నీకు కావలిసినంత

తెలుసుకొనుటకు

  • ఏమిటి జీవిత భీమా?

    ఏమిటి జీవిత భీమా?

    జీవిత బీమా అనేది, ఒక బీమా పాలసీదారు మరియు ఒక బీమా కంపెనీ మధ్య ఒక ఒప్పందము. ఒప్పందము ప్రకారము, బీమా చేయబడిన వ్యక్తి లేదా పాలసీదారు మరణించిన మీదట ఒక ప్రీమియముకు బదులుగా లబ్దిదారుకు కొంత నిర్దిష్ట మొత్తము డబ్బును చెల్లించడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. బీమా యొక్క రకముపై ఆధారపడి, వైద్యం చేయలేని జబ్బు లేదా క్లిష్టమైన జుబ్బు వంటి ఇతర ఘటనలు కూడా చెల్లింపు చేసేలా చేయగలుగుతాయి. పాలసీదారు ముఖ్యంగా ఒక ప్రీమియమును క్రమం తప్పకుండా లేదా ఒక్క ఏక మొత్తంగా చెల్లిస్తారు.

    బీమాను మీ భవిష్యత్తు, మీ రిటైర్‌మెంట్ మరియు మీ పిల్లల ఉన్నత విద్యా అవసరాల కొరకు సమర్థవంతంగా ప్రణాళిక చేసుకునే ఒక సాధనముగా కూడా చూడవచ్చు.

  • ఎలా చేస్తుంది జీవిత బీమా ప్రణాళిక సహాయం?

    ఎలా చేస్తుంది జీవిత బీమా ప్రణాళిక సహాయం?

    జీవిత బీమా మీకు ఈ క్రింది విధాలుగా సహాయపడగలుగుతుంది:

    • సంపాదనాపరుడి/పాలసీదారుని అకాల మరణము సంభవించిన పక్షములో, కుటుంబము యొక్క ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఇది సహాయపడుతుంది. బీమా చేయబడిన వ్యక్తి యొక్క కుటుంబము, తమ ఖర్చులు మరియు జీవన ప్రమాణము నిర్వహణను చూసుకోవడానికి ఉపయోగించుకోగల ఒక మొత్తమును మరణ ప్రయోజనముగా పొందుతుంది.

    • అది మీకు మీ రిటైర్‌మెంటును ఆర్థికపరంగా ప్రణాళిక చేసుకోవడానికి వీలు కల్పించే ఒక ఆపత్కాల నిధిని అందజేస్తుంది.

    • మీ కుటుంబానికి అదనపు సంపదను సృష్టించడం ద్వారా ఒక వారసత్వాన్ని వదిలి వెళ్ళడానికి అది మీకు వీలు కలిగిస్తుంది.

    • దీర్ఘకాలిక లేదా వైద్యం చేయలేని జబ్బుల విషయములో వైద్య ఖర్చులు చెల్లించడానికి కూడా కొన్ని పాలసీలు మీకు వీలు కలిగిస్తాయి.

    • మీ బిడ్డ పెళ్ళి, కొత్త ఇల్లు కొనుగోలు మొదలగువంటి అత్యవసరాలు లేదా మైలురాళ్ళ సాధనలలో పాక్షికంగా సొమ్ము ఉపసంహరించుకునే సదుపాయాన్ని కూడా ఇది మీకు వీలు కలిగిస్తుంది.

  • అంటే ఏమిటి జీవిత బీమా?

    అంటే ఏమిటి జీవిత బీమా?

    జీవిత బీమా అనేది, ఒక బీమా పాలసీదారు మరియు ఒక బీమా కంపెనీ మధ్య ఒక ఒప్పందము. ఒప్పందము ప్రకారము, బీమా చేయబడిన వ్యక్తి లేదా పాలసీదారు మరణించిన మీదట ఒక ప్రీమియముకు బదులుగా లబ్దిదారుకు కొంత నిర్దిష్ట మొత్తము డబ్బును చెల్లించడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. బీమా యొక్క రకముపై ఆధారపడి, వైద్యం చేయలేని జబ్బు లేదా క్లిష్టమైన జుబ్బు వంటి ఇతర ఘటనలు కూడా చెల్లింపు చేసేలా చేయగలుగుతాయి. పాలసీదారు ముఖ్యంగా ఒక ప్రీమియమును క్రమం తప్పకుండా లేదా ఒక్క ఏక మొత్తంగా చెల్లిస్తారు.

  • అంటే ఏమిటి జీవిత బీమా?

    అంటే ఏమిటి జీవిత బీమా?

