ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ ప్లాన్

మీరు జీవితానికి ఒక నిమ్మ పండును ఇచ్చి బదులుగా చక్కని తియ్యని నిమ్మరసాన్ని పొందినప్పుడు

GET A QUOTE

భవిష్యత్తు కొరకు పొదుపు చేసుకోవడానికై ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ ప్లాన్ మీకు రక్షణ అదేవిధంగా అవకాశం. ఇస్తుందిఈ ప్లాన్ మీకు హామీ ఇవ్వబడిన మొత్తము ప్లస్ మరణము లేదా మెచ్యూరిటీ వంటి నిర్దిష్ట ఘటనల్లో బోనస్ లు కూడా చెల్లిస్తుంది.

ఇండియాఫస్ట్ సింపుల్ బెనిఫిట్ సేవింగ్స్ ప్లాన్ ని కొనడానికి కారణాలు

  • మీ భవిష్యత్తు కొరకు పొదుపు చేసే దిశగా హామీ ఇవ్వబడే మెచ్యూరిటీ మొత్తము (హామీ మొత్తము) + బోనస్ (ఏదైనా ఉన్నచో))అనుకూలతతో ఉజ్వలంగా ప్రకాశించండి

  • రు.2 లక్షల వరకూ హామీ ఇవ్వబడే మొత్తముతో సరళీకరించబడిన పూచీకత్తుతో అడిగిన వెంటనే (కౌంటర్ వద్దనే) ప్లాన్ జారీ

  • 90% సరెండరు విలువ వరకూ లోన్ పొందడం ద్వారా అత్యవసర సమయాల్లో మీ డబ్బును అందుబాటు చేసుకోండి

  • చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు

  • చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు

  • Click here to view the sample premium rates

అర్హత ప్రమాణాలు ఏమిటి?

  • దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు.

  • ప్లాన్ యొక్క ఆఖరునాటికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.

  • హామీ ఇవ్వబడే కనీస మొత్తము రు.20,000 మరియు గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తము రు.5,00,000

WHAT OUR CUSTOMERS HAVE TO SAY

ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?

మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి

This field is required and must conatain 10 numeric digits.
CAll BACK

బహుశా మీకు ఆసక్తి కలిగించగల ఇతర ఉత్పత్తులు

ఉత్పత్తుల బ్రోచర్