
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది, ఏవైనా అనూహ్య సంఘటన/లు జరిగిన పక్షములో మీ కుటుంబము యొక్క ఆర్థిక సంక్షేమమును చూసుకోవడానికి రూపొందించబడిన అనుసంధానితం-కాని, నాన్ - పార్టిసిపేటింగ్, వ్యక్తిగతమైన ఒక శుద్ధ అవధి బీమా పాలసీ.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొనడానికి కారణాలు
స్థోమతకు తగిన ధరలో మీ కుటుంబానికి జీవిత వర్తింపుతో ఆర్థిక రక్షణను పొందండి.
పాలసీలో 40 సంవత్సరాల వరకూ మీ ప్రియమైన వారిని సంరక్షించండి.
మీరు రు.50 లక్షల వరకూ కవరేజీని పొందుతారు కాబట్టి మీరు తగినంతగా కవర్ అయ్యేట్లుగా చూసుకోండి
మీ సౌకర్యం కొద్దీ ప్రీమియములు చెల్లించండి; ఒక పరిమిత కాలవ్యవధికి ఒకేసారి, లేదా క్రమం తప్పని రీతిలో
కోవిడ్-19 నుండి మీ ప్రియమైన వారికి భద్రత కల్పించండి. కోవిడ్-19 కారణంగా మరణం సంభవించినప్పటికీ సైతమూ మేము ఒక టోకు మొత్తమును చెల్లిస్తాము.
ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు
నమూనా ప్రీమియం ధరలను చూడడానికిఇక్కడ క్లిక్ చేయండి
అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.
ప్లాన్ యొక్క ముగింపు సమయానికి కనీస వయస్సు 23 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
కనీస హామీ ఇవ్వబడే మొత్తం: రు. 5,00,000 లు. గరిష్టంగా హామీ ఇవ్వబడే మొత్తం: రు. 50,00,000
కనీస ప్రీమియం రు. 1,300 సంవత్సరానికి, రు. 665 అర్ధ సంవత్సరానికి, రు. 113 నెలవారీగా మరియు సింగిల్ ప్రీమియమ్ పాలసీపై రు. 5,200 లు సింగిల్ ప్రీమియమ్ పాలసీపై
గరిష్ట ప్రీమియం రు. 3,18,000 సంవత్సరానికి, రు. 1,62,784 అర్ధ సంవత్సరానికి, రు. 27,666 నెలవారీగా మరియు సింగిల్ ప్రీమియమ్ పాలసీపై రు. 10,72,000 లు.
Product Brochure
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అంటే
మీ జీవితానికి ఆర్థిక భద్రతను మరియు మనశ్శాంతిని జోడించే ఒక ప్రామాణికమైన మరియు సరళమైన, ప్యూర్ ప్రొటెక్షన్ అవధి ప్లాన్ ను సమర్పిస్తున్నాము, అదే — ఇండియాఫస్ట్ సరల్ జీవన్ బీమా ప్లాన్. ఏదేని దురదృష్టకరమైన సంఘటన/లు జరిగిన పక్షములో, మీ ప్రియమైన వారిని రక్షించుటకు గాను రూపొందించబడిన సరల్ జీవన్ బీమా యోజన ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డి.ఎ.ఐ) చే మద్దతు ఇవ్వబడిన ఒక విభాగముగా ఉంది. ఐ.ఆర్.డి.ఎ.ఐ చే సూచించబడిన 'సరల్' ప్లానులు ప్రజానీకం యొక్క అవసరాలను తీర్చగల సులువైన బీమా ఉత్పత్తులు.
ఇండియాఫస్ట్ సరల్ జీవన్ ప్లాన్ అదే సరళమైన నేరు రేఖలతో పాటుగా నిర్మించబడింది. ఒక ప్యూర్ ప్రొటెక్షన్ అవధి ప్లానుగా, ఈ జీవన్ సరల్ పాలసీ, ఇంటి పెద్దగా ఆర్థిక సంపాదనాపరులైన మీరు చుట్టూ లేనప్పుడు మీ బాధ్యతలను నెరవేర్చడానికి గాను, మీ కుటుంబం నిలద్రొక్కుకోవడానికి తగిన ఆర్థిక భద్రతను కలిగి ఉందనే మనశ్శాంతిని మీకు అందించడమే లక్ష్యంగా చేసుకుంటుంది.