    జీవిత బీమా అనేది, ఒక బీమా పాలసీదారు మరియు ఒక బీమా కంపెనీ మధ్య ఒక ఒప్పందము. ఒప్పందము ప్రకారము, బీమా చేయబడిన వ్యక్తి లేదా పాలసీదారు మరణించిన మీదట ఒక ప్రీమియముకు బదులుగా లబ్దిదారుకు కొంత నిర్దిష్ట మొత్తము డబ్బును చెల్లించడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. బీమా యొక్క రకముపై ఆధారపడి, వైద్యం చేయలేని జబ్బు లేదా క్లిష్టమైన జుబ్బు వంటి ఇతర ఘటనలు కూడా చెల్లింపు చేసేలా చేయగలుగుతాయి. పాలసీదారు ముఖ్యంగా ఒక ప్రీమియమును క్రమం తప్పకుండా లేదా ఒక్క ఏక మొత్తంగా చెల్లిస్తారు.

    బీమాను మీ భవిష్యత్తు, మీ రిటైర్‌మెంట్ మరియు మీ పిల్లల ఉన్నత విద్యా అవసరాల కొరకు సమర్థవంతంగా ప్రణాళిక చేసుకునే ఒక సాధనముగా కూడా చూడవచ్చు.

  • ఒక కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఏవేవి జీవిత బీమా ప్లాను?

    ఒక కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఏవేవి జీవిత బీమా ప్లాను?

    మీ మరియు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి జీవిత బీమా సహాయపడుతుంది. ప్రయోజనాలలో కొన్ని ఈ విధంగా ఉంటాయి:లుగుతుంది:

    • జీవిత వర్తింపును ఇస్తుంది – అనిశ్చితుల ప్రపంచములో, మీరు లేనప్పుడు సైతమూ మీ కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక భద్రతను ఇస్తుంది. మీరు వారికి ఇచ్చియుండాల్సియున్న అదే జీవనశైలిని వారు కొనసాగించడానికి అది వారికి వీలు కలిగిస్తుంది.

    • జీవిత దశ ప్రణాళిక – మీరు మీ లక్ష్యాలు మరియు బిడ్డ చదువు మరియు పెళ్ళి వంటి ఆర్థికపరమైన మైలురాళ్ళను నెరవేర్చుకోవచ్చు. మీ రిటైర్‌మెంట్ కొరకు ప్రణాళిక చేసుకోండి మరియు తర్వాతి తరానికి ఒక వారసత్వాన్ని వదిలివెళ్ళండి.

    • దీర్ఘ కాలిక అవధి పొదుపులు – జీవిత బీమా అనేది, మీ ఆర్థిక లక్ష్యాలు మరియు భవిష్యత్ లక్ష్యాలు నెరవేర్చడానికి సహాయపడే దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక వాహనం వంటిది.

  • జీవిత బీమా అనేది యొక్క ఒక భాగంగా ఉండాలా నా పెట్టుబడి విభాగము?

    జీవిత బీమా అనేది యొక్క ఒక భాగంగా ఉండాలా నా పెట్టుబడి విభాగము?

    ఔను.ఒక వైవిధ్యమైన విభాగము పెట్టుబడుల ముప్పును నిర్మూలించేలా మీకు సహాయపడుతుంది. ఆర్థికపరమైన వివిధ సాధనాలలో పెట్టుబడి చేయడంతో పాటుగా, ఆర్థిక భద్రత, ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం మరియు పన్ను ప్రణాళిక చేసుకోవడం వంటి దృష్టికోణాల నుండి చూస్తే జీవిత బీమాలో పెట్టుబడి చేయడం ముఖ్యం.

  • అంటే ఏమిటి అవధి బీమా ప్లాన్‌లు?

    అంటే ఏమిటి అవధి బీమా ప్లాన్‌లు?

    అవధి బీమా ప్లానులు సులువైనవి మరియు స్థోమతకు తగినవి; మరియు శుద్ధమైన జీవిత బీమా వర్తింపును అందజేస్తాయి. ఒక బీమా కంపెనీ, బీమా చేయబడిన వ్యక్తి గనక అకాల మరణము చెందిన పక్షములో లబ్దిదారుకు ముందస్తు- నిర్ధారిత ఏకమొత్తం సొమ్మును చెల్లించడానికి వాగ్దానం చేస్తుంది.అయినప్పటికీ, ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి గనక పాలసీ అవధి ముగిసిన తర్వాత జీవించియున్నట్లయితే, ఏమీ చెల్లించబడదు. మరో మాటల్లో చెప్పాలంటే, అవధి ప్లాను క్రింద ఎటువంటి జీవించియున్న లేదా పొదుపు ప్రయోజనం ఉండదు. హామీ ఇవ్వబడే భారీ మొత్తము మరియు తక్కువ ప్రీమియముల కొరకు ఎదురు చూస్తున్న వారికి అవధి బీమా అనేది అనుకూలమైన ఐచ్ఛికము.

