నెట్‌బ్యాంకింగ్
పాలసీదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క నెట్ బ్యాంకింగ్ సౌకర్యము ద్వారా చెల్లించవచ్చు లేదా ఏ బ్యాంకు ఖాతాకు ఐనా ఇండియాఫస్ట్ లైఫ్ ని ఒక లబ్దిదారుగా చేర్చవచ్చు / రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభమైన చెల్లింపులను సానుకూలం చేసుకోవచ్చు.
Read More నెట్‌బ్యాంకింగ్
ఇండియాఫస్ట్ లైఫ్ పాలసీదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క నెట్ బ్యాంకింగ్ సౌకర్యమును ఉపయోగించుకొని ప్రీమియములను చెల్లించవచ్చు. మీ పాలసీని కేవలం wwwww.bobibanking.comై రిజిస్టర్ చేసుకోండి మరియు అప్పటికప్పుడు మీ ప్రీమియం చెల్లింపులు చేయడం మొదలుపెట్టండి.
ఒకవేళ మీరు మరొక బ్యాంక్ ఖాతా నుండి చెల్లింపు చేయదలిస్తే, మీ బ్యాంక్ ఖాతాకు ఇండియాఫస్ట్ లైఫ్ ని ఒక లబ్దిదారుగా చేర్చండి/ రిజిస్టర్ చేయండి మరియు క్రమం తప్పకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులను సానుకూలం చేసుకోండి. బ్యాంక్ వివరాలు ఈ క్రింద కనబరచబడ్డాయి:
లబ్దిదారు ఖాతా నంబరు | INDFIS (తదుపరి ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా పాలసీ నం./దరఖాస్తు నం. |
లబ్దిదారు పేరు | ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ |
లబ్దిదారు ఐఎఫ్ఎస్‌సి కోడ్ | HDFC0000240 |
లబ్ధిదారుడి బ్యాంక్ పేరు | హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ |
శాఖ పేరు | సాండోజ్ బ్రాంచ్, ముంబై |