ఇండియాఫస్ట్ సరల్ బీమా యోజనతో, ఏదైనా అనుకోని సంఘటన జరిగిన పక్షములో, ప్లాన్ యొక్క ఘనమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలను ఆనందించడానికి మీరు ఒక నామమాత్రపు మొత్తాన్ని చెల్లించవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అంటే ఏమిటి?
ఒకవేళ మీరు గనక ఇండియాలో ఇబ్బందులు-లేని అవధి బీమా ప్లాను కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీరు ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి. బీమా సేవా ప్రదాతపై ఆధారపడి, మీరు అనేక ఫీచర్లు, ప్రయోజనాలు, అనుకూలమైన సౌకర్యాలు, మరియు మెచ్యూరిటీ ఆప్షన్లకు ప్రాప్యత కలిగి ఉంటారు.
అయినప్పటికీ, పాలసీని కొనుగోలు చేసే ముందుగా పాలసీ ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికై పాలసీదారు ఈ వివరాలు, షరతులు మరియు నిబంధనలు, మరియు మినహాయింపులు అన్నింటినీ క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. మీకు విస్తృత రకాలుగా అందుబాటులో ఉన్న ప్లాన్‌లతో, అయోమయం కావడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ బీమా వర్తింపుకు ప్రాప్యత కలిగి ఉండేలా చూసుకోవడానికి గాను, ఐ.ఆర్.డి.ఎ.ఐ సరల్ బీమా యోజన మరియు సరల్ పెన్షన్ యోజనలను ప్రవేశపెట్టింది. ఐ.ఆర్.డి.ఎ.ఐ మార్గదర్శకాల ప్రకారము, బీమాదారులచే 2021 జనవరి 1 వ తేదీ నుండి ఇకపైన ప్రజలకు సరల్ పాలసీలను అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. ఐ.ఆర్.డి.ఎ.ఐ చే సిఫార్సు చేయబడిన ఇండియాఫస్ట్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది ఇండియాఫస్ట్ జీవిత బీమాచే అందించబడుతున్న సరల్ జీవన్ బీమా పాలసీ.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది, ఏవైనా అనూహ్య సంఘటన/లు జరిగిన పక్షములో మీ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సంక్షేమమును చూసుకోవడానికి లక్ష్యం చేసుకోబడిన అనుసంధానితం-కాని, నాన్ - పార్టిసిపేటింగ్, వ్యక్తిగతమైన ఒక శుద్ధ అవధి బీమా పాలసీ. ఈ సరల్ జీవన్ బీమా పాలసీతో, స్థోమతకు తగిన ఖరీదులో ఒక జీవిత వర్తింపు కొరకు సంతకం చేయడం ద్వారా మీరు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను పొందవచ్చు. జీవన్ సరల్ ప్లాను ఒకే పాలసీలో మీకు ప్రయోజనాలు, సౌకర్యాలు మరియు 40 సంవత్సరాల వరకూ జీవిత వర్తింపును అందజేస్తుంది.
పాలసీచే ఇవ్వబడే జీవన్ సరల్ ప్రయోజనాలతో పాటుగా, నిధి చేసుకోవడానికై మీకు ఇండియాఫస్ట్ లైఫ్ బీమా యొక్క ప్రతిష్ట కూడా ఉంటుంది. కాబట్టి, మీ అనుకూలత కొద్దీ ప్రీమియములు చెల్లించండి, మరియు మీ అకాల మరణం సంభవించిన పక్షములో మీ జీవిత వర్తింపు మీ కుటుంబ సభ్యులను మంచి నిలుకడలో ఉంచుతుందని నిశ్చింతగా ఉండండి.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ యొక్క కీలకమైన ముఖ్యాంశాలు ఏవేవి?
