గ్రూప్ రైడర్లు

పెంపొందించుకోండి మీ ప్రాథమిక పాలసీ కవరేజీని

స్థోమత గల మొత్తముతో అదనపు ప్రయోజనాలను పొందుటకై మీ ప్రాథమిక పాలసీకి ఒక అదనపు కూర్పు.

ఈ విభాగము క్రిందికి వచ్చే ఉత్పత్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఇండియాఫస్ట్ చే అందించబడే గ్రూప్ రైడర్లను ఎందుకు ఎంచుకోవాలి?

 • మీ ప్రయోజనాలను పెంపొందించుకోండి

  స్థోమతకు తగిన ధరతో మీ ప్రాథమిక పాలసీ యొక్క రిస్క్ కవరేజీని విస్తరించుకోండి.

 • సంపూర్ణ రక్షణ

  ఊహించని అనివార్య సంఘటనలకు ఐచ్ఛిక రైడర్ల సహాయముతో వర్తింపు చేసుకోండి.

 • పన్ను ప్రయోజనము

  ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు

కొన్ని అంశాలు పరిగణించవలసిన

 • అందరికీ బీమా

 • బీమా కంపెనీ యొక్క ట్రాక్ రికార్డును పరిశోధించండి

Know More

అందరికీ బీమా

గ్రూప్ రైడర్లు స్థోమత కల ధరతో మీ ప్రాథమిక పాలసీపై మరింతగా అదనపు ముప్పు వర్తింపును అందజేస్తాయి.

బీమా కంపెనీ యొక్క ట్రాక్ రికార్డును పరిశోధించండి

ఒక గ్రూప్ ఉత్పత్తి/రైడరులో పెట్టుబడి చేసే ముందుగా, పాలసీ యొక్క ప్రయోజనాలను మరియు ఈ అంశాలతో మార్కెట్ లో కంపెనీ యొక్క పనితీరును పరిశీలించి మరియు పోల్చి చూసుకోవడం ముఖ్యము.

తరచుగా అడిగే ప్రశ్నలు