మొబైల్ నంబరు/ఇమెయిల్ ఐడి మార్పు కొరకు ఈ క్రింది మార్గాలలో దేని ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించండి:

ONLINE:

To update your contact details through our website click here.

మాకు కాల్ చేయండి:

  1. మా టోల్ ఫ్రీ నంబరుపై 1800-209-8700
  2. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేస్తారు

మాకు ఇమెయిల్ చేయండి:

మాకు ఇమెయిల్ చేయండి customer.first@indiafirstlife.comమీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి మీ అభ్యర్థన లేఖపై సంతకం చేసి, దాని కాపీతో పాటుగా మాకు

మెయిల్/కొరియర్:

సంప్రదింపు నంబరు ఆధునీకరణ/మార్పు గురించి అభ్యర్థన లేఖను ఈ దిగువ కనబరచిన చిరునామాకు పంపించండి:

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
12వ మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,
నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,
గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

ఈ క్రింది ఉదంతములో మీరు మీ సంప్రదింపు వివరాలను సమీక్షించి మరియు మార్చవలసిరావచ్చు:

  • మీరు కొత్త ఇంటికి మారారు కాబట్టి మీ ఉత్తర ప్రత్యుత్తర/ మెయిలింగ్ చిరునామాను మార్చాలనుకుంటున్నారు
  • మీరు మీ సంప్రదింపు నంబరును లేదా ఇమెయిల్ ఐడి ని మార్చారు, అందువల్ల సిస్టములో దానిని ఆధునీకరించాలని అనుకుంటున్నారు
  • రికార్డులలో కనబరచియున్న సంప్రదింపు వివరాలలో ఒక పొరపాటు ఉంది

మీ చిరునామా మార్పుకు ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంటుంది:

null

మాకు ఇమెయిల్ చేయండి:

  1. స్వయం ధృవీకరణ చేయబడిన చిరునామా ఋజువుతో పాటుగా సంతకం చేసిన మార్పు అభ్యర్థన ఫారము ను దయచేసి మాకు customer.first@indiafirstlife.com పై ఇమెయిల్ చేయండి.
  2. స్వీకరించదగిన చిరునామా ఋజుపత్రాల జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. ఇమెయిల్ లో మీ పాలసీ నంబరును కనబరచడం మరచిపోవద్దు.

మెయిల్/కొరియర్:

  1. చిరునామా ఋజుపత్రాలలో దేనినైనా స్వయం ధృవీకరణ నకలుతో మాకు వ్రాయండి లేదా సంతకం చేసిన మార్పు అభ్యర్థన ఫారము ను వాటితో పాటుగా మాకు పంపించండి.
  2. స్వీకరించదగి న చిరునామా ఋజుపత్రాల జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
  3. ఈ దిగువ కనబరచిన చిరునామాపై దానిని మాకు పంపించండి:

    ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
    12వ మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,
    నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
    వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,
    గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

ఎఎంఎల్ మార్గదర్శకాల ప్రకారము స్వీకరించదగిన చిరునామా ఋజువుల జాబితా

  • ఆధార్ కార్డు
  • పాస్ పోర్ట్
  • రేషన్ కార్డు
  • వోటర్ గుర్తింపు కార్డు (చిరునామాతో) వినియోగ బిల్లులు (మొబైల్, ల్యాండ్‌లైన్, విద్యుత్తు, గ్యాస్ బిల్లు), రెండు నెలలకు మించి పాతది కానిది
  • శాశ్వత/ప్రస్తుత నివాస చిరునామా కనిపించునట్లుగా బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, రెండు నెలలకు మించి పాతది కానిది
  • రిజిస్టర్ చేయబడిన అమ్మక దస్తావేజు నకలు (నివాసం) లేదా చెల్లుబాటయ్యే అద్దె/ వదిలి-మరియు- అనుమతి ఇచ్చిన ఒప్పందపత్రము, అద్దె రశీదుతో పాటుగా.
  • ఒక నివాస ఋజువుగా యజమాని యొక్క ధృవపత్రము
  • ప్రస్తుత చిరునామాను చూపుతున్న బ్యాంక్ పాస్‌బుక్
  • ప్రస్తుత చిరునామాను చూపుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా పాస్‌బుక్

పాలసీదారు పేరు మార్పు కొరకు ఈ క్రింది మార్గాలలో దేని ద్వారా అయినా మమ్మల్ని సంప్రదించండి:

మాకు ఇమెయిల్ చేయండి:

  1. customer.first@indiafirstlife.com పై మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి నుండి సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా మాకు ఇమెయిల్ చేయండి.
  2. ప్రత్యామ్నాయంగా, ఒకవేళ మీరు రిజిస్టర్ కాని ఇమెయిల్ ఐడి నుండి అభ్యర్థనను పంపుతున్న పక్షములో, దయచేసి మార్పు అభ్యర్థన ఫారము ను నింపండి మరియు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా స్కాన్ చేయబడిన కాపీని మాకు పంపించండి.
  3. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మాకు కాల్ చేయండి:

  1. మా టోల్ ఫ్రీ నంబరు 1800-209-8700
  2. పై. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రక్రియ గుండా మీకు మార్గదర్శనం చేస్తారు

మమ్మల్ని సందర్శించండి:

  1. కావలసిన పత్రాలు అన్నింటితో మా ఏదేని ఇండియాఫస్ట్ లైఫ్ంక్ , ఆంధ్రా బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలకు విచ్చేయండి
  2. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మెయిల్/కొరియర్:

  1. పేరులో ఆధునీకరణ/మార్పు కొరకు మీ అభ్యర్థనను ఈ దిగువ చిరునామాకు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా పంపించండి.
  2. ప్రత్యామ్నాయంగా, దయచేసి మార్పు అభ్యర్థన ఫారము ను నింపండి మరియు సంబంధిత పత్రాలన్నింటితో పాటుగా సంతకం చేయబడిన భౌతిక కాపీని మాకు పంపించండి.
  3. పత్రాల జాబితా వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  4. ఈ దిగువ కనబరచిన చిరునామాపై దానిని మాకు పంపించండి:

    ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
    12వ మరియు 13 వ ఫ్లోర్, నార్త్ [C] వింగ్, టవర్ 4,
    నెస్కో ఐటి పార్క్, నెస్కో సెంటర్,
    వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే,
    గోరేగాంవ్ (ఈస్ట్), ముంబై – 400063.

కావలసిన పత్రాల జాబితా:

  • ఒకవేళ పేరులో ఒక దిద్దుబాటు గనక అవసరమైతే, మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా పాస్‌పోర్ట్ కాపీ వంటి ఏదైనా పేరుయొక్క ప్రామాణిక ఋజుపత్రమును సమర్పించవలసి రావచ్చు
  • ఒకవేళ ఇంటిపేరులో మార్పు అవసరమైతే, దయచేసి మీ వివాహ ధృవపత్రము యొక్క కాపీని సమర్పించండి.
  • ఒకవేళ పూర్తిగా పేరుమార్పు చేయాల్సిన పక్షములో, మాకు అదనంగా గెజెట్ నోటిఫికేషన్ మరియు వార్తాపత్రిక క్లిప్పింగ్ అవసరమవుతుంది.