భారతీయ మార్కెట్ లోనికి అవధి బీమా మరియు పెన్షన్ ప్లాన్ ని ప్రవేశపెట్టడానికి గాను, ప్లాను మరియు దాని ప్రయోజనాలను వివరించడానికి ఐ.ఆర్.డి.ఎ.ఐ 'సరల్’ అనే పదాన్ని ఉపయోగించింది. 'సరల్' అనగా సరళమైనది, మరియు ఈ ప్రాతిపదికల్ని నెరవేర్చడానికై సరల్ బీమా ప్లానులు రూపొందించబడ్డాయి. ఒకవేళ మీరు ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కొనాలని గనక ఆశిస్తూ ఉంటే, మీ ఎంపిక చేసుకునే ముందుగా బీమా రంగము యొక్క పదజాలమును అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.
ఇండియాఫస్ట్ సరల్ జీవన్ బీమా యోజన మీకు ఏమి అందిస్తున్నదో విడదీసి చూద్దాం:
అనుసంధానితం-కాని జీవన్ సరల్ పాలసీ ప్రయోజనాలు:
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది ఒక అనుసంధానితం - కాని ప్లాన్, అది పెట్టుబడి మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు అనుసంధానం అయి ఉండదు. ఇది, రిస్క్-విముఖత గల మదుపుదారులకు జీవన్ సరల్ ప్లానును కచ్చితమైన ప్లానుగా చేస్తుంది. ఒక అవధి ప్లానుతో, మీ లక్ష్యం డబ్బు చేసుకోవడం కాదు లేదా మీ పొదుపును పెంచుకోవడం కాదు.
Tపాలసీ యొక్క కాలావధిలో జీవిత కవరేజీ కొరకు మార్పిడిగా ఒక నామమాత్రపు మొత్తాన్ని చెల్లించడానికి సరల్ జీవన్ బీమా పాలసీ మీకు వీలు కలిగిస్తుంది. ఒక జీవన్ సరల్ పాలసీ మార్కెట్ కు అనుసంధానం అయి ఉండదు, అది భారతీయ పెట్టుబడి మార్కెట్ యొక్క ఒడిదుడుకుల చలనాలపై ఆధారపడి ఉండదు—మీరు ఏది చూస్తారో దానినే పొందుతారు.
నాన్-పార్టిసిపేటింగ్ జీవన్ సరల్ ప్రయోజనాలు:
ఒక నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్ లో, బీమా సేవా ప్రదాత, ప్లాన్ చే కవర్ చేయబడే కాలవ్యవధిలో బీమాదారు ఎంత చక్కగా వసూలు చేసుకున్నారనేదాని ఆధారంగా ప్రత్యేకమైన బోనసులు లేదా అదనపు ఆదాయ ఐచ్ఛికాలను ప్రకటించవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది ఒక నాన్-పార్టిసిపేటింగ్ లాభాపేక్ష లేని ప్లాన్, అది మీకు జీవన్ సరల్ యోజన ప్రారంభములోనే హామీ ఇవ్వబడిన జీవన్ సరల్ పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది.
వ్యక్తిగతమైన ప్యూర్ ప్రొటెక్షన్ సరల్ జీవన్ బీమా ప్లాన్:
అనేక అవసరాలను తీర్చుకోవడానికి మీరు బీమా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీరు ప్రతి కొద్ది సంవత్సరాలకూ మీ పొదుపులో కొంత భాగాన్ని తిరిగి అందించే ఒక మనీ-బ్యాక్ ప్లాన్ కోసం చూస్తూ ఉంటే, ఒక క్యాష్- బ్యాక్ ఎండోమెంట్ పాలసీ మీకు అత్యుత్తమైనదిగా సరిపోతుంది. అదేవిధంగా, మీకు గనక ఒక రిటైర్‌మెంట్ ప్లాన్ కావాలనుకుంటే, ప్లాన్ అమలులో ఉండగా మీరు జీవిత వర్తింపును ఆనందిస్తూ ఉండగానే, అనేక బీమా సాధనాలు ఒక రిటైర్‌మెంట్ ఆపత్కాల నిధిని సృష్టించే అవకాశాన్ని మీకు అందించవచ్చు.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ వంటి ఒక ప్యూర్ అవధి ప్లాను ఒక ప్రధాన ఉద్దేశ్యమును మనసులో ఉంచుకొని రూపొందించబడింది—అన్నిరకాల ఆర్థిక నేపధ్యాలు, కులం, వర్ణం, లింగం బేధం లేకుండా అందరికీ ఇవ్వడం, మరియు ఒక ప్యూర్ ప్రొటెక్షన్ జీవిత బీమా ప్లానుతో జీవితంలో స్థిరపడేలా చేయడం.
