రణాళిక చేసుకోవడానికి మీకు వీలు కలిగిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ మహాజీవన్ ప్లస్ ప్లాన్కొ నడానికి కారణాలు
ఈ పాలసీ లోని సకాలపు భరోసా గల చెల్లింపుల సహాయముతో పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించుకోండి
మీ 3 వ, 7 వ మరియు 11వ పాలసీ సంవత్సరం ఆఖరులో మీ వార్షికవారీ ప్రీమియముల 103% మొత్తాన్ని అందుకోవడానికి తయారుగా ఉండండి.
మీ ప్రాథమిక ప్లాన్ ప్రయోజనాలను పెంపొందించుకోవడానికై ఇండియాఫస్ట్ టర్మ్ రైడర్ లేదా ఇండియాఫస్ట్ లైఫ్ వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కొరకు ఎంపిక చేసుకోండి
మీరు ఒక ప్రీమియం చెల్లింపును తప్పించుకున్నా సరే, ఒక్క సంవత్సరం పూర్తిగా జీవిత వర్తింపు ప్రయోజనాన్ని ఆనందించడం కొనసాగించండి (మీరు రెండు పూర్తి సంవత్సరాల ప్రీమియములు చెల్లించిన తర్వాత వర్తిస్తుంది)
ఒక వార్షిక బోనస్ (ఏదైనా ప్రకటించబడి ఉంటే) తో సంపాదనల యొక్క హెచ్చు భాగాన్ని ఆనందించండి.
మీకున్న సమయానికి సరిపోయే ఐచ్ఛికాలతో తక్కువ వ్యవధికి చెల్లించండి మరియు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోండి
మీ రిన్యూవల్ ప్రీమియములను త్వరగా చెల్లించి రాయితీలను పొందండి.
చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు
అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
ప్రవేశానికి కనీస వయస్సు 1 నెల (20 సంవత్సరాల పాలసీ అవధి) మరియు 3 సంవత్సరాలు (15 సంవత్సరాల పాలసీ అవధి) మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
ప్లాన్ అవధి యొక్క ముగింపులో కనీస వయస్సు 20 సంవత్సరాలు (20 సంవత్సరాల పాలసీ అవధి) మరియు 18 సంవత్సరాలు (15 సంవత్సరాల పాలసీ అవధి) మరియు ప్లాన్ అవధి యొక్క ముగింపులో గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు.
వరుసగా 15 మరియు 20 సంవత్సరాల కనీస మరియు గరిష్ట పాలసీ అవధి కొరకు 12 సంవత్సరాల పాటు ప్రీమియములు చెల్లించండి.
మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడే కనీస భరోసా మొత్తము:రు.1,10,280 (ప్రవేశ వయస్సు 50 సంవత్సరాల వరకూ) మరియు రు.2,18,880 (ప్రవేశ వయస్సు 51 నుండి 55 సంవత్సరాల వరకూ).గరిష్ట భరోసా మొత్తముపై ఎటువంటి పరిమితీ లేదు.
ప్రవేశ వయస్సు 50 సంవత్సరాలు లేదా అంతకు తక్కువ వయసు ఉన్న దరఖాస్తుదారులకు కనీస ప్రీమియం రు. 12,000 (సంవత్సరానికి), రు. 6,143 (అర్ధ-సంవత్సరం), రు. 3,108 (మూడు నెలలు), రు. 1,044 (నెలవారీ) మరియు ప్రవేశ వయస్సు 50 సంవత్సరాలు పైగా ఉన్న దరఖాస్తుదారులకు కనీస ప్రీమియం రు. 24,000 (సంవత్సరానికి), రు. 12,286 (అర్ధ-సంవత్సరం), రు 6,216 (మూడు నెలలు), రు. 2,088 (నెలవారీ) గరిష్ట ప్రీమియముపై ఎటువంటి పరిమితి లేకుండా.
బహుశా మీకు ఆసక్తి కలిగించగల ఇతర ఉత్పత్తు
ఉత్పత్తుల బ్రోచర్