  • ఏవేవి సంపూర్ణ జీవిత ప్లానులు?

    ఏవేవి సంపూర్ణ జీవిత ప్లానులు?

    సంపూర్ణ జీవిత బీమా ప్లాను, పాలసీ యొక్క ఒప్పందము మేరకు ప్రీమియములను గనక సక్రమంగా చెల్లించియున్న పక్షములో, పాలసీదారు యొక్క పూర్తి జీవితకాలము అమలులో నిలిచి ఉండేలా హామీ ఇస్తుంది. ఎప్పుడు మరణము సంభవిస్తే అప్పుడు మాత్రమే మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. ఒక సంపూర్ణ జీవిత ప్లాను అనేది ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాను గానీ లేదా క్రమం తప్పని ప్రీమియం చెల్లింపు ప్లాను గానీ అయి ఉండవచ్చు.

  • ఒక అంటే ఏమిటి? యులిప్?

    ఒక అంటే ఏమిటి? యులిప్?

    యులిప్ అంటే యూనిట్ అనుసంధానిత బీమా ప్లాను అని వివరణ. అది పాలసీదారుకు ముప్పు వర్తింపును అదేవిధంగా బీమా కంపెనీతో లభించే వివిధ ఫండ్స్ లో పెట్టుబడి చేయడానికి పెట్టుబడి ఐచ్ఛికాలనూ అందజేస్తుంది. చెల్లించబడిన ప్రీమియములో ఒక భాగము జీవిత వర్తింపు కోసం వసూలు చేసుకోబడుతుంది.పెట్టుబడి చేయగల భాగము అని కూడా పిలువబడే మిగతా మొత్తము, ఆ తదుపరి అతని / ఆమె యొక్క ముప్పు అవకాశం ఆధారంగా పాలసీదారు యొక్క ఇష్టమును బట్టి వివిధ ఫండ్స్ లో పెట్టుబడి చేయబడుతుంది. యులిప్ లోని నిధులు వివిధ రకాల ఋణ మరియు ఈక్విటీ సాధనాల సమ్మేళనముగా ఉంటాయి.

  • ఒక చేయడం ఎలా జీవిత బీమా క్లెయిము?

    ఒక చేయడం ఎలా జీవిత బీమా క్లెయిము?

    ప్లాను క్రింద జీవిత భరోసా ఇవ్వబడిన వ్యక్తి యొక్క మరణము సంభవించిన పక్షములో, నామినీ/ లబ్దిదారు/ అసైనీ (అప్పగింత పొందిన వ్యక్తి), బీమా పాలసీ యొక్క ప్రయోజనాలను పొందుటకు గాను సాధ్యమైనంత త్వరగా క్లెయిము పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.పూర్తి ప్రక్రియ తెలుసుకోవడానికై, ఇక్కడ క్లిక్ చేయండి

  • ఎలా ఆరోగ్య బీమా సహాయపడుతుంది?

    ఎలా ఆరోగ్య బీమా సహాయపడుతుంది?

    ఆరోగ్య బీమా ప్లానులు, చికిత్సకు చేయబడిన ఖర్చులు తిరిగి పొందడానికి మరియు మీరు మరియు మీ కుటుంబము ఆరోగ్యము మరియు డబ్బు విషయములో సురక్షితంగా ఉండడానికి మీకు సహాయపడతాయి.అది, జబ్బు యొక్క వాస్తవ వైద్య ఖర్చులు లేదా శస్త్రచికిత్సకు అయిన చెల్లింపును పంపిణీ చేస్తుంది. ఇది, ఒక కుటుంబము యొక్క ఆర్థికపరమైన సంక్షేమానికి ఆరోగ్య బీమా ఎంతో కీలకమయ్యేలా చేస్తుంది.

  • జీవిత బీమా ఎలా సహాయపడుతుంది పన్ను ప్రణాళిక చేసుకోవడంలో?

    జీవిత బీమా ఎలా సహాయపడుతుంది పన్ను ప్రణాళిక చేసుకోవడంలో?

    పన్ను ఆదా చేయడానికి పలు రూపాలు ఉన్నప్పటికీ, జీవిత బీమా అనేది అత్యంత సమర్థవంతమైన పన్ను ప్రణాళిక సాధనాలలో ఒకటిగా ఉంది. జీవిత బీమా ప్లానులతో ఒక వ్యక్తి పన్ను ఆదా చేయడం మాత్రమే కాకుండా తమ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించు దృష్టితో చూడవచ్చు.