ఈ జీవన్ సరల్ యోజనతో, మీరు నెలవారీ, అర్ధ-సంవత్సరం వారీ, లేదా సింగిల్ ప్రీమియము అంతరములో ఒక నిర్ధారిత ప్రీమియము చెల్లింపు అవధి కొరకు ఒక నిర్ధారిత ప్రీమియమును చెల్లిస్తారు. మార్పిడిగా, ఇండియాఫస్ట్ లైఫ్ బీమా, నిర్ధారిత పాలసీ అవధిలో మీకు సమగ్రమైన జీవిత కవరేజీని అందిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ యొక్క ముఖ్యాంశాలు
- స్థోమతకు తగిన ధరలో మీ కుటుంబానికి జీవిత వర్తింపుతో ఆర్థిక రక్షణను పొందండి.
- సరల్ జీవన్ బీమా పాలసీ ఉపయోగించి 40 సంవత్సరాల వరకూ మీ ప్రియమైన వారిని సంరక్షించండి.
- మీరు గరిష్ట భరోసా సొమ్ము రు. 50 లక్షల వరకూ తగినంతగా వర్తింపు చేయబడే విధంగా చూసుకోండి
- ప్రీమియములను మీ సౌకర్యం ప్రకారం ఒక సింగిల్ చెల్లింపులో, ఒక పరిమిత వ్యవధికి లేదా రెగ్యులర్ గా నెలవారీ లేదా అర్ధ-సంవత్సరం వారీగా చెల్లించండి
- ఒకవేళ కోవిడ్-19 కారణంగా మరణం సంభవించిన పక్షములో, జీవన్ సరల్ మరణ ప్రయోజనం యొక్క టోకు మొత్తముతో మీ ప్రియమైనవారికి భద్రత కల్పించండి
- దేశములో ప్రస్తుతమున్న పన్ను చట్టాల ప్రకారము చెల్లించిన ప్రీమియములపై మరియు అందుకున్న ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు మరియు మినహాయింపులను సద్వినియోగం చేసుకోండి.
- ఇండియాఫస్ట్ లైఫ్ బీమా వారి నుండి మీరు సరల్ జీవన్ బీమా పాలసీని కొనే ముందుగా నమూనా ప్రీమియం రేట్లు, జీవన్ సరల్ పాలసీ ప్రయోజనాలు, మరియు జీవన్ సరల్ ప్లానుల యొక్క మెచ్యూరిటీలో ఏమవుతుంది అనే వాటిపై ఒక అవగాహన పొందండి.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొరకు అర్హతా ప్రాతిపదికలు ఏవేవి?
సరల్ జీవన్ బీమా ప్లాన్ ను సులువైనది మరియు సూటియైనదిగా ఉంచడానికి గాను, మీరు ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొనే ముందుగా స్పష్టంగా పేర్కొనబడిన ప్రాతిపదిక జాబితాను నెరవేర్చుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.
- ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొరకు ప్లాన్ యొక్క ముగింపు సమయానికి కనీస వయస్సు 23 సంవత్సరాలు మరియు ప్లాన్ యొక్క ముగింపు సమయానికి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
- ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ క్రింద, కనీస భరోసా సొమ్ము రు. 5,00,000 గా నిర్ధారించబడింది, కాగా గరిష్ట భరోసా సొమ్ము రు. 50,00,000 వరకూ వెళ్ళవచ్చు.
- ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ క్రింద చెల్లించవలసిన కనీస ప్రీమియం మొత్తము సంవత్సరం వారీగా రు. 1,300 లు, అర్ధ-సంవత్సరం వారీగా రు. 665 లు, లేదా నెలవారీగా రు.113 ఉంటుంది. మీరు ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ ను ఒక సింగిల్-ప్రీమియం పాలసీగా కూడా ఎంచుకోవచ్చు, అందుకు ఒకసారి-చెల్లింపు కనీసం రు. 5,200 లు అవసరం అవుతుంది.
- ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ క్రింద చెల్లించదగిన గరిష్ట ప్రీమియం మొత్తము సంవత్సరానికి రు. 3,18,000, అర్ధ సంవత్సరానికి రు. 1,62,784 మరియు నెలవారీగా రు. 27,666 లు. మీరు ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ ను ఒక సింగిల్-ప్రీమియం సరల్ జీవన్ బీమా పాలసీగా కూడా ఎంచుకోవచ్చు, అందుకు గరిష్టంగా ఒక్క-సమయపు చెల్లింపు రు. 10,72,000 ఉంటుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొరకు అవసరము ఏమిటి?
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది ఒక సులువైన అవధి బీమా ప్లాను, అది పాలసీదారు యొక్క మరణము తర్వాత మీచే జాబితా చేయబడిన నామినీకి ఒక నిర్ధారిత ఏకమొత్తమును చెల్లిస్తుంది. ఎక్కడ ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అవసరమై ఉంటుందో మరియు ఈ సరల్ బీమా ప్లాన్ మీకు ఎలా సహాయపడగలదో కొన్ని ఉదంతాలను చూద్దాం.
ఉద్యోగం చేస్తున్న మహిళ కొరకు
సులభం. ఐతే, ఇంటిపనుల యాజమాన్యమును చూసుకోవడంతో పాటుగా ఉద్యోగం చేసే మహిళ తన కుటుంబము యొక్క ఆదాయానికి ప్రతి నెలా గణనీయంగా ఆర్థిక దోహదాన్ని అందజేస్తుంది. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ అనేది ఒక అవధి ప్లాను, మీరు చుట్టూ లేనప్పుడు సైతమూ మీకు ప్రియమైనవారిని ఆర్థికంగా రక్షించడానికి అది సహాయపడుతుంది.
ఒక రైతు కొరకు
కుటుంబము యొక్క ప్రధాన సంపాదనాపరుణ్ణి కోల్పోవడం వంటి దురదృష్టకర సంఘటన జరిగిన పక్షములో, మీకు ప్రియమైనవారు రెండు రకాల వేదనను అనుభవిస్తారు, అవి, మిమ్మల్ని కోల్పోవడం మరియు మీ ఆర్థిక సంపాదనను కోల్పోవడం. స్థోమతకు తగిన జీవిత కవరేజీతో మీ కుటుంబము యొక్క భవిష్యత్తును రక్షించుకోవడం ద్వారా, కష్టకాలములో మీకు ప్రియమైన వారికి సహాయపడేందుకై కొంత టోకు మొత్తము జీవన్ సరల్ మరణ ప్రయోజనముగా చెల్లించబడుతుంది.
జీతం పొందుతున్న ఉద్యోగి కొరకు
జీతం పొందుతున్న ఉద్యోగిగా మీరు పనిచేయడం ప్రారంభించగానే, మీ కుటుంబ సభ్యులు ఒక నిర్ధారిత మొత్తమును ఇంటి అవసరాల కొరకు కేటాయించుకోవడం మొదలుపెడతారు. ఐతే, మీ అకాల మరణం సంభవించిన పక్షములో, మీకు ప్రియమైనవారు ఆ నిర్ధారిత వేతనాలను అందుకోలేని స్థితిలో ఉంటారు. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ తో, మీరు మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును ఆచరణాత్మకమైన మరియు సూటి అయిన జీవిత వర్తింపు ఆప్షన్ తో పదిలపరచగలుగుతారు.
