పెట్టుబడి ప్లానులు (యులిప్)

ఎక్కువ కోరుకోవడం వల్లనే మీకు ఎక్కువ వస్తుంది

ఆర్థిక అవసరాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి, బీమా మరియు పెట్టుబడి ఈ రెండింటినీ తీర్చగల పరిష్కారము మీకు కావాల్సి ఉంటుంది.

మా యూనిట్ అనుసంధానిత ప్లానులను ఒకసారి చూడండి. ప్రణాళిక చేయడం ఇప్పుడే ప్రారంభించండి!

ఎందుకు ఎంచుకోవాలి ఇండియాఫస్ట్ చే అందించబడే యూనిట్ అనుసంధానిత ప్లానులను ?

 • జంట (రెండు) ప్రయోజనాలు

 • ఆటోమేటిక్ - ట్రిగ్గర్ - ఆధారిత పెట్టుబడి వ్యూహము

 • పెట్టుబడి యొక్క అనుకూలత

 • బహుళ పెట్టుబడి ఐచ్ఛికాలు

కొన్ని అంశాలు పరిగణలోకి

 • సరియైన ప్లాను ఎంచుకొనుట

 • మీ ప్రమాద ఆకలిని తెలుసుకొనుట

 • నిధుల పనితీరును అధ్యయనం చేయుట

 • పాలసీని అర్థం చేసుకొనుట

FAQs

 • పాలసీని కొనుగోలు చేయు ముందుగా నేను దేనిని సరిచూసుకోవాలి?

  పాలసీని కొనుగోలు చేయు ముందుగా మీరు ఈ క్రింది అంశాలను పరిగణన లోనికి తీసుకోవాలి –

  • కోత విధించబడే అన్ని రుసుములు
  • ముఖ్యాంశాలు మరియు ప్రయోజనాలు
  • మినహాయింపులు
  • ఇతర వెల్లడింపులు

 • పన్ను ఆదా చేసుకోవడానికి యులిప్ నాకు సహాయపడుతుందా?

  ఔను, ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) క్రింద కొన్ని షరతులు మరియు నిబంధనలను బట్టి మీకు ప్రీమియం అదే విధంగా మెచ్యూరిటీ మొత్తముపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అందుబాటులో ఉండే పన్ను ప్రయోజనాలు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు పన్ను చట్టాలు మార్పుకు గురవుతుంటాయి.

 • యులిప్స్ క్రింద రుసుములు ఏవేవి ఉంటాయి?

  యులిప్స్ క్రింద రుసుములలో ప్రీమియం కేటాయింపు రుసుములు, పాలసీ పరిపాలనా రుసుములు, నిధుల నిర్వహణ రుసుములు, మరణసంబంధిత రుసుములు, మరియు సరండర్ లేదా కొనసాగింపు ఆపుదల రుసుములు ఇమిడి ఉంటాయి.

WHAT OUR CUSTOMERS HAVE TO SAY