  • యొక్క ప్రయోజనాలు ఏవేవి పిల్లల కొరకు జీవిత బీమా ప్లానుల?

    యొక్క ప్రయోజనాలు ఏవేవి పిల్లల కొరకు జీవిత బీమా ప్లానుల?

    పిల్లల బీమా ప్లానులు అనేవి ప్రాథమికంగా ఈ క్రింది ప్రయోజనాలను అందించే పెట్టుబడి ప్లానులు:ుగుతుంది:

    • మీ బిడ్డ యొక్క ఆర్థిక భవిష్యత్తును సుస్థిరపరచుట

    • బిడ్డ యొక్క ఉన్నత చదువు మరియు/లేదా పెళ్ళి కొరకు నిధులు ఏర్పాటు చేయుట

  • ఆన్‌లైన్ కొనుగోలు జీవిత బీమా యొక్క సురక్షితమేనా?

    ఆన్‌లైన్ కొనుగోలు జీవిత బీమా యొక్క సురక్షితమేనా?

    ఔను.ఆన్‌లైన్ జీవిత బీమా కొనడం సురక్షితం, సౌకర్యవంతం మరియు త్వరితం. మీకు గనక ఒక సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే, ఏ ఆన్‌లైన్ బీమా లావాదేవీ అయినా సురక్షితంగా ఉంటుంది. వెబ్‌సైట్ కు అడ్రస్ బార్ లో తన పేరుకు ముందు https:// ఉందా లేదా అని గమనించడం ద్వారా దీనిని సరిచూసుకోవచ్చు.

  • నేను ఎలా నిర్ణయించుకోవాలి నాకు ఎంత జీవిత బీమా అవసరమో?

    నేను ఎలా నిర్ణయించుకోవాలి నాకు ఎంత జీవిత బీమా అవసరమో?

    బీమా అవసరాలు ప్రతి వ్యక్తికీ వ్యత్యాసముగా ఉంటాయి.ఇది ఒక వ్యక్తిగత అవసరము. అందువల్ల, మొత్తమును నిర్ణయించడానికి ముందుగా, మీరు మీ జీవిత లక్ష్యాలు మరియు కొనసాగుతున్న ద్రవ్యోల్బణము తీరును పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ‘మానవ జీవిత విలువ’ అనబడే ఒక భావజాలము ఎంత జీవిత బీమా కలిగియుండడం మంచిది అనే ఒక సమంజసమైన అంచనాను ఇస్తుంది. ఒకవేళ ఆ మొత్తమును ఒక ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టుబడి చేసినచో మీ ప్రస్తుత ఆదాయానికి సమానంగా ఎంత మొత్తం అవుతుందో అంత మొత్తముగా అది లెక్కించబడుతుంది. ఒక గుడ్డి గుర్తు ఏమిటంటే, మీ ప్రస్తుత వార్షిక ఆదాయమునకు 10 – 12 రెట్లు మొత్తము మీ మానవ జీవిత విలువ అవుతుంది. కాబట్టి, మీరు ఏమి చేయాల్సి ఉంటుందంటే, మీకు కావలసిన బీమా వర్తింపును నిర్ణయించడానికి గాను, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, మీ భవిష్యత్ ఆశయాలు, ప్రస్తుతమున్న అప్పులు, మరియు మీ జీవితములో మీరు నిర్మూలించాలనుకుంటున్న ముప్పుల గురించి స్పష్టత కలిగి ఉండాలి.

  • వివిధ విభాగాలు ఏవేవి మార్కెట్ లో లభించే బీమా యొక్క?

    వివిధ విభాగాలు ఏవేవి మార్కెట్ లో లభించే బీమా యొక్క?

    ప్రధానంగా మూడు విభాగాల బీమాలు ఉన్నాయి – జీవిత బీమా, ఆరోగ్య బీమా మరియు సాధారణ బీమా. సాధారణ బీమా (జీవిత-యేతర) యందు మోటారు బీమా మరియు ఋణాల బీమా వంటి జీవిత బీమాకు సంబంధించనివి సమస్తమూ చేరి ఉంటాయి. ఆరోగ్య బీమా ప్లానులు, బీమా చేయబడిన వ్యక్తిచే ఖర్చు చేయబడే వైద్య మరియు శస్త్రచికిత్స సంబంధిత ఖర్చులను చెల్లిస్తాయి.