ఒక బిజినెస్ స్వంతదారు కొరకు
ఒక బిజినెస్ స్వంతదారుగా, మీ ఆర్థికవ్యవహారాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవడం ఎంత ఆవశ్యకమో మీకు తెలుసు. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ తో, మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము మీ కుటుంబానికి అవసరమైనప్పుడు వారి రక్షణకు ఉపయోగించడం జరుగుతుందని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తును సంరక్షించడానికి నేడే ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొనండి. కాగా మిగిలిన షరతులు మరియు నిబంధనలు ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ తో ఒకేలా ఉంటాయి, దీనితో మీరు పొందగలిగిన గరిష్ట భరోసా సొమ్ము ఐ.ఆర్.డి.ఎ.ఐ ఎండార్స్ చేసిన రు. 25,00,000 పరిమితికి బదులు రు. 50,00,000 గా ఉంటుంది, కాబట్టి మీ కుటుంబ సభ్యులకు మీరు మెరుగైన ఏర్పాట్లు చేయవచ్చు.
మొదటిసారి బీమా కొనుగోలుదారు కొరకు
జీవిత బీమా ఉత్పత్తులు మరియు బీమాదారుల మధ్య ఎంచుకోవడం అనేది అంత సులభమైన పని కాదు. జీవన్ సరల్ పాలసీ ప్రయోజనాల ప్రామాణిక స్వభావముతో మీ ఎంపిక సులభం అవుతుంది, ఎందుకంటే, బీమాదారులందరూ అవే జీవన్ సరల్ ప్రయోజనాలను అందిస్తారు. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ లో ప్రామాణికం చేయబడిన పదజాలము అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది, కాబట్టి సరల్ జీవన్ బీమా పాలసీని కొనే ముందుగా మీరు తెలియజేయబడిన ఎంపికను చేసుకోవచ్చు.
ఎవరేని సంభావ్య పాలసీదారు కొరకు
వ్యక్తుల లింగము, వృత్తి, నివాసముంటున్న రాష్ట్రము, విద్యార్హతలు లేదా ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ ప్రతి ఒక్కరికీ అందించబడుతుంది. మీ ఆదాయం, లింగము, మరియు వయస్సు వంటి అంశాల ఆధారంగా ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ కొరకు ప్రీమియం రేటు నిర్ణయించబడుతుంది. అయినప్పటికీ, బీమాదారులందరి వ్యాప్తంగా పాలసీ షరతులు మరియు నిబంధనలు ప్రామాణికంగా నిలిచి ఉంటాయి.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఏవేవి?
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ పాలసీదారుకు ప్రయోజనాల ఆతిథ్యాన్ని అందిస్తుంది. ఇవి అన్నీ ఈ సరల్ జీవన్ ప్లాన్ కొన్న తర్వాత మీరు పొందగల జీవన్ సరల్ పాలసీ యొక్క ప్రయోజనాలలో కొన్ని.
మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను పొందండి
జీవితములో నిశ్చితమైన ఒక విషయం ఉందంటే, అది ప్రతీదీ అనిశ్చితం అని. కాబట్టి, జీవితం యొక్క పెద్ద భాగం నుండి అనిశ్చితులు ఉంటాయి, వాటి కొరకు ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున మరణించడం కచ్చితమే అయినప్పటికీ, మీ కుటుంబానికి అటువంటి విషాదం చుట్టుముడుతుందో మీకు తెలియదు. ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ తో, మీ అనూహ్య మరణం సంభవించిన పక్షములో, మీ ప్రియమైనవారి కొరకు మీరు ఆర్థిక భద్రతను మరియు స్వేచ్ఛను పొందవచ్చు.
