ఇండియాఫస్ట్ మనీ బ్యాలెన్స్ ప్లాన్ - iflwebportal

ఇండియాఫస్ట్ మనీ బ్యాలెన్స్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కొనడానికి కారణాలు
‘ ఆటోమేటిక్ ట్రిగ్గర్ - ఆధారిత’ పెట్టుబడి వ్యూహము యొక్క సహాయముతో మీ పెట్టుబడులను సానుకూలపరచుకోండి
మీ ప్రీమియములను, సింగిల్, పరిమిత లేదా రెగ్యులర్ ప్రీమియముల ద్వారా చెల్లించండి
జీవితబీమా చేయబడిన వ్యక్తి అకాలమరణము పొందిన పక్షములో, ఒక జీవిత వర్తింపు ద్వారా మీ కుటుంబం యొక్క భవిష్యత్తును పరిరక్షించండి
పాక్షికంగా విత్‌డ్రాయల్స్ ద్వారా మీ డబ్బును సులభంగా అందుబాటు చేసుకోండి
చెల్లించిన ప్రీమియములపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు మరియు ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము ప్రయోజనాలు అందుకోవచ్చు
అర్హత ప్రమాణాలు ఏమిటి?
ప్రవేశానికి కనీస వయస్సు 5 సంవత్సరాలు మరియు ప్రవేశానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు
ఒక మైనరుకు జీవిత వర్తింపు, ఈ ప్లాను మొదలైన తేదీ నుండి 2 సంవత్సరాలు గడచిన ఆఖరు తేదీ నుండి లేదా మేజరు వయసుకు వచ్చిన మొదటి మంత్లీ ప్లాన్ వార్షికోత్సవం నాటి నుండి, ఏది ముందు వస్తే అప్పటి నుండి వర్తిస్తుంది
రెగ్యులర్ ప్రీమియంలో పెట్టుబడి చేసేటప్పుడు 10 నుండి 70 సంవత్సరాలు, పరిమిత ప్రీమియంలో 10 నుండి 25 సంవత్సరాలు, సింగిల్ ప్రీమియంలో 5 నుండి 20 సంవత్సరాలు పెట్టుబడి చేయండి
WHAT OUR CUSTOMERS HAVE TO SAY
ఈ ఉత్పాదన మీకు ఎలా సహాయపడగలదో మరిన్ని వివరాలు కావాలా?
మా ఆర్థిక నిపుణుడు మీకు తిరిగి కాల్ చేయనివ్వండి
మీకు ఆసక్తి కలిగించే ఇతర ఉత్పత్తులు
ఉత్పత్తుల బ్రోచర్