  • యొక్క వివిధ రకాలు ఏవేవి అవధి బీమా ప్లానుల?

    యొక్క వివిధ రకాలు ఏవేవి అవధి బీమా ప్లానుల?

    నాలుగు విభిన్న రకాల అవధి బీమా ప్లానులు ఉన్నాయి:

    • శుద్ధ అవధి ప్లాను - ప్లాను యొక్క అవధి సందర్భంగా పాలసీదారు యొక్క మరణము సంభవిస్తే, నామినీ క్లెయిము మొత్తమును అందుకుంటారు. అయినప్పటికీ, మెచ్యూరిటీ అయిన పక్షములో, బీమా చేయబడిన వ్యక్తికి ఏమీ చెల్లించబడదు. ు సుస్థిరపరచుట

    • ప్రీమియముల తిరిగి చెల్లింపు అవధితో ప్లాన్ - ప్లాన్ యొక్క మెచ్యూరిటీ అయిన పక్షములో పాలసీదారుకు ప్రీమియములు తిరిగి వెనక్కి చెల్లించబడతాయి. అయినప్పటికీ, పాలసీ యొక్క అవధి సందర్భంగా పాలసీదారు మరణిస్తే నామినీకి భరోసా ఇవ్వబడిన మొత్తము చెల్లించబడుతుంది. ఏర్పాటు చేయుట

    • పెంపుదల అయ్యే అవధి ప్లాను - ఈ ప్లాన్ క్రింద, భరోసా ఇవ్వబడిన మొత్తము ప్రతి సంవత్సరమూ ముందస్తు- నిర్ధారిత శాతముతో పెరుగుతూ ఉంటుంది. ప్రీమియములు ద్రవ్యోల్బణము ఆధారంగా గానీ లేదా జీవిత దశ (అనగా., పెళ్ళి, మొదటి శిశు జననము మొ.) ఆధారంగా గానీ పెరుగుతుంటాయి. తగ్గిపోయే అవధి ప్లాను - ఈ ప్లాన్ క్రింద, భరోసా ఇవ్వబడిన మొత్తము ప్రతి సంవత్సరమూ ముందస్తు- నిర్ధారిత శాతముతో తగ్గుతూ ఉంటుంది. ఈ ప్లానులు సాధారణంగా ఋణ వర్తింపులకు మంచివి.

  • ఏవేవి? యాన్యువిటీ ప్లానులు?

    ఏవేవి? యాన్యువిటీ ప్లానులు?

    ప్రముఖంగా రిటైర్మెంట్ లేదా పెన్షన్ ప్లానులు అని పిలువబడే యాన్యువిటీ ప్లానులు, మీ వృద్ధాప్యములో మీకు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. అధిక జీవన వ్యయము, పెరుగుతున్న ద్రవ్యోల్బణము, మరియు ఆరోగ్య సంరక్షణ యొక్క పెరుగుతున్న వ్యయము ఉన్న ఈ పరిస్థితుల్లో, మీరు మీ యాన్యువిటీ / రిటైర్‌మెంట్ ప్లాన్ నుండి వచ్చే ఆదాయముతో గర్వంగా జీవనము కొనసాగించవచ్చు మరియు జీవన ప్రమాణమును నిర్వహించుకోవచ్చు.

  • ఒక అంటే ఏమిటి బోనస్?

    ఒక అంటే ఏమిటి బోనస్?

    బోనస్ అనేది, బీమా కంపెనీకి వచ్చే లాభాల నుండి చెల్లింపు చేయబడేలా పాలసీకి చేయబడిన ఒక అదనపు చేర్పు. బోనస్ లు అనేవి ఒక పార్టిసిపేటింగ్ (లేదా లాభాలతో) పాలసీలకు మాత్రమే చెల్లించబడతాయి. బోనస్, ఒక యధాస్థితి సంబంధిత బోనస్ (సరళ లేదా సంయుక్త) లేదా ఒక అంత్య బోనస్ అయి ఉండవచ్చు.

  • అంటే ఏమిటి జాయింట్ లైఫ్ (ఉమ్మడి జీవిత) బీమా?

    అంటే ఏమిటి జాయింట్ లైఫ్ (ఉమ్మడి జీవిత) బీమా?

    జాయింట్ లైఫ్ పాలసీలు దంపతులు లేదా భాగస్వాముల వర్తింపుకు రూపొందించబడ్డాయి. ఇద్దరిలో ఏ ఒక్కరి మరణము సంభవించినా, జీవించియున్న వ్యక్తికి భరోసా ఇవ్వబడిన సొమ్ము చెల్లించబడుతుంది. ఈ ప్లాను బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా భద్రత కల్పిస్తుంది. ఇది ఒక ఎండోమెంట్ లేదా అవధి ప్లాను కావచ్చు.