జీవన్ సరల్ మరణ ప్రయోజనం
45 రోజుల వేచియుండు వ్యవధి లోపున పాలసీదారు యొక్క మరణము
- రెగ్యులర్/పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ కొరకు ప్రమాదం కారణంగా జరిగిన మరణం విషయములో, వార్షికం చేయబడిన ప్రీమియం కంటే 10 రెట్లు భరోసా సొమ్ము, మరణించేవరకూ చెల్లించిన ప్రీమియములన్నింటిపై 105%, లేదా ముందుగా మరణంపై చెల్లించదగిన విధంగా ఎంపిక చేసుకోబడిన సంపూర్ణ భరోసా మొత్తము నామినీకి చెల్లించబడుతుంది.
- ప్రమాదము కాకుండా ఇతరత్రా కారణాల వల్ల మరణం విషయములో, పాలసీని రద్దు చేయడానికి ముందు, ఏవైనా పన్నులు ఉంటే వాటిని మినహాయించి అన్ని ప్రీమియముల మొత్తానికి సమానమైన మొత్తము మరణ ప్రయోజనముగా చెల్లించబడుతుంది.
వేచియుండు వ్యవధి తర్వాత ఐతే జీవన్ సరల్ ప్లాన్ యొక్క మెచ్యూరిటీకి ముందుగా మరణము
- రెగ్యులర్/పరిమిత ప్రీమియం ప్లాను విషయములో, జీవన్ సరల్ మరణ ప్రయోజనం, వార్షికం చేయబడిన ప్రీమియం కంటే 10 రెట్లు భరోసా సొమ్ము, మరణించేవరకూ చెల్లించిన ప్రీమియములన్నింటిపై 105%, లేదా ముందుగా మరణంపై చెల్లించదగిన విధంగా ఎంపిక చేసుకోబడిన సంపూర్ణ భరోసా మొత్తము నామినీకి చెల్లించబడుతుంది.
- ఒక సింగిల్ ప్రీమియం జీవన్ సరల్ మరణ ప్రయోజన ఉదంతములో, అత్యధికంగా సింగిల్ ప్రీమియం యొక్క 125% లేదా మరణంపై చెల్లించదగిన విధంగా ఎంపిక చేసుకోబడిన సంపూర్ణ భరోసా మొత్తము నామినీకి చెల్లించబడుతుంది.
ఇది ప్యూర్ ప్రొటెక్షన్ అవధి ప్లాను కాబట్టి, జీవన్ సరల్ మెచ్యూరిటీ తేదీన మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు.
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ పన్ను ప్రయోజనాలు
దేశములో ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను నిబంధనలపై ఆధారపడి, చెల్లించిన ప్రీమియములు మరియు అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలు లభించవచ్చు. ప్రభుత్వముచే ఉన్న పన్ను చట్టాల ప్రకారము ఇవన్నీ సమయానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. .
సరల్ జీవన్ ప్లాన్ క్రింద పాలసీ అవధి యొక్క ఎంపిక
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ క్రింద, మీరు సంబంధిత పిపిటి లేదా ప్రీమియం చెల్లింపు అవధితో 5 నుండి 40 సంవత్సరాల మధ్య ఒక పాలసీ అవధిని ఎంచుకోవచ్చు.
- జీవన్ సరల్ యోజన రెగ్యులర్ ప్రీమియముల కొరకు, ప్రీమియం చెల్లింపు అవధి పాలసీ అవధికి సమానంగా ఉంటుంది.
- పరిమిత ప్రీమియముల కొరకు, 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు అవధికి కనీసం 5 సంవత్సరాలు లేదా కనీస పాలసీ అవధి 15 సంవత్సరాలకు 10 సంవత్సరాలు ఉంటుంది.
- సింగిల్ ప్రీమియం కొరకు, పాలసీ మొదట్లోనే ఒక ఏక-సమయపు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
నిర్బంధం లేని సరళమైన ప్రక్రియ
ఇండియాఫస్ట్ లైఫ్ సరల్ జీవన్ బీమా ప్లాన్ తో, మీరు ఈ నేరు జీవన్ సరల్ ప్లాన్ ని విద్యార్హతలు, వృత్తి, నివసిస్తున్న స్థలం, లేదా లింగంపై ఎటువంటి నిర్బంధాలూ లేకుండా కొనుక్కోవచ్చు.