  • అంటే ఏమిటి గ్రూపు బీమా?

    అంటే ఏమిటి గ్రూపు బీమా?

    గ్రూపు బీమా అనేది, ఒక ఏకైక బీమా పాలసీచే ఒక సమూహము వ్యక్తులకు వర్తింపు చేయబడే ఒక రకమైన బీమా. ఇది సాధారణంగా ఒక యజమానిచే తన ఉద్యోగుల ప్రయోజనం కోసం కొనుగోలు చేయబడుతుంది. అయినప్పటికీ, ఇతర సమూహాలు, ఉదాహరణకు, ఒక క్లబ్ యొక్క సభ్యులు కూడా గ్రూపు బీమా క్రింద వర్తింపు పొందవచ్చు. మాస్టర్ పాలసీదారు పేరిట ఒక మాస్టర్ పాలసీ జారీ చేయబడుతుంది. సభ్యులు గ్రూపు నుండి లోపలికీ మరియు బయటికి వెళుతూనే ఉంటారు కాబట్టి గ్రూపు ఎల్లప్పుడూ క్రియాశీలకంగానే నిలిచి ఉంటుంది.

  • ద్వారా ఏయే పన్ను ప్రయోజనాలను నేను పొందవచ్చు జీవిత బీమా?

    ద్వారా ఏయే పన్ను ప్రయోజనాలను నేను పొందవచ్చు జీవిత బీమా?

    మీరు పొందగల పన్ను ప్రయోజనాలు ఈ క్రిందివి:

    • ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 80C మరియు 10(10D) క్రింద రు.1,50,000 ల వరకూ చెల్లించబడిన ప్రీమియములు సెక్షన్ 80C యొక్క నిబంధనల మేరకు మినహాయించుకోబడతాయి. ఒక జీవిత బీమా పాలసీ నుండి వచ్చే రాబడులు ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 10 (10 డి) క్రింద పన్ను మినహాయింపు పొందుతాయి.ఈ ప్రయోజనము, చట్టము యొక్క షరతులు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది. ు సుస్థిరపరచుట

  • ఏవైనా నిర్దిష్టమైన మహిళల కొరకు జీవిత బీమా ప్లానులు ?

    ఏవైనా నిర్దిష్టమైన మహిళల కొరకు జీవిత బీమా ప్లానులు ?

    ఔను, మహిళల కొరకు నిర్దిష్టంగా రూపొందించబడిన బీమా ప్లానులు ఉన్నాయి. ఈ ప్లానులు వారికి పొదుపులో సహాయపడతాయి మరియు తమపై ఆధారపడిన వారి భవిష్యత్తును కాపాడుటకు కూడా సహాయపడతాయి. మహిళల బీమా ప్లానులు 3 రకాల మహిళలపై దృష్టి సారిస్తాయి:

    • వర్కింగ్ విమెన్ (పనిచేస్తున్న మహిళలు)

    • వడ్డీలు, అద్దెలు, డివిడెండ్లు మొదలైన వాటి ద్వారా ఆదాయము చేసుకునే మహిళలు

    • గృహిణులు మరియు వితంతువులు

  • అంటే ఏమిటి బ్యాంకష్యూరెన్స్?

    అంటే ఏమిటి బ్యాంకష్యూరెన్స్?

    బ్యాంకష్యూరెన్స్ అనేది, ఒక బ్యాంకు తన స్వంత కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించుట. బ్యాంకులు ఒక బీమా కంపెనీతో సాహచర్యము లేదా భాగస్వామ్యముతో బీమా పాలసీలను విక్రయిస్తాయి.

  • యొక్క వివిధ రకాలు ఏవేవి అవధి బీమా ప్లానుల?

    యొక్క వివిధ రకాలు ఏవేవి అవధి బీమా ప్లానుల?

    నాలుగు విభిన్న రకాల అవధి బీమా ప్లానులు ఉన్నాయి:

    • శుద్ధ అవధి ప్లాను - ప్లాను యొక్క అవధి సందర్భంగా పాలసీదారు యొక్క మరణము సంభవిస్తే, నామినీ క్లెయిము మొత్తమును అందుకుంటారు. అయినప్పటికీ, మెచ్యూరిటీ అయిన పక్షములో, బీమా చేయబడిన వ్యక్తికి ఏమీ చెల్లించబడదు.

    • ప్రీమియముల తిరిగి చెల్లింపు అవధితో ప్లాన్ - ప్లాన్ యొక్క మెచ్యూరిటీ అయిన పక్షములో పాలసీదారుకు ప్రీమియములు తిరిగి వెనక్కి చెల్లించబడతాయి. అయినప్పటికీ, పాలసీ యొక్క అవధి సందర్భంగా పాలసీదారు మరణిస్తే నామినీకి భరోసా ఇవ్వబడిన మొత్తము చెల్లించబడుతుంది.

    • పెంపుదల అయ్యే అవధి ప్లాను - ఈ ప్లాన్ క్రింద, భరోసా ఇవ్వబడిన మొత్తము ప్రతి సంవత్సరమూ ముందస్తు- నిర్ధారిత శాతముతో పెరుగుతూ ఉంటుంది. ప్రీమియములు ద్రవ్యోల్బణము ఆధారంగా గానీ లేదా జీవిత దశ (అనగా., పెళ్ళి, మొదటి శిశు జననము మొ.) ఆధారంగా గానీ పెరుగుతుంటాయి. తగ్గిపోయే అవధి ప్లాను - ఈ ప్లాన్ క్రింద, భరోసా ఇవ్వబడిన మొత్తము ప్రతి సంవత్సరమూ ముందస్తు- నిర్ధారిత శాతముతో తగ్గుతూ ఉంటుంది. ఈ ప్లానులు సాధారణంగా ఋణ వర్తింపులకు మంచివి.

  • అంటే ఏమిటి జాయింట్ లైఫ్ (ఉమ్మడి జీవిత) బీమా?

    అంటే ఏమిటి జాయింట్ లైఫ్ (ఉమ్మడి జీవిత) బీమా?

    జాయింట్ లైఫ్ పాలసీలు దంపతులు లేదా భాగస్వాముల వర్తింపుకు రూపొందించబడ్డాయి. ఇద్దరిలో ఏ ఒక్కరి మరణము సంభవించినా, జీవించియున్న వ్యక్తికి భరోసా ఇవ్వబడిన సొమ్ము చెల్లించబడుతుంది. ఈ ప్లాను బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా భద్రత కల్పిస్తుంది. ఇది ఒక ఎండోమెంట్ లేదా అవధి ప్లాను కావచ్చు.

  • అంటే ఏమిటి గ్రూపు బీమా?

    అంటే ఏమిటి గ్రూపు బీమా?

    గ్రూపు బీమా అనేది, ఒక ఏకైక బీమా పాలసీచే ఒక సమూహము వ్యక్తులకు వర్తింపు చేయబడే ఒక రకమైన బీమా. ఇది సాధారణంగా ఒక యజమానిచే తన ఉద్యోగుల ప్రయోజనం కోసం కొనుగోలు చేయబడుతుంది. అయినప్పటికీ, ఇతర సమూహాలు, ఉదాహరణకు, ఒక క్లబ్ యొక్క సభ్యులు కూడా గ్రూపు బీమా క్రింద వర్తింపు పొందవచ్చు. మాస్టర్ పాలసీదారు పేరిట ఒక మాస్టర్ పాలసీ జారీ చేయబడుతుంది. సభ్యులు గ్రూపు నుండి లోపలికీ మరియు బయటికి వెళుతూనే ఉంటారు కాబట్టి గ్రూపు ఎల్లప్పుడూ క్రియాశీలకంగానే నిలిచి ఉంటుంది.

  • ద్వారా ఏయే పన్ను ప్రయోజనాలను నేను పొందవచ్చు జీవిత బీమా ?

    ద్వారా ఏయే పన్ను ప్రయోజనాలను నేను పొందవచ్చు జీవిత బీమా ?

    మీరు పొందగల పన్ను ప్రయోజనాలు ఈ క్రిందివి:

    • ఆదాయపు పన్ను చట్టము 1961 యొక్క సెక్షన్ 80C మరియు 10(10D) క్రింద రు.1,50,000 ల వరకూ చెల్లించబడిన ప్రీమియములు సెక్షన్ 80C యొక్క నిబంధనల మేరకు మినహాయించుకోబడతాయి. ఒక జీవిత బీమా పాలసీ నుండి వచ్చే రాబడులు ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 10 (10 డి) క్రింద పన్ను మినహాయింపు పొందుతాయి.ఈ ప్రయోజనము, చట్టము యొక్క షరతులు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది.

  • ఏవైనా నిర్దిష్టమైన ఉన్నాయా మహిళల కొరకు జీవిత బీమా ప్లానులు ?

    ఏవైనా నిర్దిష్టమైన ఉన్నాయా మహిళల కొరకు జీవిత బీమా ప్లానులు ?

    ఔను, మహిళల కొరకు నిర్దిష్టంగా రూపొందించబడిన బీమా ప్లానులు ఉన్నాయి. ఈ ప్లానులు వారికి పొదుపులో సహాయపడతాయి మరియు తమపై ఆధారపడిన వారి భవిష్యత్తును కాపాడుటకు కూడా సహాయపడతాయి. మహిళల బీమా ప్లానులు 3 రకాల మహిళలపై దృష్టి సారిస్తాయి:

    • వర్కింగ్ విమెన్ (పనిచేస్తున్న మహిళలు)

    • వడ్డీలు, అద్దెలు, డివిడెండ్లు మొదలైన వాటి ద్వారా ఆదాయము చేసుకునే మహిళలు

    • గృహిణులు మరియు వితంతువులు

  • ఎలా జీవిత బీమా పనిచేస్తుంది?

    ఎలా జీవిత బీమా పనిచేస్తుంది?

    మొదటి మెట్టుగా ఒక బీమా పాలసీ కొనుగోలు చేయుట మరియు తదనంతరం నెలసరి లేదా సంవత్సరం వారీ ప్రీమియమును సకాలములో చెల్లించుట. మీకు దురదృష్టకరమైన మరణము సంభవించిన పక్షములో, జీవిత బీమా కంపెనీ మీ కుటుంబానికి లేదా మీరు లబ్దిదారుగా పేర్కొన్న మరెవరికైనా ముందస్తుగా నిర్ధారించిన సొమ్ము చెల్లిస్తుంది. జీవిత బీమా పాలసీ జారీ చేయబడిన మరుక్షణమే, భరోసా ఇవ్వబడిన మొత్తానికి తగిన ఆస్తి సృష్టించబడుతుంది. ఇతర రూపాలలోని పెట్టుబడుల వలె కాకుండా, బీమా అనేది ఒప్పందమును కుదుర్చుకునే సమయములో మీకు వాగ్దానము చేయబడిన మొత్తమును అందించే పెట్టుబడి యొక్క ఏకైక రూపము.

  • జీవిత బీమా అనేది ఒక పెట్టుబడియా?

    జీవిత బీమా అనేది ఒక పెట్టుబడియా?

    ఔను.జీవిత బీమా అనేది, వివిధ ఆర్థిక మైలురాళ్ళను అధిగమించడానికై ఒక రకమైన పెట్టుబడి సాధనము. అది క్రమశిక్షణతో కూడిన పొదుపులను అలవాటు చేస్తుంది, తద్వారా మీరు మీ భవిష్యత్ ఆర్థిక భద్రత కొరకు ఒక ఆపత్కాల నిధిని వృద్ధి చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ పిల్లల చదువుకు ఖర్చు చేయడం, ఒక ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్‌మెంట్ ఇటువంటి మరెన్నో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధించడానికి ఇది మీకు సహాయపడగలుగుతుంది.

  • యొక్క వివిధ రకాలు ఏవేవి అందుబాటులో ఉండే జీవిత బీమా ప్లానుల?

    యొక్క వివిధ రకాలు ఏవేవి అందుబాటులో ఉండే జీవిత బీమా ప్లానుల?

    ఈ క్రిందివి జీవిత బీమా ప్లానుల యొక్క వివిధ రకాలు:

    • అవధి ప్లానులు – బీమా చేయబడిన వ్యక్తి గనక అకాల మరణము చెందిన పక్షములో ఒక లబ్దిదారుకు ఒక నిర్దిష్ట మొత్తము చెల్లింపుకు వాగ్దానము చేసే జీవిత బీమా యొక్క అత్యంత ప్రాథమిక రూపము, ఐతే ప్లాను యొక్క అవధి తదనంతరం బీమా చేయబడిన వ్యక్తి గనక బ్రతికే ఉంటే ఏ మాత్రమూ చెల్లించబడదు.

    • ఎండోమెంట్ ప్లానులు – మరణ ప్రయోజనం అందించడం మాత్రమే కాకుండా మెచ్యూరిటీ ప్రయోజనాన్ని కూడా అందిస్తాయి

    • సంపూర్ణ జీవిత ప్లానులు – బీమా చేయబడిన వ్యక్తి తన సంపూర్ణ జీవితకాలానికి వర్తింపు పొందుతారు మరియు ఎప్పుడు మరణం సంభవిస్తే అప్పుడు ప్రయోజనం చెల్లించబడుతుంది.

    • యాన్యువిటీ ప్లానులు – రిటైర్‌మెంట్ మీదట యాన్యువిటీని అందించే రిటైర్‌మెంట్ ప్లానులు.